నవతెలంగాణ - హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm