Sun 19 Mar 00:46:27.385349 2023 నయనాలకు నచ్చిఎదలోతుల్ని చేరిమధురభావ పరిమళాలతోఅక్షరసుమాలు పూయించేదేకవిత్వం.మస్తిష్క పొరల్లోపురుడు పోసుకున్నఆలోచనలతో,సొగసైన భావాలతో,అక్షర సాక్షిగాఎన్నో హృదయాలనుస్పందింపచేసేదే కవిత్వం.రసజ్ఞుల మనస్సులనుఉర్రూతలూగించేది,రసానుభూతిని కలిగించేది,మనసునుసంతోష తరంగాలలోఓలలాడించేదే కవిత్వం.కవి మదిలోని సంఘర్షణలనుఅక్షరాలతోతాండవం చేయించగాపెల్లుబుకేరసనిష్యందధునియే కవిత్వం.మాధుర్యాది గుణాలతోడెందాలను అలరింపచేస్తూకర్కశ హృదయాలను కూడాకదిలించేదే కవిత్వం.అదొక...అద్భుత పదాల ప్రోదిస్ఫూర్తి భావనల ఊట.అనుభూతుల ఆర్ద్రత...- వేమూరి శ్రీనివాస్, 9912128967 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి