1. ఈ కింది వాటిని పరిశీలించి సరైన వివరణ గుర్తించండి?
1. అతివాదులు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరించారు.
2. విద్యా సంస్థల స్థాపన, వార్తా పత్రికలు, పుస్తక ప్రచురణల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు.
3. వినతులు, ప్రార్థనల ద్వారా కూడా బ్రిటీష్ ప్రభుత్వాన్ని స్వపరిపాలనకు డిమాండ్ చేశారు
4. అతివాదుల ముఖ్య లక్ష్యం స్వపరిపాలన
ఎ) 1,3 బి) 1, 2 సి) 1, 4 డి) 1, 2, 3
2. వందేమాతర ఉద్యమ కాలంలో భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి?
ఎ) మింటో బి) చెమ్స్‌ఫోర్డ్
సి) మార్లే డి) హార్డింగ్
3. మాంటెగ్చే ఆగస్టు ప్రకటన ఎప్పుడు చేయబడింది?
ఎ) 1920 బి) 1917
సి) 1919 డి) 1918
4. ది టేల్ ఆఫ్ మై ఎక్సైల్ గ్రంథాన్ని రచించింది?
ఎ) భూపేంద్రనాథ్ దత్తా బి) సుశీల్‌కుమార్
సి) బరీంద్రకుమార్ ఘోష్ డి) బ్రహ్మబందోపాధ్యాయ
5. కింది వాటిని జతపరచండి
పత్రిక స్థాపకుడు / ఎడిటర్
1. అమృతబజార్ ఎ. లాలాహరదయాళ్
2. యుగాంతర్ బి. సుశీల్ కుమార్ ఘోష్
3. సంధ్య సి. భూపేంద్ర నాథ్ దత్తా
4. గదర్ డి. బ్రహ్మబందోపాధ్యాయ
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
6. గదర్ పార్టీని ఎక్కడ స్థాపించారు?
ఎ) లండన్ బి) న్యూయార్క్
సి) సింగపూర్ డి) శాన్ఫ్రాన్సిస్కో
7. రాంప్రసాద్ బిస్మిల్‌కు సంబంధంలేని కేట్రకేసు?
ఎ) మణిపూర్ బి) మీరట్
సి) కకోరి డి) బి మాత్రమే
8. 8. 1931 మార్చి 23న కిందివారిలో ఉరితీసినదెవరిని?
ఎ) భగత్‌సింగ్ బి) రాజ్‌గురు
సి) సుఖ్‌దేవ్ డి) పై ముగ్గురూ
9. ముస్లిం లీగ్ నడిపిన పత్రిక పేరు?
ఎ) డాన్ బి) స్టార్ఆఫ్ ఇండియా
సి) ఢాకా ఖబర్ డి) ఇంక్విలాబ్
10. కింది వాటిని జతచేయండి
సంస్థ స్థాపకులు
1. గదర్‌పార్టీ ఎ. సోహన్ సింగ్ బక్నా
2. ఇండియా హౌజ్ బి. శ్యాంజీ కృష్ణవర్మ
3. హిందూస్థాన్ రిపబ్లికన్ సంస్థ సి. రాంప్రసాద్ బిస్కల్
4. భారత జాతీయ పార్టీ డి. చిదంబరం పిళ్ళై
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
11. కోమగట మారు నౌకా సంఘటన ఎప్పుడు జరిగింది?
ఎ) 1915 బి) 1911
సి) 1916 డి) 1914
12. భగత్‌సింగ్, భతుకేశ్వర్దత్లు కేంద్ర శాసనసభలో బాంబులు వేసినపుడు నాటి కేంద్ర శాసన సభకు స్పీకర్?
ఎ) విఠల్ భారుపటేల్ బి) మోతీలాల్ నెహ్రూ
సి) జోగ్రేష్ చంద్ర చటర్జీ డి) మౌలానా షౌకత్ అలీ
13. రౌలత్ చట్టం అమల్లోకి వచ్చిన తేది?
ఎ) 1919 ఏప్రిల్ 10 బి) 1919 మార్చి 10
సి) 1919 మార్చి 21 డి) 1919 ఏప్రిల్ 6
14. కింది వాటిని జతపరచండి
రచన రచయిత
1. బంది జీవన్ ఎ. హోమర్
2. ద వేవ్ ఆఫ్ మైండ్ బి. సబీంద్రనాథ్ సన్యాల్
3. మోడర్న్ వెపన్స్ అండ్ సి. బ్లాచ్
మోడర్న్ వార్
4. ఒడిస్సీ డి. రాంప్రసాద్ బిస్మల్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
15. న్యాయ సేవల్లో భారతీయులకు హోదా అధికారాల ను పెంచిన గవర్నర్ జనరల్?
ఎ) కారన్‌వాలీస్ బి) బెంటింక్
సి) హార్డింజ్ డి) లిట్టన్
16. కుకేల తిరుగుబాటు ఏ వైశ్రారు కాలంలో జరిగింది?
ఎ) లార్డ్ లారెన్స్ బి) లార్డ్ నార్త్ బ్రూక్
సి) డల్హౌసీ డి) ఇర్విన్
17. క్రిస్టిన్ వైశ్రారుగా పిలుపొందినవారు?
ఎ) బెంటింక్ బి) ఇర్విన్
సి) మొంటో డి) వెల్లస్లీ
18. వ్యవసాయ వాణిజ్య శాఖను ఎవరి కాలంలో స్థాపించారు?
ఎ) మేయో బి) రిప్పన్
సి) డల్హౌసీ డి) బెంటింక్
19. బ్రిటీష్ పార్లమెంటుకు ఎంపికైన రెండవ భారతీయుడు?
