1. కింది వాటిని జతచేయండి
జాబితా 1
1. తొలి లోక్‌సభ స్పీకర్ 2. తొలి అటార్నీ జనరల్
3. తొలి భారత ప్రధాన న్యాయమూర్తి 4. తొలి కాగ్
జాబితా 2
అ) జి.వి.మౌలాంకర్ ఆ) ఎం.సి.సెతల్వాడ్
ఇ) హెచ్.జె.కానియా ఈ) నరహరిరావు
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
2. ఈ కింది వాటిని జతచేయండి
జాబితా 1 జాబితా 2
1. 1949 నవంబర్ 26 అ) పౌరసత్వం
2. 1950 జనవరి 24 ఆ) జాతీయ గీతం
3. 1950 జనవరి 25 ఇ) కేంద్ర ఎన్నికల సంఘం
4. 1950 జనవరి 26 ఈ) జాతీయ ముద్ర
ఎ) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
3. 2018 జులై నాటికి దేశంలో 'నవరత్న సంస్థలు' ఎన్ని ఉన్నాయి?
ఎ) 14 బి) 15 సి) 16 డి) 17
4. కింది వాటిని జతచేయండి
జాబితా 1
1. గ్రామీణ కౌశల్ యోజన (+ఖ్)
2. జవహర్లాల్ నెహ్రూ జాతీయ రెన్యూవల్ మిషన్ (జీచీచీఖ=వీ)
3. ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ (ూఖ=A)
4. ఆమ్ ఆద్మీ బీమా యోజన (AAద్‌ీ)
జాబితా 2
అ) 1997 ఆ) 2005 ఇ) 2004 ఈ) 2007
ఎ) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
5. కింది వాటిని జత చేయండి
జాబితా 1
1. 1948 - పారిశ్రామిక తీర్మానం
2. 1956 - పారిశ్రామిక తీర్మానం
3. 1977 - పారిశ్రామిక తీర్మానం
జాబితా 2
అ) మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది
ఆ) ఆర్థిక రాజ్యాంగం
ఇ) చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం
ఎ) 1-ఆ, 2-అ, 3-ఇ బి) 1-అ, 2-ఆ, 3-ఇ
సి) 1-ఇ, 2-అ, 3-ఆ డి) 1-అ, 2-ఇ, 3-ఆ
6. 2018 జులై నాటికి దేశంలో 'మహారత్న సంస్థలు' ఎన్ని ఉన్నాయి?
ఎ) 6 బి) 8 సి) 7 డి) 9
7. కింది వాటిని జతచేయండి
జాబితా 1
1. 8వ పంచవర్ష ప్రణాళిక 2. 7వ పంచవర్ష ప్రణాళిక
3. 9వ పంచవర్ష ప్రణాళిక
4. 11వ పంచవర్ష ప్రణాళిక
జాబితా 2
అ) మానవ వనరుల అభివృద్ధి
ఆ) ఆహారం, పని, ఉత్పాదకత
ఇ) సాంఘిక న్యాయంతో కూడిన సమానత్వం
ఈ) సమ్మిళిత సత్వర వృద్ధి
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
8. మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిదిఏది?
ఎ) 'జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్' నినాదం ఇచ్చారు
బి) ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని
సి) 1996లో తొలిసారిగా 13 రోజులు ప్రధానిగా పనిచేశారు
డి) 2014లో 'భారతరత్న' అందుకున్నారు
9. కింది వాటిని జతచేయండి
జాబితా 1
1. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్
2. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్
3. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్
4. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్
జాబితా 2
అ) రామ్‌శంకర్ కఠారియా ఆ) నందకుమార్ సాయి
ఇ) రేఖా శర్మ ఈ) హసన్ రిజ్వీ
ఎ) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
10. కింది వాటిలో జతపరచండి
జాబితా 1
1. రూల్స్ కమిటీ 2. సలహా సంఘం
3. రాజ్యాంగ ముసాయిదా కమిటీ
4. సుప్రీంకోర్టు అడ్‌హక్ కమిటీ
జాబితా 2
అ) డాక్టర్ రాజేంద్రప్రసాద్
ఆ) సర్దార్ వల్లభారు పటేల్
ఇ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
ఈ) వరదా చార్యర్
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
11. 'అంతర్జాతీయ నదీ జలాలు' అంశం ఏ జాబితాలోకి వస్తుంది?
ఎ) రాష్ట్ర జాబితా బి) ఉమ్మడి జాబితా
సి) కేంద్ర జాబితా డి) అవశిష్ట జాబితా
12. కింది వాటిని జతపరచండి
జాబితా 1
1. హెచ్.ఎల్.దత్తు 2. దీపక్ మిశ్రా
3. శరద్ కుమార్ 4. ఆర్.కె.మాథుర్
జాబితా 2
అ) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్
ఆ) భారత ప్రధాన న్యాయమూర్తి
ఇ) కేంద్ర విజిలెన్స్ కమిషనర్
ఈ) ప్రధాన సమాచార కమిషనర్
ఎ) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
13. ఈ కింది వాటిని జతపరచండి
జాబితా 1
1. ఆర్టికల్ - 352 2. ఆర్టికల్ - 356
3. ఆర్టికల్ - 360 4. ఆర్టికల్ - 263
జాబితా 2
అ) జాతీయ అత్యవసర పరిస్థితి
ఆ) రాష్ట్రపతి పాలన
ఇ) జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి
ఈ) అంతర్రాష్ట్రీయ మండలి
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
14. రాష్ట్రాల ఏర్పాటుకు ఆధారంగా కింది వాటిలో సరైన వరుస క్రమం ఏది?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) హిమాచల్ ప్రదేశ్
3) మణిపూర్ 4) నాగాలాండ్
ఎ) 1, 2, 3, 4 బి) 4, 2, 3, 1
సి) 3, 4, 1, 2 డి) 2, 3, 1, 4
15. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1990 బి) 1992 సి) 1993 డి) 1964
16. కింది వాటిలో 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చని భాష ఏది?
