1) ఒక సంఖ్యను 10% తగ్గించి తరువాత 10% పెంచిన తరువాత వచ్చిన సంఖ్య విలువ అసలు సంఖ్య కంటే 10 తక్కువ అయిన అసలు సంఖ్య ఎంత ?
1)1000 2)1050
3)1500 4)2000
2) ఱ) ఒక పట్టణ జనాభా 8000. ఆ జనాభాలో పురు షులు 6%, స్త్రీలు 10% పెరిగితే అప్పుడు ఆ పట్టణ జనాభా 8600 అవుతుంది.
ఱఱ) ఆ పట్టణం స్త్రీ జనాభా 3000 అగును.
పైప్రవచనాలలో సరి అయినవి ఏవి?
1) ఱ మాత్రమే 2) ఱఱ మాత్రమే
3) ఱఱఱ రెండునూ 4) పైవేవీకావు
3) ప్రతిపాదన :(A).ఒక ఎన్నికలో గెలిచిన అభ్యర్థికి 57% వోట్లు రాగ 420 వోట్లతో గెలిచాడు.
కారణం (=) : ఆ ఎన్నికలో ఇద్దరు అభ్యర్తులు పోటీ పడ్డారు. మొత్తం పోలైన వోట్ల సంఖ్య 3000.
1) A, = రెండు సరి అయినవి A కు = సరి అయిన వివరణ 2) A, = రెండు సరి అయినవి కాని A కు = సరి అయిన వివరణ కాదు
3) A మాత్రమే సరి అయినది
4)A, = లు రెండు సరి కావు
4) ఱ) A జీతం దీ జీతం కంటే 25% ఎక్కువ అయిన దీ జీతం A జీతం కంటే 20% తక్కువ
ఱఱ) తండ్రి వయస్సు కుమారుని వయస్సు కంటే 125% అధికం అయితే తండ్రి వయస్సు కంటే కుమారుని వయస్సు సుమారు 55% తక్కువ
పై వానిలో సరి అయినవి ఏవి
1) ఱ మాత్రమే 2) ఱఱ మాత్రమే
3) ఱ, ఱఱ 4) ఏవి కావు
5) ఒక విద్యార్థిఉత్తీర్ణుడు కావడానికి మొత్తం మార్కుల లో 33 % సాధించాలి. 125 మార్కులు సాధించిన ఒక విద్యార్థి 40 మార్కులు తక్కువ రావడం వలన ఆ పరీక్షలో తప్పితే ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని?
1) 300 2) 500 3) 800 4) 1000
6) సుధ నెల జీతం 16,000 నుండి 20,000కి పెరిగిన అదే విధంగా లక్ష్మి నెల జీతం 20,000 ల నుండి 25,000 లకు పెరిగిన
1) సుధ నెల జీతంలో పెరుగుదల శాతం లక్ష్మి నెల జీతంలో పెరుగుదల శాతం కంటే ఎక్కువ
2) సుధ నెల జీతంలో పెరుగుదల శాతం లక్ష్మి నెల జీతంలో పెరుగుదల శాతం కంటే తక్కువ
3) సుధ, లక్ష్మి జీతాల్లో పెరుగుదల శాతంలో ఎలాంటి మార్పు లేదు
4) ఎమి నిర్ణయించ లేము
7) కింది వానిలో సరి అయినవి ఏవి
ఱ) 240 మీ పొడువున్న ఒక రైలు 24 సెకన్లలో ఒక స్థంబాన్ని దాటింది.650 మీ పొడవున్న ఫ్లాట్ ఫాంను దాటడానికి పట్టే కాలం 89 సెకన్లు
ఱఱ) ఒక రైలు 60 కి.మీ/గం. వేగంతో ఒక ఫ్లాట్ ఫాంను 30 సెకన్లలో దాటుతుంది.ఆ రైలు పొడువు 200 మీ. అయితే ఆ ఫ్లాట్ పామ్ పొడువు 300 మీ.
