1. ''వెల్త్ ఆఫ్ నేషన్స్'' అనే గ్రంథానికి సంబంధం లేని అంశం ఏది?
ఎ) అర్థశాస్త్రం సంపదను గూర్చిన శాస్త్రం
బి) కోరికలు అనంతం, పరితమైన వనరులకు బహుళ ప్రయోజనాలు.
సి) సంపదకు ప్రథమ స్థానం
డి) ఆర్థిక మానవుడు ప్రామాణికం
2. స్వల్ప కాలంలో ఉత్పత్తితో పాటు మార్పు చెందే వ్యయాలను ఏమంటారు?
ఎ) వాస్తవిక వ్యయాలు బి) అవకాశ వ్యయాలు
సి) చర వ్యయాలు డి) స్థిర వ్యయాలు
3. ఈ కింది వస్తువులలో జాత్యంతర డిమాండు ఏ వస్తువుల మధ్య వుంటుంది?
ఎ) ఇటుక-సిమెంటు బి) టేబుల్ - కుర్చీ
సి) సైకిల్-టెలివిజన్ డి) ఎ డ బి
4. ఆధునిక ఆర్థిక వేత్తల ప్రకారం ూAజ రేఖ ఏ ఆకారంలో వుంటుంది?
ఎ) ్గ ఆకారం బి) ూ ఆకారం
సి) ఖ ఆకారం డి) V ఆకారం
5. అర్థశాస్త్రంలో మార్కెట్ ను నిర్ణయించేవి ఏవి?
ఎ) శ్రామికుల వేతనాలు
బి) ఉత్పత్తిదారుని లాభాలు
సి) సప్లరు,డిమాండులు డి) ఎ , బి
6. ఏ మార్కెట్ లో అన్ని వ్యయాలు, చరవ్యయాలే అవుతాయి?
ఎ) మార్కెట్ కాలం
బి) స్వల్పకాలిక మార్కెట్
సి) దీర్గకాలిక మార్కెట్ డి) ఏదీకాదు
7. జ ొ a ం by a ొ 100, b ొ 0.75, y ొ 2,000 అయిన జ ఎంత?
ఎ) 1,500 బి) 1,600
సి) 1,700 డి) 1,800
8. సార్థక డిమాండును నిర్ణయించే అంశాలేవి?
ఎ) సమిష్టి సప్లై బి) సమిష్టి డిమాండు
సి) గుణకం డి) ఎ మరియు బి
9. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని, గాసెన్ ప్రథమ సూత్రంగా పేర్కొన్నదెవరు?
ఎ) జీవాన్స్ బి) జె.ఆర్ హిక్స్
సి) ఆల్ఫ్రెడ్ మార్షల్ డి) ఏంజెల్
10. ''ఏదేని వస్తు యూనిట్లు పెరిగే కొద్ది ఆ వస్తువుల నుండి లభించే ఉపాంత ప్రయోజనం క్రమేపి తగ్గు తుందని'' తెలిపే సూత్రం ఏది?
ఎ) క్షీణోపాంత ప్రయోజన సూత్రం
బి) ఏంజెల్ వినియోగ సూత్రం
సి) క్షీణ ప్రతిపల సూత్రం
డి) చరానుపాత సూత్రం
11. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రాధాన్యతాంశా లేవి?
1) పన్నుల విధింపు నిర్ణయాలు తీసుకొనడానికి
2) విలువ సిధ్దాంనికి ప్రాతిపదిక.
3) డిమాండు రేఖ వాలు తెలుసుకొనడానికి.
4) సంస్థ సమతౌల్యం తెలుసుకొనడానికి.
ఎ) 1, 2 , 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
12. వేటిని గిల్ట్ ఎడ్జెడ్ సెక్యూరిటీలు అంటారు?
ఎ) ప్రభుత్వ సెక్యూరిటీలు
బి) పారిశ్రామిక సెక్యూరిటీలు
సి) సర్టిఫికెట్స్ ఆఫ్ బాండ్స్
డి) వాణిజ్య పత్రాలు
13. మనదేశంలో ఇన్సూరెన్స్ యాక్ట్‌ను ఎప్పుడు చేశారు?
ఎ) 1938 బి) 1939
సి) 1940 డి) 1941
14. మనదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1972 బి) 1973
సి) 1974 డి) 1975
15. ఉత్పత్తి ఒకస్థాయి వద్ద నిలిచిపోయి, ధరలు పెరు గుతూ, నిరుద్యోగిత వుండే స్థితిని ఏమంటారు?
ఎ) రిఫ్లెషన్ బి) ఇన్ఫ్లెషన్
సి) డిఫ్లెషన్ డి) స్టాగ్‌ఫ్లెషన్
16. కిందివాటిలో భిన్నమైనది ఏది?