ఎ) కొంకణి బి) మణిపురి
సి) నేపాలి డి) బోడో
17. తెలంగాణలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాలు వరుసగా..
ఎ) జనగామ, జగిత్యాల, ఆదిలాబాద్
బి) జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్
సి) రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జోగులాంబ గద్వాల
డి) కొమురంభీం అసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగామ
18. కింది వాటిని సరిచేయండి
జాబితా 1 జాబితా 2
1. కందిగల్ గుట్టలు అ) వరంగల్ అర్బన్
2. యల్లండ్లపాడు గుట్టలు ఆ) ఖమ్మం
3. షాబాద్ గుట్టలు ఇ) మహబూబ్‌నగర్
4. నందిగిరి గుట్టలు ఈ) నల్లగొండ
ఎ) 1-ఇ, 2-అ, 3-ఈ, 4-ఆ
బి) 1-ఈ, 2-అ, 3-ఆ, 4-ఇ
సి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
19. జొగులాంబ గద్వాల జిల్లా ఏయే రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటోంది?
ఎ) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
బి) కర్ణాటక, మహారాష్ట్ర
సి) ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్
డి) మహారాష్ట్ర, చత్తీస్ఘడ్
20. కింది వాటిలో సరైందిఏది?
1. మొత్తం పంట విస్తీర్ణానికి, నికర సాగు విస్తీర్ణానికి మధ్య నిష్పత్తిని పంట సాంద్రత అంటారు
2. 2016 - 17 సంవత్సరంలో రాష్ట్ర సగటు సాంద్రత సుమారు 1.25గా ఉంది
3. అత్యధిక పంట సాంద్రత కరీంనగర్లో ఉంది
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2, 3
21. కింది వాటిని జత చేయండి
జాబితా 1
1. దేవాదుల ఎత్తిపోతల పథకం
2. కంతనపల్లి ఎత్తిపోతల పథకం
3. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
4. ఎల్లంపల్లి ప్రాజెక్టు
జాబితా 2
అ) జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం
ఆ) పి.వి.నరసింహారావు ఎత్తిపోతల పథకం
ఇ) మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం
ఈ) శ్రీపాదసాగర్ ప్రాజెక్టు
ఎ) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
బి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-ఇ, 3-ఈ, 4-అ
డి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
22. 2017 స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం శాతం పరం గా దేశంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు ఏవి?
ఎ) మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్
బి) మిజోరం, మధ్యప్రదేశ్
సి) మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్
డి) అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ఘడ్
23. ప్రతిపాదన (ఎ) : నల్లరేగడి నేలలు అనార్థ్ర వ్యవసాయానికి చాలా అనుకూలం
కారణం (ఆర్) : ఇవి తేమను నిల్వ చేసుకునే శక్తిని తక్కువగా కలిగి ఉంటాయి
ఎ) ఎ, ఆర్ లు సరైనవే, ఎ కు ఆర్ సరైన వివరణ
బి) ఎ, ఆర్ లు సరైనవే, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
సి) ఎ సరైంది, ఆర్ సరైంది కాదు
డి) ఎ సరైంది కాదు, ఆర్ సరైంది
24. ఉత్తర భారతదేశంలో రబీకాలంలో గోధుమ పంటను ప్రభావితం చేసే సముద్రం ఏది?
ఎ) అరేబియా సముద్రం బి) బంగాళాఖాతం
సి) హిందూ మహాసముద్రం
డి) మధ్యధరా సముద్రం
25. కింది వాటిని జతచేయండి
నదులు జన్మస్థానాలు
1. తుంగభద్ర అ) బాలాఘాట్ పర్వతాలు
2. మంజీరా ఆ) వరాహ పర్వతాలు
3. కావేరి ఇ) బ్రహ్మగిరి పర్వతాలు
4. పెన్నా ఈ) నందిదుర్గ పర్వతాలు
ఎ) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
బి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
డి) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-అ
26. కింది వాటిలో సరైంది ఏది?
1) మినికారు దీవి, మాల్దీవుల మధ్య నుంచి 80 ఛానల్ వెళుతోంది
2) భారతదేశం 8 దేశాలతో ఉమ్మడి భూ సరిహద్దును కలిగి ఉంది
3) మన దేశ ప్రామాణిక రేఖాంశం 82 1/20 తూర్పు రేఖాంశం
ఎ) 1, 2 బి) 1, 3 సి) 2, 3 డి) 1, 2, 3
సమాధానాలు
1.ఎ 2.సి 3.సి 4.బి 5.బి 6.బి 7.ఎ 8.డి 9.సి 10.ఎ 11.సి 12.డి 13.ఎ 14.బి 15.సి 16.డి 17.డి 18.సి 19.ఎ 20.ఎ 21.డి 22.సి 23.సి 24.డి 25.బి 26.బి
Authorization