పల్లవి : ఎవరి కోసం, ఎవరి కోసం... ఈ సైబర్ కేఫ్, ఈ ఇంటర్నెట్ ఈ స్కైప్, ఈ వైఫై, ఈ వాట్సప్ ఈ జీబిల డాటా ఎవరి కోసం ఎవరి కోసం
చరణం 1: ఫేస్బుక్ నువ్వే చూపెట్టి చదువుకుంటున్న వాడిని చెడగొట్టి 'మిస్ కాల్' ఇవ్వలేని బిచ్చగాణ్ణి చేసావు నువ్వు ఇవ్వంది దాచలేను ఇంకా ఎవ్వర్నీ అడగలేదు 'కార్డు' నీకు ఇఛ్చాను బ్యాంక్ ఖాళీ చేసావు !
చరణం 2: ఓర్వలేని ఈ ''పబ్'' ప్రళయంగా మారని నా లవర్ లేని ఈ ''మల్టీప్లెక్స్'' తునాతునకలై పోనీ కూలిపోయి బూడిదె మిగలనీ
చరణం 3: ''హగ్'' నాకు ఇమ్మన్నాను ''ప్లగ్'' దారి చూపావు ! ''అరువు బైకు'' వాడనన్నాను కారు వాడికి జెండా ఊపావు నీకు ప్రేమ అంటే నిజం కాదు నాకు ఖీదీ ఒక్కటే దిక్కు కాదు ! నీ ''వాల్ పేపర్'' తో తిరిగాను వాల్కి సున్నం కొడుతూ మిగిలాను ! ఎవరి కోసం ఎవరి కోసం - మూల వీరేశ్వరరావు veeru16@gmail.com