ఎ) సౌభాగ్యం బి) తిరోగమనం
సి) ఆర్థిక మాంధ్యం డి) ప్లవన దశ
17. నాణెం ముఖ విలువ, లోహపు విలువ సమానంగా వుంటే ఏ ద్రవ్యంగా వ్యవహరిస్తారు?
ఎ) కతక ద్రవ్యం బి) ప్రమాణ ద్రవ్యం
సి) ఐచ్ఛిక ద్రవ్యం డి) సమీప ద్రవ్యం
18. స్టాక్ మార్కెట్లో ''బుల్స్''గా ఎవరిని వ్యవహరి స్తారు?
ఎ) షేర్ల ధరలు ముందు ముందు ఇంకా పెరుగు తాయని భావించి షేర్లను కొనేవారిని
బి) షేర్ల ధరలు ముందు ముందు ఇంకా తగ్గుతాయని భావించి షేర్లను అమ్మేవారిని
సి) షేర్ల ధరలలో పెద్ద మార్పు వుండదని భావించి అమ్మకం, కొనుగోళ్ళను నిలిపివేసిన వారిని
డి) షేర్ల ధరలు ముందు ముందు ఇంకా తగ్గుతాయని భావించి షేర్లను కొనేవారిని
19. ప్రస్తుత బ్యాంకు రేటు ఎంత?
ఎ) 6.00% బి) 6.25%
సి) 6.50% డి) 4.00%
20. ద్వితీయ మార్కెట్ పరిధిలోనికి వచ్చే కార్యకలాపా లను ఎవరు నిర్వహిస్తారు?
ఎ) స్టాక్ ఎక్స్చేంజీలు
బి) రిజర్వు బ్యాంకు
సి) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
డి) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
21. వాణిజ్య పత్రాలను ఎవరు జారీ చేస్తారు?
ఎ) కేంద్ర ప్రభుత్వం
బి) వాణిజ్య బ్యాంకులు
సి) రిజర్వు బ్యాంకు
డి) కార్పోరేటు సంస్థలు
22. ఏంజెల్ వినియోగ సూత్రంలో సరియైనది ఏది?
ఎ) ఆదాయం పెరిగే కొద్దీ ఆహారంపై చేసే ఖర్చు అనుపాతం పెరుగుతుంది.
బి) ఆదాయం పెరిగే కొద్దీ ఆహారంపై చేసే ఖర్చు అనుపాతం తగ్గుతుంది.
సి) ఆదాయం పెరిగే కొద్దీ ఆహారంపై చేసే ఖర్చు అనుపాతం స్థిరంగా వుంటుంది
డి) ఆదాయం పెరిగే కొద్దీ ఆహారంపై చేసే ఖర్చు అనుపాతం ముందు తగ్గి తర్వాత పెరుగుతుంది.
23. స్వతంత్ర చలాంకం కానిది ఏది?
ఎ) వినియోగదారుని ఆదాయం
బి) వస్తువు ధర
సి) వస్తువు డిమాండు
డి) పూరక, ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు
24. డిమాండు రేఖ కిందికి వాలివుండడానికి కారణం ఏది?
ఎ) ధర ప్రభావం బి) ఆదాయ ప్రభావం
సి) ప్రత్యామ్నాయ ప్రభావం డి) పైవన్నీ
25. ఏకత్వ వ్యాకోచ సప్లై రేఖ ఎట్లా వుంటుంది?
ఎ) ఉశ అక్షానికి సమాంతరం
బి) ఉ్ అక్షానికి సమాంతరం
సి) 450 కోణంలో వుంటుంది
డి) రెక్టాంగులర్ హైపర్బోలా
26. ''వినియోగదారుని సంతప్తి స్థాయిలో ఏ మాత్రం హీనంగా గానీ, మెరుగ్గా గాని వుండదు'' ఇది ఏ సందర్భంలో పేర్కొన్నారు?
ఎ) వ్యయ భిన్నత్వం
బి) పరిహరపు మార్పు
సి) డిమాండు మినహాయింపులు
డి) విస్తరణ పథం
27. మిశ్రమ ద్రవ్యోల్బణాన్ని పేర్కొన్నది ఎవరు?
ఎ) డాల్టన్ బి) హాట్రే
సి) ఇర్వింగ్ ఫిషర్
డి) చార్లెస్ లూయీస్ షుల్జ్
28. సేవా దక్పథంతో పనిచేసే బ్యాంకులు ఏవి?
ఎ) సహకార బ్యాంకులు
బి) పారిశ్రామిక బ్యాంకులు
సి) వాణిజ్య బ్యాంకులు
డి) విదేశీ బ్యాంకులు
29. అతి పురాతన కేంద్రబ్యాంకు ''రిక్స్ బ్యాంకు'' ఏ దేశంలో వుంది?
