1. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'యూనివర్సల్ బ్రదర్ హుడ్త్రూయోగ' పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
1) సూరత్ 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) పాట్నా
2. లిబకాయిన్ ఏ సంస్థతో కలసి భారతదేశం యొక్క మొదటి లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీని నిర్మిం చటానికి ప్రణాళికలు రూపొందించింది?
1) సెయిల్ 2) ఎన్టీపీసీ
3) గెయిల్ 4) బీహెచ్ఈఎల్
3. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1) మదన్ భీమరావు లోకర్ 2) ఆసిఫ్ ఖోసా
3) మునిబ్ అక్తర్ 4) సకిబ్ నిసార్
4. ముంబైలోని నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమాను ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్రమోడి 2) రామ్‌నాథ్ కోవింద్
3) అరుణ్ జైట్లీ 4) మన్మోహన్ సింగ్
5. భారతదేశం యొక్క 2వ డిఫెన్స్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1) షోలాపూర్ 2) పుణె
3) నాసిక్ 4) ఇండోర్
6. సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ప్రభాత్సింగ్ ఏ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా నియమించబడ్డారు?
1) NHRC 2) NCDRC
3) NCPCR 4) NITI Aayog
7. HDFC Standard Life Insurance పేరు ఏ విధంగా మర్చబడింది?
1) HDFC Home Life Insurance
2) HDFC Insurance
3) Standard HDFC Life Insurance
4) HDFC Life Insurance
8. విద్యార్థులకు శౌర్య అవార్డులు ప్రకటించిన రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) ఉత్తరప్రదేశ్ 4) హర్యానా
9. 'గ్లోబల్ థింకర్స్ 2019'లో చోటు దక్కించుకున్న భారతీయుడు ఎవరు?
1) ముకేష్ అంబానీ 2) శివ్ నాడార్
3) కిరణ్ మజుందార్ 4) రితేష్ గుప్త
10. యూఎస్-ఐర్లాండ్ అలయెన్స్ ఆస్కార్ వైల్డ్ అవార్డు కు ఎవరిని ఎంపిక చేసింది?
1) జోలీ రిచర్డ్సన్ 2) నోవోమీ రాపేస్
3) గ్లెన్ క్లోస్ 4) మెరిల్ స్ట్రీప్
11. లారిస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎక్కువసార్లు ఎవరు గెలుచుకున్నారు?
1) లూయిస్ హామిల్టన్ 2) రోజర్ ఫెడరర్
3) లియోనెల్ మెస్సీ 4) క్రిస్టియానో రొనాల్డో
12. ఆర్థిక మంత్రిత్వశాఖ, బడ్జెట్ ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ట్విట్టర్లో ఏ సిరీస్‌ను ప్రారంభించింది?
1) Know Budgetary Process
2) Know Your Economy
3) Know Your Budget
4) Know Making of Budget
13. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీలో పూర్తిస్థాయి బ్యాచులర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సంస్థ ఏది?
1) ఐఐటీ హైదరాబాద్ 2) ఐఐటీ గాంధీనగర్
3) ఐఐటీ ఢిల్లీ 4) ఐఐటీ కాన్పూర్
14. 103వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్య సంస్థలలో ఆర్ధికంగా బలహీన వర్గాలకు జనరల్ కేటగిరిలో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించింది?
1) 10% 2) 8% 3) 7.5% 4) 5%
15. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో గౌరవ సభ్యత్వం పొందినవారు?
1) రవిచంద్రన్ అశ్విన్, రోహిత్‌శర్మ
2) ఎం.ఎస్.ధోని, విరాట్‌కోహ్లి
3) రాహుల్ ద్రావిడ్, ఎం.ఎస్.ధోని
4) రవిశాస్త్రి, విరాట్‌కోహ్లి
16. ఏ రైల్వే స్టేషన్ పేరును దీన్‌దయాల్ ఉపాధ్యాయ స్టేషన్‌గా మార్చారు?
1) మందహానా జంక్షన్ రైల్వే స్టేషన్
2) మొఘల్సరారు జంక్షన్ రైల్వే స్టేషన్
3) దిల్దార్‌నగర్ జంక్షన్ రైల్వే స్టేషన్
4) ఫైజాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్
17. 2019 వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ థీమ్?
1) Improve Women Enterpreneur
2) Digital India
3) Youth Connect 2019: Shaping A New India - The Story of Billion Dreams
4) Smart & Shared Mobility
18. రోసా పార్క్ ట్రైల్బ్లేజర్ అవార్డును ఎవరు గెలుచు కున్నారు?
1) ప్రిస్సిల్ల చాన్ 2) షకీరా
3) అజీమ్ ప్రేమ్‌జీ 4) గురీందర్సింగ్ ఖల్సా
19. భూగోళ మరియు ఉపగ్రహ ప్రసారాలపై 25వ అంతర్జాతీయ సమావేశం మరియు ప్రదర్శన 2019ను ఎక్కడ నిర్వహించారు?
1) కోల్‌కతా 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) చెన్నై
20. అగ్రి విజన్ 2019 కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం?
1) రత్నగిరి 2) చెన్నై
3) హైదరాబాద్ 4) కొల్హాపూర్
21. 2019 జనవరి 20న నిర్వహించిన టాటా ముంబై మారథాన్ ఈవెంట్ అంబాసిడర్ ఎవరు?
1) పి.వి. సింధు 2) సాక్షి మాలిక్
3) మేరీ కోమ్ 4) సైనా నెహ్వాల్
22. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం, 2019లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక ర్యాంకింగ్స్‌లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి?
1) 5 2) 7 3) 9 4) 12
23. భారతదేశం యొక్క మొట్టమొదటి లైట్ కంబాట్ హెలికాప్టర్‌ను అభివద్ధి చేసిన సంస్థ?
1) మహీంద్ర ఏరోస్పేస్
2) హెచ్ఏఎల్
3) బోయింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
4) బ్రహ్మౌస్
24. యునెస్కో 2020 నాటికి ఏ నగరాన్ని ఆర్కిటెక్చర్ ప్రపంచ రాజధానిగా పేర్కొంది?
1) బ్రెసిలియ 2) సాల్వడార్
3) రియో డి జనైరో 4) ఫోర్టలెజ
25. 7వ ఆసియాన్-ఇండియా టూరిజం మినిస్టర్స్ 2019 ఆతిథ్య నగరం?
1) హా లాంగ్ 2) పారిస్
3) టోక్యో 4) బెర్లిన్
26. స్వీడన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) ఎబ్బా బుష్ థోర్ 2) జిమ్మీ అకేసన్
3) గస్టవ్ ఫ్రిడోలిన్ 4) స్టీఫెన్ లోఫ్వెన్
27. 2018 ఐసిసి అవార్డులలో విరాట్ కోహ్లి ఎన్ని దక్కించుకుని రికార్డు సృష్టించాడు?
1) 2 2) 3 3) 4 4) 5
28. 2019 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఆతిథ్య దేశం?
1) జర్మనీ 2) సింగపూర్
3) స్విట్జర్లాండ్ 4) కెనడా
29. చేనేత పని చేస్తున్నవారికి సహాయపడటానికి ప్రాజెక్ట్ రీవేవ్ క్రింద ఈ-ప్లాట్‌ఫాం ప్రారంభించిన సంస్థ?
1) ఐబీఎం 2) మైక్రోసాఫ్ట్
3) ఇన్ఫోసిస్ 4) గూగుల్
30. మడగాస్కర్ అధ్యక్షుడు ఎవరు?
1) నార్బర్ట్ రాట్సిరాహౌనాన
2) లాలావ్ రావలోమనాన
3) ఆండ్రీ రజోలీనా 4) డిడియర్ రాట్సిరాకా
31. 65 ఏళ్లు మరియు 15 ఏళ్లలోపు భారతీయులు ఇప్పుడు దేశాన్ని సందర్శించడానికి ఆధార్ కార్డును ఉపయోగిం చవచ్చు?
1) శ్రీలంక 2) నేపాల్
3) ఇండోనేషియా 4) మలేషియా
32. 2వ వరల్డ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఫోరమ్ 2019 ఆతిథ్య రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక 4) గోవా
33. 2019 ఇండియా స్టీల్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం?
1) బెంగళూరు 2) చెన్నై
3) న్యూఢిల్లీ 4) ముంబై
34. రూ.100కు మించిన భారత కరెన్సీని ఇటీవల ఏ దేశం నిషేధించింది?
1) నేపాల్ 2) పాకిస్తాన్
3) మయన్మార్ 4) బంగ్లాదేశ్
35. 2019 ఎడెల్మాన్ ట్రస్ట్ బారోమీటర్ నివేదిక ప్రకారం గ్లోబల్ ట్రస్ట్ ఇండెక్స్‌లో ఏ దేశం అగ్ర స్థానంలో ఉంది?
