భాష.. భావం రెండూ ముఖ్యం ఈ వాక్యం అమ్మ అనే పదానికి సరిగ్గా సరిపోతుంది. అవును! భాష ఏదైనా అమ్మ అనే పిలుపు మాత్రం దాదాపు ఒకేలా ధ్వనిస్తుంది. కావాలంటే చూడండి. ఇంగ్లీష్-మామ్ మాండరిన్ చైనీస్- మమా స్పానిష్-మమా ఐస్లాండ్-మమ్మా హిందీ-మా ఉర్దూ-అమ్మీ పంజాబీ-మా హిబ్రూ-ఎమ్ వియాత్నామ్-మి అరబిక్-అమ్ కన్నడ-అమ్మ తెలుగు-అమ్మ చూశారా! ప్రతి భాషలోనూ 'మ' అనే శబ్దం తప్పని సరి.