ఎ) బెల్జియం బి) ఫ్రాన్స్
సి) స్వీడన్ డి) బ్రెజిల్
30. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1990 బి) 1991
సి) 1992 డి) 1993
31. ట్రెజరీ బిల్లుల కనీస ముఖ విలువ ఎంత వుంటుంది?
ఎ) 10,000 బి) 15,000
సి) 20,000 డి) 25,000
32. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో సంబంధంలేని అంశం ఏది?
ఎ) ఇవి ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించరాదు
బి) ఆర్.బి.ఐ వద్ద నగదు నిల్వల నిష్పత్తి వుంచాల్సిన అవసరం లేదు
సి) క్లియరింగ్ హౌజ్‌లో పాల్గొంటాయి
డి) కంపెనీ పేరున చెక్కులు జారీ చేయడానికి వీలులేదు
33. ఇన్సూరెన్స్ రెగులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?
ఎ) ముంబారు బి) కోల్‌కతా
సి) న్యూఢిల్లీ డి) హైదరాబాద్
34. వేటిని గిల్ట్ ఎడ్జెడ్ సెక్యూరిటీలు అంటారు?
ఎ) వాణిజ్య బ్యాంకుల సెక్యూరిటీలు
బి) ప్రభుత్వ సెక్యూరిటీలు
సి) పారిశ్రామిక బ్యాంకుల సెక్యూరిటీలు
డి) సహకార బ్యాంకులు సెక్యూరిటీలు
35. డిబెంచర్లకు ఇచ్చేది ఏమిటి?
ఎ) వడ్డీ బి) లాభం
సి) డివిడెండ్ డి) వాటా
36. వినియోగదారుని మనస్తత్వాన్ని ఆధారంగా కీన్స్ రూపొందించిన సూత్రం ఏది?
ఎ) వినియోగ సూత్రం
బి) డిస్కౌంట్ సూత్రం
సి) గుణకం
డి) సార్థక డిమాండు
37. నిగమన పద్ధతిని '' ఆర్మ్ చైర్ విశ్లేషణగా పేర్కొన్నది ఎవరు?
ఎ) ఎ.సి. పిగూ బి) రోచర్
సి) లర్నర్ డి) లైనెల్ రాబిన్స్
38. దుంగను టేబుల్‌గా తయారుచేయడం ఏ ప్రయో జనం కిందికి వస్తుంది?
ఎ) కాల ప్రయోజనం
బి) ఆకార ప్రయోజనం
సి) స్థాన ప్రయోజనం
డి) సేవ ప్రయోజనం
39. ''ఉఅ ్‌ష్ట్రవ ఎవaరబతీవఎవఅ్ శీట ్‌ష్ట్రవ ఖ్ఱశ్రీఱ్y శీట ూబbశ్రీఱష షశీతీసర'' అనే పేపర్లో ప్రస్తావించిన అంశం ఏది?
ఎ) ఏంజెల్ వినియోగ రేఖలు
బి) వినియోగదారుని మిగులు
సి) వినియోగదారుని సమతౌల్యం
డి) డిమాండు వ్యాకోత్వం భావన
40. వెబ్లిన్ వస్తువు ఏది?
ఎ) వజ్రం బి) గాలి
సి) నీరు డి) సైకిల్
41. ఒక వస్తువు ధరలో మార్పు రావడం వల్ల, ఆ వస్తువు డిమాండులో వచ్చిన మార్పును సంఖ్యాత్మ కంగా తెలిపేది ఏది?
ఎ) పూరక జాత్యంతర డిమాండు వ్యాకోచత్వం
బి) ప్రత్యమ్నాయ జాత్యంతర డిమాండు వ్యాకోచత్వం
సి) ఆదాయ డిమాండు వ్యాకోచత్వం
డి) ధర డిమాండు వ్యాకోచత్వం
42. మేలు రకమైన వస్తువుల ఆదాయ డిమాండు వ్యాకోచత్వం ఎట్లా వుంటుంది?
ఎ) ధనాత్మకం బి) రుణాత్మకం
సి) తక్కువ డి) ఎక్కువ
సమాధానాలు
1.బి 2.సి 3.డి 4.బి 5.సి
6.సి 7.సి 8.డి 9.ఎ 10.ఎ
11.సి 12.ఎ 13.ఎ 14.ఎ 15.డి
16.డి 17.బి 18.ఎ 19.బి 20.ఎ
21.డి 22.బి 23.సి 24.డి 25.సి
26.బి 27.డి 28.ఎ 29.సి 30.సి
31.డి 32.సి 33.డి 34.బి 35.ఎ
36.ఎ 37.సి 38.బి 39.బి 40.ఎ
41.డి 42.ఎ
- డా||అక్కెనపల్లి మీనయ్య
కన్వీనర్,
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం ఎం.వి.ఎన్ విజ్ఞాన కేంద్రం
నల్లగొండ. ఫోన్ : 9490138118
Authorization