1. లోక్‌పాల్ విధానం ఎక్కడ నుండి ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు?
ఎ) స్కాన్డినేవియన్ దేశాలు
బి) యునైటెడ్ కింగ్డమ్
సి) అమెరికా సంయుక్త రాష్ట్రాలు డి) ఫ్రాన్స్
2. చట్ట సమానత్వం విషయంలో భారత రాజ్యాంగం ఎవరికి మినహాయింపు ఇచ్చింది?
ఎ) రాష్ట్రపతి బి) రాష్ట్రపతి లేదా గవర్నర్
3) విదేశీ పౌరులు డి) రాష్ట్రపతి, విదేశీపౌరులు
3. ఈ కింది వాటిని మ్రానుగతంలో అమర్చండి.
1) ప్లాసీ యుద్ధం
2) మూడో పానిపట్టు యుద్దం
3) మూడో ఆంగ్లో మరాఠ యుద్ధం
4) మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం
ఎ) 1,2,3,4 బి) 2, 3, 4, 1
సి) 3, 1, 2, 4 డి) 1, 2, 4, 3
4. ఈ కిందివాటిని జతపరచండి?
1) పూనా సార్వజనిక సభ పి) వీరరాఘవాచారి
2) ఇండియన్ అసోసియేషన్ క్యూ) ఫిరోజ్‌షా మెహతా
3) మద్రాస్ మహాజనసభ ఆర్) యం.జి. రనడే
4) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎస్) ఎస్.ఎన్. బెనర్జీ
1 2 3 4
ఎ) పి క్యూ ఆర్ ఎస్
బి) ఆర్ ఎస్ పి క్యూ
సి) క్యూ ఆర్ ఎస్ పి
డి) ఎస్ పి క్యూ ఆర్
5. ఈ కిందివాటిని జతపరచండి?
1) దాదాబాయి నౌరోజీ పి) సత్యార్థ ప్రకాశిక
2) దయానంద సరస్వతి క్యూ) కపాల కుండల
3) బాలగంగాధర తిలక్ ఆర్) ది వాంట్స్ అండ్
మీన్స్ ఆఫ్ ఇండియా
4) బంకించంద్ర చటర్జీ ఎస్) గీతా రహాస్యం
1 2 3 4
ఎ) పి క్యూ ఆర్ ఎస్
బి) ఆర్ పి ఎస్ క్యూ
సి) ఎస్ ఆర్ పి క్యూ
డి) ఆర్ పి క్యూ ఎస్
6. ప్రతిపాదన(a): 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాటానికి విస్తృత పరిధిని కలిగించింది.
కారణం(తీ) : గాంధీజీ నాయకత్వంలోని ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో రైతులు కార్మికులు పాల్గొన్నారు.
ఎ) (a) తప్పు (తీ) కరెక్టు , (తీ) (a) కు సరైన వివరణ
బి) (a), (తీ) రెండు కరెక్టే కాని (a) కు (తీ) సరైన వివరణ కాదు
సి) (a) కరెక్టు (తీ) తప్పు డి) (a) తప్పు (తీ) కరెక్టు
7. 1909 మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) భారతదేశంలో రాజ్యంగ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది.
బి) కేంద్ర, రాష్ట్రస్థాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య తగ్గించబడింది.
సి) వైశ్రారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కేవలం బ్రిటిష్ వారిని మాత్రమే నామినేట్ చేయాలి
డి) రాష్ట్రాల, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిళ్లు విస్తృత పరిచారు.
8. ఈ కింది ఇచ్చిన వైస్రాయిలను వరుసక్రమంలో అమర్చండి.
1) లార్డ్ లిన్ లిత్ గో 2) లార్డ్ ఇర్విన్
3) లార్డ్ వెల్లింగ్టన్ 4) లార్డ్ వేవెల్
5) లార్డ్ రీడింగ్
సరైన జవాబు ఏది?
ఎ) 2, 3, 1, 5, 4 బి) 3, 2, 4, 5, 1
సి) 5, 2, 4, 1, 3 డి) 5, 2, 3, 1, 4
9. ఈ కింది వాటిని జతపరచండి?
1) రేమండ్ పి) హాలి-సిక్కా నాణెములు
2) మొదటి సాలార్జంగ్ క్యూ) గన్‌ఫౌండ్రి
3) మీర్ మహబూబ్ అలీఖాన్
ఆర్) కానుంచా-ఇ- ముబారక్
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎస్) కాచీగూడ రైల్వే స్టేషన్
1 2 3 4
ఎ) పి క్యూ ఆర్ ఎస్
బి) ఆర్ ఎస్ క్యూ పి
సి) క్యూ పి ఎస్ ఆర్
డి) క్యూ పి ఆర్ ఎస్
10.ప్రతిపాదన(a): ఆంధ్రమహాసభను1930లో స్థాపించారు.
కారణం(తీ) : ఆ సంస్థ అన్ని రంగాలలో తెలుగు వారి అభివృద్ధికి కృషి చేసింది.
