1. భూమిలేని వ్యవసాయ కార్మికులకు బీమా లక్ష్యంగా 2001లో ప్రారంభమైన పథకం?
ఎ) జనశ్రీ బీమా యోజన
బి) కేటీహార్ మజ్దూర్ బీమా యోజన
సి) జననీ సురక్ష యోజన
డి) శిక్షా సంయోగ్ యోజన
2. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గహ నిర్మాణా నికి ఉద్దేశించిన పథకం?
ఎ) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన
బి) ఇందిరా ఆవాస్ యోజన
సి) జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం
డి) పీఎం గ్రామోదయ యోజన
3. గర్బిణీల సంరక్షణకు ఉద్దేశించిన పథకం?
ఎ) జననీ సురక్ష యోజన
బి) జనశ్రీ బీమా యోజన
సి) వందేమాతరం
డి) గంగా కల్యాణ్ యోజన
4. తల్లుల సంరక్షణ లక్ష్యంగా 2005లో ప్రారంభించిన పథకం?
ఎ) జననీ సురక్ష యోజన
బి) వందేమాతరం
సి) రాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన
డి) ఆశ్రయ బీమా యోజన
5. ఉపాధి కోల్పోయిన వారికి నష్ట పరిహారాన్ని అందించే ఆశ్రయ బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1997 బి) 1999
సి) 2001 డి) 2005
6. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2005 ఫిబ్రవరి 2 బి) 2006 ఫిబ్రవరి 2
సి) 2007 ఫిబ్రవరి 2 డి) 2008 ఫిబ్రవరి 2
7. 'ఉజ్వల' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2005 డిసెంబర్ బి) 2006 డిసెంబర్
సి) 2007 డిసెంబర్ డి) 2008 జనవరి
8. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పనను 'పుర' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2002 బి) 2003
సి)2004 డి) 2005
9. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, జాతీయ పనికి ఆహార పథకం కార్యక్రమాలు దేనిలో విలీనమ య్యాయి?
ఎ) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
బి) జె.ఆర్.వై.
సి) ఎన్.ఆర్.వై. డి) ఉజ్వల
10. 2007 అక్టోబర్ 2న ప్రారంభమైన పథకం?
ఎ) భారత్ నిర్మాణ్
బి) ఆమ్ ఆద్మీ బీమా యోజన
సి) నేషనల్ రెన్యువల్ ఫండ్
డి) నేషనల్ రూరల్ హెల్త్ మిషన్
11. కింది వాటిలో దేన్ని ప్రత్యేక ప్రాంతాల అభివద్ధి పథకంగా భావించలేం?
ఎ) కరువు ప్రాంతాల అభివద్ధి పథకం
బి) ఎడారి ప్రాంతాల అభివద్ధి పథకం
సి) అటవీ ప్రాంతాల అభివద్ధి పథకం
డి) గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ
12. 'సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేదలకు చేరడం లేదని, తద్వారా ఆదాయ సమానతలు పెరుగుతు న్నాయ'ని 2001 ఆగస్టు 15న ఎవరు అభిప్రాయ పడ్డారు?
ఎ) రాజీవ్ గాంధీ బి) వి.పి.సింగ్
సి) అటల్ బిహారీ వాజ్పేయి డి) దేవెగౌడ
13. వ్యవసాయరంగంలో కౌలు చట్టాలు, మిగులు భూమి పంపిణీ, కమతాల సమీకరణ మొదలైన వాటితో భూసంస్కరణలపై, వ్యవసాయదారులపై జాతీయ విధానం శ్రద్ధ వహించాలని ఎన్నో ప్రణాళిక ముసాయిదా పేర్కొంది?
ఎ) 9వ బి) 10వ సి) 11వ డి) 12వ
14. ఇందిరా ఆవాస్ యోజన ద్వారా భారత్లో ఏ ఏడాది నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది?
ఎ) 2017 బి) 2020
సి) 2025 డి) 2026
15. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివద్ధే లక్ష్యంగా ప్రారంభించిన పథకం?