1) ఱ మాత్రమే 2) ఱఱ మాత్రమే
3) ఱ, ఱఱ 4)ఏవి కావు
8) కింది వాటిని జతపర్చండి?
ఱ) 480 లో 25% A) 96
ఱఱ) 240 లో 40% దీ) 120
ఱఱఱ) 78% శీట 500 జ) 390
ఱఙ) 50 లో 20% ణ) 10
1)A-ఱ,దీ-ఱఱ, జ-ఱఱఱ,ణ-ఱఙ
2)A-ఱఱ ,దీ-ఱ,జ-ఱఙ,ణ-ఱఱఱ
3)A-ఱ,దీ-ఱఱ,జ-ఱఙ,ణ-ఱఱఱ
4)A-ఱఱ,దీ-ఱ,జ-ఱఱఱ,ణ-ఱఙ
9) మూడు సంవత్సరాల క్రితం a మరియు b వయస్సుల నిష్పత్తి 6:7 . వారి ప్రస్తుత వయస్సుల మొత్తం 45 సం.లు అయితే
1) a ప్రస్తుత వయస్సు 18 సం.లు, b ప్రస్తుత వయస్సు 21 సం.లు
2) a ప్రస్తుత వయస్సు 21 సం.లు b ప్రస్తుత వయస్సు 24 సం.లు
3) a ప్రస్తుత వయస్సు 24 సం.లు b ప్రస్తుత వయస్సు 21 సం.లు
4) a ప్రస్తుత వయస్సు 18 సం.లు b ప్రస్తుత వయస్సు 24 సం.లు
10) కింది వానిని జత పరచండి
ఱ) రాణి వయస్సు 15 సం.లు తరువాత ఆమె ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అయిన రాణి ప్రస్తుత వయస్సు
a)10 సం.
ఱఱ) 15 సం.రాల తరువాత ఞ వయస్సు, 5 సం.రాల క్రితం ఞ వయస్సుకు 5 రెట్లు అయిన ఞ ప్రస్తుత వయస్సు
b)5 సం||లు
ష)15 సం||లు
1) a-ఱఱ, ష-ఱ 2) a-ఱ,ష-ఱఱ
3) a-ఱఱ,b-ఱ 4) ష-ఱ,b-ఱఱ
11) ఱ) కొంత అసలు చక్రవడ్డీ తో 3 సం.లలో 3 రెట్లు అయితే అదే వడ్డీ రేటుతో ఆ సొమ్ము 9 రెట్లు కావడానికి పట్టే కాలం
ఱఱ) కొంత అసలు చక్ర వడ్డీతో 5 సం.లలో రెట్టింపు అయితే అదే వడ్డీ రేటు 8 రెట్లు కావడానికి పట్టే కాలం. పైవాటిని పోల్చగా
1) ఱ మరియు ఱఱ లకు పట్టే కాలం సమానం
2) కాలాల్లో ఱ వది ఱఱ దాని కంటే ఎక్కువ
3) కాలాల్లో ఱఱ వది ఱ వ దాని కంటే ఎక్కువ
4) పైఏవి కావు
12) a, b లు కలసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. b,ష లు కలిసి అదే పనిని 30 రోజుల్లో, a , ష లు కలిసి 30 రోజుల్లో పూర్తి చేయుదురు. అయితే a ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులకు ష ఒక్కడే పూర్తి చేయడానికి పట్టే రోజులకు గల నిష్పత్తి ఎంత?
1) 1:2 2) 3:1 3) 1:3 4) 2:1
13) ఒక క్రమ బహుభుజి అంతర మరియు బాహ్య కోణముల మధ్య నిష్పత్తి 5:2 అయిన బహుభుజి భుజాల సంఖ్య ఎంత?
1)6 2)5 3)7 4)8
14) 24,21,18 ......అంక శ్రేఢిలో ఎన్ని పదాలతో వాటి మొత్తం 78 అవుతుంది?
ఱ)4 ఱఱ)13 ఱఱఱ)5 ఱఙ)12
1) ఱ, ఱఱఱ 2) ఱ , ఱఙ 3) ఱఱఱ, ఱఙ 4) ఱ, ఱఱ
15) రెండు సంఖ్యల క.సా.గు. 495, గ.సా.భా.5. రెండు సంఖ్యల మొత్తం 100 అయితే వాటి భేదం ఎంత?
1)10 2)46 3)70 4)90
16) a ఒక పనిని 18 రోజులలో పూర్తి చేయగలడు. b అదే పనిని 15 రోజులలో పూర్తి చేయగలడు. b పది రోజులు చేసి ఆ పనిని వదిలి వేసెను. మిగిలిన పనిని a ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు.
1) 5 రోజులు 2) 6 రోజులు
3) 3 రోజులు 4)10 రోజులు
17) ఒక చతురస్ర భుజం మరియు ఒక వత్త వ్యాసార్థం సమానం అయినప్పుడు వాటి వైశాల్యాల నిష్పతి ఎంత?
1) 1:2 2) 2:1 3) 7:22 4) 22:7
18) దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న ఒక పొలం వెడల్పు, పొడవు 4:5 నిష్పత్తిలో గలవు. ఆ పొలం వెడల్పు పొడవు కన్నా 20 మీ. తక్కువగా ఉన్నచో ఆ పొలం చుట్టు కొలత మీ.లలో ?
1)240 2)300 3)360 4)540
19) 3 అనే సంఖ్య
ఱ) ఒక కరణీయ సంఖ్య ఱఱ) ఒక అకరణీయ సంఖ్య
ఱఱఱ) ఒక బేసి సంఖ్య ఱఙ)ఒక ప్రధాన సంఖ్య
పైవానిలో సరి కానిది ఏది
1) ఱఱ మాత్రమే 2) ఱ మాత్రమే
3) ఱ, ఱఙ మాత్రమే 4) ఱ, ఱఱ మాత్రమే
20) (ఞం4), (ఞం12), (ఞ-1),(ఞం5) లు అనుపాతంలో ఉంటే ఞ విలువ?
1)14 2)15 3)16 4)12
21) ఒక తరగతిలోని ప్రతి విద్యార్థి వాలీబాల్ గాని, హాకీ గాని ఆడుతారు. వారిలో 80% మంది వాలీ బాల్‌ను మరియు 40% మంది హాకీని ఆడతారు. కేవలం వాలీబాల్ ఆడేవారి సంఖ్య కంటే 40 ఎక్కువ. అయిన తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత
1) 60 2) 80 3) 100 4) 120
22) 21 అంశములు గల దత్తాంశం మధ్యగతం 18. 15 మరియు 24 అనే రెండు అంశాలను దత్తంశానికి చేర్చగా మధ్య గతం
1) 15 2) 18 3) 24 4) 16
23) లంబ కోణ త్రిభుజం ఒక భుజం 3925 సెం.మీ కర్ణం, వేరొక భుజంల మధ్య బేధం 625 సెం.మీ అయిన కర్ణం ఎన్ని సెం.మీ అగును.
1) 12637 2) 12012
3) 12132 4) ఏది కాదు
24) 16 సెం.మీ వ్యాసార్థం 18.5 సెం.మీ పొడవు గల సెక్టార్ వైశాల్యం ఎంత (చ.సెం.మీ లలో)
1) 148 2) 150 3) 138 4) 140
25) 75 రోజులలో 11 మంగళ వారాలుండే సంభా వ్యత ఎంత?
1) 1/7 2) 2/7 3) 3/7 4) 5/7
సమాధానాలు
1.1 2.3 3.1 4.3 5.2
6.3 7.3 8.4 9.2 10.3
11.3 12.3 13.3 14.4 15.1
16.2 17.3 18.3 19.2 20.3
21.3 22.2 23.1 24.1 25.4
- సి. జయప్రకాశ్ రెడ్డి
అర్థమెటిక్ ఫ్యాకల్టీ
మెదక్
ఫోన్:9014344506
Authorization