ఎ) నౌరోజీ బి) జితేంద్రనాథ్
సి) ఎస్.సిన్హా డి) ఎస్.ఎన్.బెనర్జీ
20. కింది వాటిని పరిశీలించండి?
జాబితా 1 జాబితా 2
1. లార్డ్ హర్డింజ్-1 ఎ. 1848-56
2. లార్డ్ హేస్టింగ్ బి. 1844-48
3. సర్ జాన్ షోర్ సి. 1793-98
4. లార్డ్ డల్హౌసీ డి. 1813-23
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
21. మొదటి లాకమీషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1835 బి) 1829
సి) 1833 డి) 1885
22. రూపాయి నాణేన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్?
ఎ) అమ్హరెస్ట్ బి) మెట్కాఫ్
సి) బెంటింక్ డి) డల్హౌసీ
23. బొంబాయి ప్రెసిడెన్సీ ఎవరి కాలంలో ఏర్పడింది?
ఎ) రిప్పన్ బి) బెంటింక్
సి) డల్హౌసీ డి) హేస్టింగ్స్ 1
24. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం?
ఎ) 1974 బి) 1835 సి) 1919 డి) 1935
25. కింది వాటిని పరిశీలించండి
జాబితా 1 జాబితా 2
1. రోహిల్‌ఖండ్ యుద్ధం ఎ. 1826
2. బానిసత్వ నిషేధం బి. 1872
3. యాడంబూ సంధి సి. 1772
4. మేయో మరణం డి. 1843
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
26. మొదటి జార్జ్ పేరు మీద నాణేలు ముద్రించినవాడు?
ఎ) మింటో 2 బి) హర్డింజ్ 2
సి) రీడింగ్ డి) ఛెమ్స్‌ఫోర్డ్
27. సిమ్లా సమావేశం జరిగిన సంవత్సరం?
ఎ) 1943 బి) 1945
సి) 1944 డి) 1946
28. కింది వాటిని పరిశీలించండి
జాబితా 1 జాబితా 2
1. బర్మా విభజన ఎ. 1940
2. ఆగస్టు ఆఫర్ బి. 1937
3. పూనా బప్పందం సి. 1931
4. ఇర్విన్-గాంధీ ఒప్పందం డి. 1932
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
29. కింది వాటిని పరిశీలించండి
జాబితా 1 జాబితా 2
1. రింగ్ ఫెన్స్ విధానం ఎ. వారన్‌హేస్టింగ్స్
2. రైల్వే కమీషన్ బి. థామస్ రాబర్ట్సన్
3. లౌకిక స్మృతి సి. కారన్ వాలీస్
4. దీపావళి ప్రకటన డి. ఇర్విన్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
30. కింది భారత వైశ్రారులను వరుస క్రమంలో అమర్చండి?
1. ఇర్విన్ 2. చెమ్స్‌ఫోర్డ్
3. వెల్లింగ్టన్ 4. లిన్లిత్గో 5. లాన్స్‌డౌన్
ఎ) 1, 2, 3, 4, 5 బి) 2, 3, 1, 5, 4
సి) 5, 2, 1, 3, 4 డి) 1, 3, 4, 5, 2
31. లార్డ్ వేవెల్ కాలంలో కింది వాటిలో జరగనిది?
ఎ) ఐఎన్ఏ విచారణ బి) నేవీ తిరుగుబాటు
సి) ప్రత్యక్ష చర్యా దినం డి) క్విట్ ఇండియా ఉద్యమం
32. ఇంగ్లాండ్ ఇండియాలో ఒకేసారి ఐ.సి.ఎస్ పరీక్షలు ప్రారంభమైన సంవత్సరం?
ఎ) 1921 బి) 1923 సి) 1925 డి) 1928
33. కింది వాటిని పరిశీలించండి?
జాబితా 1 జాబితా 2
1. ప్రొగ్రెసివ్ రైటర్స్ పార్టీ ఎ. 1920
2. రాడికల్ డెమొక్రటిక్ పార్టీ బి. 1918
3. సర్వే రైట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ సి. 1936
4. నేషనల్ లిబరల్ ఫెడరేషన్ డి. 1940
ఎ) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
34. భారత ప్రభుత్వచట్టం 1935 ప్రభుత్వ అధికారాలను ఎన్ని జాబితాలుగా విభజించింది?
ఎ) 1 బి) 2 సి) 4 డి) 3
35. డైజెస్ట్ ఆఫ్ హిందూలా ఎప్పుడు చేయబడింది?
ఎ) 1774 బి) 1791 సి) 1772 డి) 1813
36. బ్రిటీష్ ఇండియా, ఫ్రావిన్స్‌లలో చట్టసభలు ఏర్పడిన సంవత్సరంను జతపరచండి?
జాబితా 1 జాబితా 2
1. మద్రాస్ ఎ. 1861
2. పంజాబ్ బి. 1887
3. బొంబాయి సి. 1861
4. బెంగాల్ డి. 1862
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
37. వ్యక్తి సత్యాగ్రహంను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన
సంవత్సరం?
ఎ) 1887 బి) 1905 సి) 1940 డి) 1932
సమాధానాలు
1.బి 2.సి 3.బి 4.సి 5.ఎ
6.డి 7.బి 8.డి 9.బి 10.బి
11.డి 12.ఎ 13.సి 14.బి 15.బి
16.బి 17.బి 18.ఎ 19.సి 20.డి
21.సి 22.సి 23.డి 24.ఎ 25.బి
26.బి 27.బి 28.సి 29.ఎ 30.సి
31.బి 32.బి 33.సి 34.డి 35.బి
36.డి 37.సి
- పి. ఆంజనేయులు (ఎం.ఎ.హిస్టరీ)
వనపర్తి జిల్లా
ఫోన్: 9701623874
Authorization