ఎ) సామాజిక అభివద్ధి పథకం
బి) ఎడారి ప్రాంత అభివద్ధి పథకం
సి) కనీస అవసరాల కార్యక్రమం
డి) కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్
16. ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారం భించారు?
ఎ) 1952 బి) 1972-73
సి) 1973-74 డి) 1975
17. భూగర్భజలాల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం?
ఎ) సామాజిక అభివద్ధి పథకం
బి) కనీస అవసరాల కార్యక్రమం
సి) కరవు పీడిత ప్రాంతాల కార్యక్రమం
డి) ఎడారి ప్రాంత అభివద్ధి పథకం
18. 'క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయిమెంట్'ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1955 బి) 1963 సి) 1970 డి) 1973
19. సాంకేతిక, విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభ మైన పథకం?
ఎ) ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివద్ధి ఏజెన్సీ
బి) ఉపాధి హామీ పథకం
సి) పనికి ఆహారపథకం
డి) ఆక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లరు
20. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించిందెవరు?
ఎ) మొరార్జీదేశారు బి) ఇందిరా గాంధీ
సి) రాజీవ్ గాంధీ డి) వి.పి.సింగ్
21. పెన్షన్ పొందని వద్ధ్దులకు 10 కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం?
ఎ) శిక్షా సయోగ్ యోజన బి) జనశ్రీ బీమా యోజన
సి) భారత్ నిర్మాణ్ డి) అన్నపూర్ణ యోజన
22. ఇళ్లు, తాగునీరు, పరిశుభ్రత కల్పన లక్ష్యంగా 1999లో ప్రారంభించిన పథకం?
ఎ) భారత్ నిర్మాణ్
బి) స్వర్ణ జయంతి ఆవాస్ యోజన
సి) వందేమాతరం డి) పైవేవీకావు
23. జవహర్ గ్రామీణ సమద్ధి యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1997 బి) 1998 సి) 1999 డి) 2000
24. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చ డానికి ఉద్దేశించిన పథకం?
ఎ) ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
బి) స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన
సి) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన
డి) సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన
25. 'సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన (2001)' లక్ష్యం?
ఎ) పేద వర్గాలకు బీమా బి) ఉపాధి, ఆహారభద్రత
సి) గర్బిణీల సంరక్షణ డి) బాలింతల సంరక్షణ
26. పేద జిల్లాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా 2001లో ప్రారంభించిన పథకం?
ఎ) జయప్రకాశ్ నారాయణ్ రోజ్గార్ గ్యారంటీ యోజన
బి) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
సి) జవహర్ గ్రామీణ సమద్ధి యోజన
డి) జాతీయ పనికి ఆహార పథకం
27. అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పథకం?
ఎ) జాతీయ పనికి ఆహార పథకం బి) ఎన్ఆర్ఈపీ
సి) భారత్ నిర్మాణ్ డి) వందేమాతరం
28. సోషల్ సెక్యూరిటీ పైలెట్ స్కీం (2004) లక్ష్యం?
ఎ) అనుబంధ వేతన ఉపాధి
బి) అసంఘటిత రంగంలోని శ్రామికులకు బీమా, పెన్షన్, వైద్య సదుపాయాల కల్పన
సి) గర్బిణీల సంరక్షణ
డి) పేద జిల్లాల్లో ఉపాధి కల్పన
29. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1992 బి) 1993 సి) 1994 డి) 1995
30. పక్కా రోడ్ల ద్వారా గ్రామాలను కలపడానికి ఉద్దేశిం చిన పథకం?
ఎ) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
బి) భారత్ నిర్మాణ్ సి) ఇందిరమ్మ
డి) సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన
31. సబ్సిడీలు, బ్యాంకు విత్తం కల్పన లక్ష్యంగా 1986 లో ప్రారంభమైన పథకం?
ఎ) డ్వాక్రా
బి) పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం
సి) మహిళా సమద్ధి యోజన
డి) గంగా కల్యాణ్ యోజన
32. కింది వాటిలో దేన్ని వేతన ఉపాధి కార్యక్రమంగా భావించ వొచ్చు?