ఎ) (a), (తీ) కరెక్టు , (తీ) (a) కు సరైన వివరణ
బి) (a), (తీ) రెండు కరెక్టే కానీ (తీ) (a) కు సరైన వివరణ కాదు
సి) (a) కరెక్టు కానీ (తీ) తప్పు
డి) (a) తప్పు కానీ (తీ) కరెక్టు
11. కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?
ఎ) కె.సి. గుప్త దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు
బి) భాగ్యరెడ్డి వర్శ హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడ్డాడు.
సి) మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించాడు
డి) హుస్సేన్ సాగర్ చెరువును హయిత్ బక్షిబేగం నిర్మించింది.
12. 'నాజైలు జ్ఞాపకాలు- అనుభవాలు గ్రంథకర్త ఎవరు?
1) ఈ శ్వరీబాయి 2) సంగెం లక్షీబాయి
3) టి. సదా లక్ష్మీ 4) ఆరుట్ల కమలాదేవి
13. ఈ కిందివాటిలో వరంగల్ డిక్లరేషన్‌కు సంబంధించి ఏది సరైంది.
ఎ) ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి
బి) ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని అమలు చేయాలి
సి) భూస్వాముల భూములను జాతీయం చేయాలి
డి) మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధి కల్పించి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వలసలను నిరోధించాలి.
14. తెలంగాణ ఉద్యమ కాలం నాటి కింది సంఘటన లను క్రమానుగతంగా గుర్తించండి.
1) సాగర హారము 2) సడక్బండ్
3) మిలియన్ మార్చ్ 4) సంసద్‌యాత్ర
ఎ) 1, 2, ,3 4, బి) 2, 4,3, 1
సి) 3, 1, 2, 4 డి) 2, 1, 3, 4
15. ఈ కింది వాటిని జతపరచండి.
1) శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు సమర్పణ
పి) 31 డిసెంబర్ 2010
2) అంటోని కమిటీ నియామకం క్యూ) 6 ఆగస్టు 2013
3) సుశీల్ కుమార్ షిండే కమిటీ ఆర్) 8 అక్టోబర్ 2013
4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన
ఎస్) 13 ఫిబ్రవరి 2014
1 2 3 4
1) పి క్యూ ఆర్ ఎస్
2) ఆర్ పి ఎస్ క్యూ
3) క్యూ ఎస్ పి ఆర్
4) ఎస్ ఆర్ క్యూ పి
16. ఈ కింది వాటిలో సరైన ప్రవచనములు ఏవి?
1) మైలాంబ బయ్యారపు చెరువు శాసనాన్ని వేయించింది
2) రుద్రదేవుడు మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినాడు
3) పాల్కుర్కి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను రచించినాడు
4) రంగనాథుడు పురుషార్థసారం గ్రంథాన్ని రచించినాడు
ఎ) 1, 3 బి) 2, 4 సి) 3, 4 డి) 1, 2
17. సంచార జాతికి చెందిన దొమ్మరి వారు ప్రదర్శించే దొమ్మరి ఆటను గురించి ఏ మధ్య యుగపు రచనలో పేర్కొన్నారు?
ఎ) పలనాటి వీర చరిత్ర బి) అముక్త మాల్యద
సి) మోహన తరంగిణి
డి) శ్రీసీతారామ భూపాల విలాసం
18. ఈ కిందివాటిని జపరచండి?
1) దొమ్మరాట పి) సంగీతం, నృత్యం, గానంతో
కూడిన జానపదకథ
2) యక్షగానం క్యూ) కర్రాట
3) కాటిపాపలు ఆర్) డోలు వాయించడం
4) కోలాటం ఎస్) చనిపోయిన వారికిచేసే మత
పరమైన మంత్ర విద్య వేడుక
సరైన జత ఏది?
ఎ) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
బి) 1-ఆర్, 2-పి, 3-ఎస్ 4-క్యూ
సి) 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
డి) 1-పి, 2-ఎస్, 3-క్యూ, 4-ఆర్
19. కింది వాటిలో బౌద్ధ స్థూపం లేని ప్రదేశం ఏది?
ఎ) ధూళికట్ట బి) ఫణిగిరి
సి) భావనకుర్తి డి) నేలకొండపల్లి
20. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను అవి ప్రారంభించిన ప్రాంతంతో జతచేయండి?
1) అసర పెన్షన్ పి) కొత్తూరు
2) మిషన్ భగీరథ క్యూ) గంగదేవి పల్లి
3) గ్రామజ్యోతి ఆర్) సదాశివ నగర్
4) మిషన్ కాకతీయ ఎస్) కోబటిబండ
ఎ) 1-పి, 2-ఎస్, 3-క్యూ, 4-ఆర్
బి) 1-క్యూ, 2-ఎస్, 3-ఆర్, 4-పి
సి) 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
డి) 1-పి, 2-ఎస్, 3-ఆర్, 4-క్యూ
సమాధానాలు
1.ఎ 2.బి 3.డి 4.బి 5.బి
6.ఎ 7.డి 8.డి 9.డి 10.ఎ
11.సి 12.బి 13.సి 14.సి 15.ఎ
16.ఎ 17.ఎ 18.బి 19.సి 20.ఎ
Prepared by
Mr. K. Kumar
Senior Faculty
Hyderabad
ph:9492956214
Authorization