Sat 01 May 19:31:16.251996 2021 పల్లవి: చిన్నా.. పెద్దా.. చూసారమ్మా కరోన వస్తోంది వస్తూ వస్తూ తనతో ఎన్నో బాధలు తెస్తోంది....//2//.....చరణం: ఏమమ్మా మాస్కమ్మా మూతి కాస్త మూస్తావా హాండు వాష్ ఎదురెళ్ళి వీడుకోలు చెబుతావా ఒంటరిగా తనవెంట రారమన్నదివిన్నారమ్మా కరోన కోకిలరమ్మను పిలుపుల్నిచూసారమ్మా వైరసునంటేకలిసిన చేతుల్నివారు వీరు అంటూ భేదం లేనేలేదుప్రతివారి ప్రాణాన్ని తీస్తదీతోడూ నీడా అంటూ నీతో నడిచిందంటేఏనాటి ఋణమైన పోతదీచేయి చేయి కలపకనే సాగితేనె వరమనీకాటువేసె దుర్బుద్ధి గుండెలోనె దాచుకొనిప్రతి ఒక్కరూ తన చేతికే చిక్కాలనీకోరుకుంటుంది పాపిష్టిదీ........చిన్నా..పెద్దా...ఇదిగో నిన్నే అంటూ వైరస్ పిలిచిందంటేప్రాణాలు పోతాయి నింగికి..నీతో జతగా ఉండే వరమే ఇచ్చావంటేఇంకేమి కావాలి దానికి...కొమ్ములున్న వైరస్ నుభయంతోన చూస్తున్నావరస గాని బంధువనీచొరవ చూపి చస్తున్నాఇంకెప్పుడూ ఒంటరిననే అంటాననీనీకు సొంతం అంటే ధైర్యమేననీ......చిన్నా.. పెద్దా......విన్నారమ్మా... చూసారమ్మా... పేరడీ పాట: వెన్నెల సత్యంచిత్రం పేరు: నువ్వొస్తావని - వెన్నెల సత్యం, 9440032210 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి