విశాఖపట్నంలోని భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు...మొత్తం ఖాళీలు- 60డ్రైడ్జ్ క్యాడెట్స్ - 15ట్రైనీ మెరైన్ ఇంజనీర్ - 15ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ - 15ఎన్సీవీ (ట్రైనీస్)- 15అర్హత: పదోతరగతి, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఆయా బ్రాంచుల్లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణత. వయసు: 25 ఏళ్లకు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు: రూ.1000. (ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించనవ సరం లేదు)దరఖాస్తుకు చివరితేదీ: జూలై 1, 2018.వెబ్సైట్: www.dredge-india.com మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు