సముద్రంలో ఉంగరం ఆకారంలో ఏర్పడిన పగడపు దిబ్బకి మరో పేరు.. 'అటోల్'. దక్షిణ అమెరికా 'బెలీజి'లోని 'గ్రేట్ బ్లూ హోల్' ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది. రకరకాల సొరచేపలున్న ఈ ప్రదేశం స్కూబా డైవింగ్‌కు (నీటి అడుగున ఈదటం) అనుకూలమైంది కూడా!