1) జర్మనీ 2) స్విట్జర్లాండ్
3) చైనా 4) కెనడా
36. ఇటీవల భారత్ మరియు ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఎన్ని ఒప్పం దాలు కుదిరాయి?
1) 22 2) 16 3) 11 4) 8
37. ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపి కైన వ్యక్తి ఎవరు?
1) రాస్ టేలర్ 2) ముస్తాఫిజుర్ రహ్మాన్
3) రోహిత్ శర్మ 4) రిషబ్ పంత్
38. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభారు విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడి ఎక్కడ ఆవిష్కరించారు?
1) విశాఖపట్నం 2) అహ్మదాబాద్
3) శ్రీహరికోట 4) బెంగళూరు
39. 2019 జి-77 అధ్యక్షునిగా ఎన్నికైన దేశం?
1) ఈజిప్ట్ 2) చైనా
3) పాలస్తీనా 4) బ్రెజిల్
40. జనరల్ కేటగిరిలో ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం కోటా ఇవ్వడానికి నిర్ణయించిన రాష్ట్రం?
1) అస్సాం 2) తమిళనాడు
2) కేరళ 4) పశ్చిమ బెంగాల్
41. పక్కె పాగా హార్న్‌బిల్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం?
1) జార్ఖండ్ 2) పంజాబ్
3) మధ్యప్రదేశ్ 4) అరుణాచల్‌ప్రదేశ్
42. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్‌లో ఎథిక్స్ కొరకు 7.5 మిలియన్ డాలర్లతో స్వతంత్ర ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంస్థ?
1) మైక్రోసాఫ్ట్ 2) గూగుల్
3) ఫేస్బుక్ 4) యూట్యూబ్
43. సౌత్ పోల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి మహిళా ఐపిఎస్ డిఐజి మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారి ఎవరు?
1) సుశీలాదాస్ 2) ఆంక్షగుప్త
2) అపర్ణాకుమార్ 4) రూపాలి సేథ్
44. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2019ను ఎవరు ప్రదానం చేశారు?
1) వెంకయ్య నాయుడు 2) నరేంద్రమోడి
3) రామ్‌నాథ్ కోవింద్ 4) అరుణ్ జైట్లీ
45. గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
1) 80 2) 72 3) 65 4) 44
46. ఇటీవల 113 సం||ల వయస్సులో మృతి చెందిన జపాన్‌లో కెల్ల అత్యంత వృద్ధుడి పేరు?
1) జైరోమోన్ కిమురా 2) నమీ నగమట్జు
2) హిజ్యు షెర్జా 4) మసాజో నొనాకా
47. కాపు కమ్యూనిటీకి మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈబీసీలు) 5% రిజర్వేషన్లను కల్పించ డానికి నిర్ణయిచిన రాష్ట్రం?
1) తమిళనాడు 2) ఆంధ్రప్రదేశ్
3) రాజస్థాన్ 4) గుజరాత్
48. లాయిడ్స్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాప్ 30 కంటైనర్ పోర్ట్‌ల జాబితాలో చోటు దక్కించు కున్న ఏకైక భారతీయ పోర్ట్?
1) మర్గావో పోర్ట్ 2) కాండ్ల పోర్ట్
3) జవహర్‌లాల్‌నెహ్రూ పోర్ట్ ట్రస్ట్
4) పనంబూర్ పోర్ట్
49. ఇటీవల మృతి చెందిన రఘువీర్‌సింగ్ భోలా ఏ క్రీడకు చెందినవారు?
1) క్రికెట్ 2) హాకీ
3) టెన్నిస్ 4) బాస్కెట్‌బాల్
50. హెల్త్‌కేర్ సొల్యూషన్ల కొరకు ఒమేగా హెల్త్‌కేర్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ఏ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) ట్రిపుల్ ఐటీ బెంగళూరు
2) ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్
3) ట్రిపుల్ ఐటీ అలహాబాద్
4) ట్రిపుల్ ఐటీ హైదరాబాద్
సమాధానాలు
1)3 2)4 3)2 4)1 5)3
6)1 7)4 8)4 9)1 10)3
11)2 12)3 13)1 14)1 15)4
16)2 17)3 18)4 19)3 20)3
21)3 22)1 23)2 24)3 25)1
26)4 27)2 28)3 29)2 30)3
31)2 32)4 33)4 34)1 35)3
36) 3 37)4 38)2 39)2 40)1
41)4 42)3 43)3 44)3 45)1
46)4 47)2 48)3 49)2 50)1
- యన్.సంతోష్‌కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270