ఎ) జవహర్ రోజ్గార్ యోజన
బి) సమీకత గ్రామీణాభివద్ధి కార్యక్రమం
సి) డ్వాక్రా
డి) మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
33. ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరికనిర్మూలన పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
ఎ) 1993 బి) 1995 సి) 1997 డి) 1999
34. కింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం?
ఎ) నెహ్రూ రోజ్గార్ యోజన
బి) జవహర్ రోజ్గార్ యోజన
సి) కమాండ్ ఏరియా అభివద్ధి కార్యక్రమం
డి) పైవేవీ కావు
35. స్పెషల్ గ్రూప్ ఆన్ టార్గెటింగ్ టెన్ మిలియన్ ఎంప్లాయి మెంట్ ఆపర్చునిటీస్ (2002) కమిటీ అధ్యక్షుడు?
ఎ) ఎస్.పి. గుప్తా బి) టెండూల్కర్
సి) విజరు కేల్కర్ డి) బరూచా
36. గ్రామీణ ప్రాంతాల్లో వంద రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా 1993లో ప్రారంభించిన పథకం?
ఎ) జవహర్ రోజ్గార్ యోజన
బి) నెహ్రూ రోజ్గార్ యోజన
సి) ఉపాధి హామీ పథకం
డి) మహిళా సమద్ధి యోజన
37. పోస్టాఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్స హించడానికి ప్రారంభించిన పథకం?
ఎ) మహిళా సమ ద్ధి యోజన
బి) గంగా కల్యాణ్ యోజన
సి) కనీస అవసరాల కార్యక్రమం
డి) రాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన
38. స్వర్ణ జయంతి శహరీ రోజ్గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1994 బి) 1995 సి)1996 డి) 1997
39. పేదల ఆహార భద్రత లక్ష్యంగా 2000 సంవత్సరం లో ప్రారంభించిన పథకం?
ఎ) ఆశ్రమ బీమా యోజన బి) జనశ్రీ బీమా యోజన
సి) అంత్యోదయ అన్నయోజన
డి) అన్నపూర్ణ యోజన
40. 'రాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన (1998)' లక్ష్యం?
ఎ) మహిళలకు విద్యావకాశాల పెంపు
బి) మహిళలకు బీమా రక్షణ
సి) మహిళలకు ఆహార భద్రత
డి) గర్బిణీల సంరక్షణ
41. ఎడారి ప్రాంత అభివద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1965 బి) 1972 సి) 1975 డి) 1977
42. చిన్న రైతుల అభివద్ధి ఏజెన్సీ ఏ ప్రణాళికలో ప్రారంభమైంది?
ఎ) 2వ బి) 3వ సి) 4వ డి) 5వ
43. అభివద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభమైన పథకం?
ఎ) 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం
బి) పనికి ఆహార పథకం
సి) సమీక త గ్రామీణాభివద్ధి కార్యక్రమం
డి) పైవేవీకావు
44. స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువ కులకు శిక్షణ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ)1979 బి)1980 సి)1983 డి)1985
45. గ్రామీణ పేదల సంపూర్ణ అభివద్ధి లక్ష్యంగా 1980 లో ప్రారంభమైన పథకం?
ఎ) 20 సూత్రాల ఆర్థిక పథకం
బి) చిన్న రైతుల అభివద్ధి ఏజెన్సీ
సి) సమీకత గ్రామీణాభివద్ధి కార్యక్రమం
డి) ఉపాధి హామీ పథకం
సమాధానాలు
1.బి 2.ఎ 3.సి 4.ఎ 5.సి
6.బి 7.సి 8.బి 9.ఎ 10.బి
11.డి 12.సి 13.సి 14.బి 15.ఎ
16.బి 17.సి 18.డి 19.ఎ 20.బి
21.డి 22.బి 23.సి 24.ఎ 25.బి
26.ఎ 27.ఎ 28.బి 29.డి 30.ఎ
31.బి 32.ఎ 33.బి 34.ఎ 35.ఎ
36.సి 37.ఎ 38.డి 39.సి 40.బి
41.డి 42.సి 43.బి 44.ఎ 45.సి
Authorization