1. వాస్తవ స్థూల జాతీయోత్పత్తిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రం (2011 - ుజుు)
ఎ) వాస్తవ స్థూల జాతీయోత్పత్తి ొ నామ మాత్రం స్థూల జాతీయోత్పత్పి ్ఠ ధరల సూచీ.
బి) వాస్తవ స్థూల జాతీయోత్పత్తి ొ ధరల సూచీ ్ఠ నామ మాత్రం స్థూల జాతీయోత్పత్తి.
సి) వాస్తవ స్థూల జాతీయోత్పతి ొ నామ మాత్రం స్థూల జాతీయోత్పత్తి - ధరల సూచీ.
డి) వాస్తవ స్థూల జాతీయోత్పత్తి ొ ధరల సూచీ + నామ మాత్రం స్థూల జాతీయోత్పత్తి.
2. స్థూల జాతీయోత్పత్తిలో ఎగుమతులు దిగుమతులను ఇలా సూచిస్తారు. (2012 - ణూజ ూశీషఱaశ్రీ)
ఎ) ×, + బి) జ, × సి) శ, వీ డి) =, ూ
3. తలసరి వాస్తవ ఆదాయం కనుగొనుటకు సూత్రం. (2012- ూ+ు - ణూజ )
ఎ) తలసరి వాస్తవ ఆదాయం ొ పన్నుల ద్వారా వచ్చు ఆదాయం ్ఠ జనాభా.
బి) తలసరి వాస్తవ ఆదాయొం స్థూల జాతీయోత్పత్తి ్ఠ జనాభా.
సి) తలసరి వాస్తవ ఆదాయొంస్థిర జాతీయాదాయం ్ఠ జనాభా.
డి) తలసరి వాస్తవ ఆదాయం ొ జాతీయాదాయం ్ఠ జనాభా.
4. నికర జాతీయోత్పత్తిని ఇలా కనుగొనవచ్చును?
ఎ) స్థూల జాతీయోత్పత్తి - విదేశాల నుండి వచ్చే ఆదాయం.
బి) స్థూల జాతీయోత్పత్తి - తరుగదల
సి) స్థూల జాతీయోత్పత్తి - జాతీయాయం
డి) మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి - జాతీయాదాయం.
5. తలసరి ఆదాయాన్ని కనుగొను సూత్రం?
ఎ) జాతీయాదాయం ్ఠ ధరల సూచీ.
బి) జాతీయాదాయ్ఠం జనాభా.
సి) స్థిర ధరలలో జాతీయాదాయం ్ఠ జనాభా
డి) జనాభ్ఠాజాతీయాదాయం
6. మనదేశంలో జాతీయాదాయం లెక్కించడానికి ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఆధార సంవత్సరాలను తీసుకున్నారు?
ఎ) 6 సార్లు బి) 7 సార్లు సి) 8 సార్లు డి) 9 సార్లు
7. భారతదేశ జాతీయాదాయానికి ఎక్కువ వాటా ఏ రంగం నుండి లభిస్తుంది?
ఎ) సేవల రంగం బి) వ్యవసాయ రంగం.
సి) పారిశ్రామిక రంగం డి) వ్యాపార రంగం
8. మన దేశంలో జాతీయాదాయాన్ని మొదటగా శాస్త్రీయంగా లెక్కించింది ఎవరు?
ఎ) దాదాబారు నౌరోజీ. బి) వి.కె.ఆర్.వి రావు.
సి) పి.సి మహలనోబిస్ డి) గాడ్గిల్
9. 1948-49 లో జాతీయాదాయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా ఎంత?
ఎ) 48.1% బి) 25%. సి) 79% డి) 75%
10. స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి మధ్య గల బేధమేమి?
ఎ) పరోక్ష పన్నులు. బి) ప్రత్యక్ష పన్నులు.
సి) తరుగుదల. డి) ఏది కాదు
11. 2010-11లో జాతీయాదాయంలో 1993-94 ధరలలో తతీయ రంగం వాటా ఎంత?
ఎ) 50.8% బి) 55.8%
సి) 57.8% డి) 59.8%
12. జాతీయాదాయ భాగాలలో లేనిది ఏది?
ఎ) వినియోగం బి) పెట్టుబడి
సి) ఎగుమతులు, దిగుమతులు.
డి) తలసరి ఆదాయం
13. కేంద్ర గణాంక శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినారు?
ఎ) 1950 బి) 1951 సి) 1952 డి) 1953
14. సామాజిక లెక్కలకు ప్రాతిపదిక ఏది?
ఎ) తలసరి ఆదాయం
బి) మానవాభి వద్ధి సూచీ
సి) భౌతిక జీవన ప్రమాణ సూచీ
డి) జాతీయాదాయ సూత్రం
15. మన దేశంలో జాతీయ ప్రణాళికల అవశ్యకతను మొదటగా పేర్కొన్నదెవరు?
ఎ) మహలనోబిస్ బి) గోపాల కష్ణ గోఖలే
సి) జవహర్ లాల్ నెహ్రూ డి) సుభాష్ చంద్రబోస్
16. ఉత్పత్తి కారకాల దష్ట్యా నికర జాతీయాదాయం ొ నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు - ( ) ?
ఎ) ప్రత్యక్ష పన్నులు బి) బదిలీ చెల్లింపులు
సి) పరోక్ష పన్నులు డి) తరుగుదల
17. భిన్నమైనది ఏది?
ఎ) స్థూల జాతీయోత్పత్తి
బి) ఆదాయ మదింపు పద్ధతి
సి) ఉత్పత్తి మదింపు పద్ధతి
డి) వ్యయ మదింపు పద్ధతి
18. హిందూ వద్ధి రేటు ( నఱఅసబ తీa్వ శీట +తీశీష్ష్ట్ర) అనే మాటను ఆర్థిక వేత్త రాజ్ క్రిష్ణ ఏ సందర్బానికి ఉపయోగించి నాడు?
ఎ) ఎక్కువ వద్ధి రేటు బి) తక్కువ వద్ధి రేటు
సి) అస్థిర వద్ధి రేటు డి) క్రమ వద్ధి రేటు
19. ఉత్పత్తి కారకాల దష్ట్యా జాతీయాదాయం 500 కోట్లు కాగా, కార్పోరేట్ పన్నులు 5 కోట్లు, పంచి పెట్టని లాభాలు 7 కోట్లు, సాంఘిక సంక్షేమ చెల్లిం పులు 3 కోట్లు, పెన్షన్లు 5 కోట్లు,నిరుద్యోగ భతి 3 కోట్లు, ప్రత్యక్ష పన్నులు 3 కోట్లు అయిన వ్యయార్హ ఆదాయమెంత?
ఎ) 490 కోట్లు బి) 493 కోట్లు
సి) 495 కోట్లు డి) 497 కోట్లు
20. 2010-11లో జాతీయాదాయంలో 1993-94 ధరలలో ప్రాథమిక రంగం వాటా ఎంత?
ఎ) 22.8% బి) 25.6%
సి) 16.6% డి) 18.8%
21. జాతీయాదాయ లెక్కలలో పరిగణలోనికి తీసుకోని అంశం ఏది?
ఎ) ఎగుమతులు బి) దిగుమతులు
సి) పరోక్ష పన్నులు డి) బదిలీ చెల్లింపులు
22. ప్రస్తుతం భారత్ బడ్జెట్ లో ఏ అంశంపై అధిక వ్యయం జరుగుతున్నది ?
ఎ) వ్యవసాయం బి) పారిశ్రామికరంగం
సి) సేవారంగం డి) వడ్డీ చెల్లింపులు
23. కింది వాటిలో జాతీయాదాయం అంటే ?
ఎ) మార్కెట్ ధరల వద్ధ స్థూల దేశీయోత్పత్తి
బి) ఉత్పత్తి కారకాల దష్ట్యా నికర జాతీయోత్పత్తి
సి) ఉత్పత్తి కారకాల ద ష్ట్యా నికర దేశీయోత్పత్తి
డి) మార్కెట్ ధరల వద్ధ నికర జాతీయోత్పత్తి
24. జాతీయాదాయం గణించడానికి ప్రస్తుతం ఏ సంవత్స రాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు?
ఎ) 2010-11 బి) 2011-12
సి) 2012-13 డి) 2013-14
25. మన దేశంలో +ూు (గూడ్స్ అండ్ సర్విసెస్ టాక్స్) ఎప్పటి నుండి అమలు లోనికి వస్తుంది ?
ఎ) జూలై 1, 2017 బి) జూన్ 1, 2017
సి) అక్టోబర్ 2, 2017 డి) నవంబర్ 14, 2017
26. భిన్నమైనది ఏది?
ఎ) నిరుద్యోగ భతి బి) వద్ధాప్య పెన్షన్
సి) శరణార్థులకు చేసే సహాయం
డి) తలసరి ఆదాయం
27. ఏ పద్ధతిని ఇన్వెంటరీ పద్ధతి అంటారు?
ఎ) ఆదాయ పద్ధతి బి) ఉత్పత్తి పద్ధతి
సి) వ్యయ పద్ధతి డి) నిగమన పద్ధతి
28. మనదేశంలో స్థూల జాతీయోత్పత్తి కంటె స్థూల దేశీయోత్పత్తి విలువ?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) రెండూ సమానం డి) ఏదీకాదు
29. 14 వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర పన్నులలో అన్ని రాష్ట్రాల వాటా ఎంత?
ఎ) 32% బి) 36% సి) 38% డి) 42%
30. మనదేశంలో ఏ పద్ధతిలో జాతీయాదాయాన్ని లెక్కిస్తున్నారు?
ఎ) ఉత్పత్తి మదింపు పద్ధతి
బి) ఆదాయ మదింపు పద్ధతి
సి) వ్యయ మదింపు పద్ధతి డి) 1 మరియు 2
31. లారెంజ్ వక్ర రేఖ ద్వారా దేనిని తెలుసుకొన వచ్చును?
ఎ) ఆర్థికాభివద్ధి బి) ఆర్థిక వద్ధి
సి) నిరపేక్ష పేదరికం డి) సాపేక్ష పేదరికం
32. 2011-12 ఆధార సంవత్సరం టోకు ధరల సూచీలో ఎన్ని వస్తువులను పరిగణలోనికి తీసుకున్నారు?
ఎ) 695 బి) 696 సి) 697 డి) 698
33. ఏ సంవత్సంలో మనదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గా రూపొందింది?
ఎ) 1947 బి) 1948 సి) 1951 డి) 1991
34. గిని గుణకం ద్వారా దేనిని లెక్కించడం జరుగుతుంది?.
ఎ) మానవాభివద్ధి బి) సాపేక్ష పేదరికం
సి) నిరుద్యోగిత డి) పెట్టుబడి రేటు
35. నిరపేక్ష పేదరికాన్ని ఏ సూచీ ద్వారా లెక్కిస్తారు?
ఎ) ఆదాయ అంతర నిష్పత్తి పద్ధతి
బి) తలల లెక్కింపు నిష్పత్తి
సి) సేన్స్ పేదరిక సూచీ
డి) మల్టి డైమన్షన్ పవర్టీ ఇండెక్స్
36. భౌతిక జీవన ప్రమాణ సూచికను రూపొందించింది ఎవరు?
ఎ) మహబూబ్-ఉల్-హక్ బి) యు.ఎన్.డి.పి
సి) డేవిడ్ మోరీస్. డి) యు.ఎన్.ఓ
37. పేదరిక కొలమానం ఏది?
ఎ) పేదరికపు నిష్పత్తి
బి) పేదరికపు విలంభన నిష్తత్తి
సి) ఎఫ్.జి.టి పేదరికపు విలభంన నిష్పత్తి
డి) పైవన్నీ
38. గ్రామీణ పేదరికం రేఖకు ప్రమాణికం ఎన్ని కేలరీల ను నిర్ణయించినారు?
ఎ) 2400 కేలరీలు బి) 1600 కేలరీలు
సి) 3900 కేలరీలు డి) 2500 కేలరీలు
39. మానవాభివద్ధి నివేదికను ఎవరు రూపొందిస్తారు?
ఎ) భారత ప్రభుత్వం బి) యు.ఎన్. ఓ
సి) యు.ఎన్.డి.పి డి) డబ్ల్యు.టి.ఓ
40. దండేకర్ మరియు రథ్ (1971) ప్రకారం 1960-61 ధరలలో గ్రామీణ పేదరికం రేఖకు ఎన్ని రూపాయలు?
ఎ) 15 రూపాయలు బి) 18 రూపాయలు
సి) 21 రూపాయలు డి) 28 రూపాయలు
41. ఒక వ్యక్తి, ప్రతిపాదించిన సంవత్సరంలో నిరుద్యోగి అయితే ఆ నిరుద్యోగితను ఏమంటారు?
ఎ) సాధారణ స్థితి బి) ప్రస్తుత వారం స్థితి
సి) ప్రస్తుత దిన స్థితి డి) ఏది కాదు
42. ప్రస్తుతం మానవాభివద్ధి సూచీలో మనదేశ స్థానం ఎంత?
ఎ) 129వ స్థానం బి) 131వ స్థానం
సి) 133వ స్థానం డి) 135వ స్థానం
43. రంగరాజన్ కమిటి 2011-12 లో పేదరికాన్ని ఎంత శాతంగా అంచనా వేసింది?
ఎ) 29.5% బి) 31.5%
సి) 32.5% డి) 33.55
44. ఆర్థిక వద్ధి పరిమాణాత్మకమైనది, ఆర్థికాభివద్ధి ఎట్లాంటిది?
ఎ) గుణాత్మకమైనది బి) సంఖ్యాత్మకమైనది
సి) ధనాత్మకమైనది డి) రుణాత్మకమైనది
45. పేదరిక విషవలయాలు ఏర్పడడం వలన ఆర్థిక వ్యవస్థ మరింత పేదరికానికి లోనౌతుందని పేర్కొన్నదెవరు?
ఎ) రోజంటీన్ రోడాన్ బి) హేరీ సింగర్
సి) కిండల్ బర్గర్ డి) రాగర్ నర్క్సే
46. భౌతిక జీవన ప్రమాణ సూచికలో (ూQూ×) లేని అంశం ఏది?
ఎ) అక్షరాస్యత బి) ఆయుః ప్రమాణం
సి) జీనన ప్రమాణం డి) శిశుమరణాలు
47. పట్టణ ప్రాంతంలో పేదరికంను లెక్కించడానికి ఎన్ని కాలరీలు ప్రామాణికం?
ఎ) 2400 కాలరీలు బి) 2200 కాలరీలు
సి) 2100 కాలరీలు డి) 2300 కాలరీలు
48. దీతీబఅస్శ్రీaఅస జశీఎఎఱరరఱశీఅ-ఉబతీ షశీఎఎశీఅ టబ్బతీవ (బ్రిట్లాండ్ కమీషన్) తో ముడిపడివున్న అంశం ఏది?
ఎ) నిలకడగల అభివద్ధి బి) వరదలు
సి) ఆహార ధాన్యాలు డి) ఆయుధాలు
సమాధానాలు
1. ఎ 2.సి 3.డి 4.బి 5.బి
6.సి 7.ఎ 8.బి 9.ఎ 10.సి 11.సి 12.డి 13.బి 14.డి 15.డి
16.సి 17.ఎ 18.బి 19.ఎ 20.సి 21.డి 22.డి 23.బి 24.బి 25.ఎ
26.డి 27.బి 28.ఎ 29.డి 30.డి
31.డి 32.సి 33.బి 34.బి 35.బి
36.సి 37.డి 38.ఎ 39.సి 40.ఎ
41.ఎ 42.బి 43.ఎ 44.ఎ 25.డి
46.సి 47.సి 48.ఎ
- అక్కెనపల్లి మీనయ్య
కన్వీనర్,
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం ఎం.వి.ఎన్ విజ్ఞాన కేంద్రం
నల్లగొండ. ఫోన్ : 9490138118
Authorization