1. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు?
1) ఆర్టికల్ 216 2) ఆర్టికల్ 361
3) ఆర్టికల్ 256 4) ఆర్టికల్ 356
2. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకున్న స్కామ్ పేరు?
1) బొగ్గు కేటాయింపు స్కామ్
2) అబిషేక్వర్మ ఆయుధాల ఒప్పందం స్కాం
3) శారద చిట్‌ఫండ్ స్కాం
4) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మరియు యూబీ కుంభకోణం
3. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి 30వ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
1) సురేష్ ప్రభు 2) ప్రకాష్ జవదేకర్
3) అరుణ్ జైట్లీ 4) సుష్మా స్వరాజ్
4. 2019 కలమహర్షి బాబురావు పెయింటర్ అవార్డు విజేత?
1) గజేంద్ర అహిరె 2) అభిజిత్ దేశ్‌పాండే
3) గోవింద్ నిహలాని 4) రోహిణి హట్టంగడి
5. 2019 సీటెల్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ ఎవరు?
1) సౌరవ్ ఘోషల్ 2) రమిట్ టాండన్
3) హరీందన్ పాల్ సంధు 4) సైరస్ పొంచ
6. వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న మాయాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమ బెంగాల్ 2) బీహార్
3) బీహార్ 4) కర్ణాటక
7. షెహ్రీ సమృద్ధి ఉత్సవ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ?
1) హోంశాఖ 2) విదేశీ వ్యవహారాల శాఖ
3) ఆర్థిక శాఖ 4) గృహ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ
8. రైతుల పిల్లల విద్యాభివృద్ధి కొరకు కలియా స్టూడెంట్స్ స్కాలర్షిప్ను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఒడిశా 2) తమిళనాడు
3) కేరళ 4) అసోం
9. వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
1) అస్సాం 2) ఒడిషా
3) న్యూఢిల్లీ 4) పశ్చిమ బెంగాల్
10. రష్యా రక్షణ మంత్రి ఎవరు?
1) అంటోన్ సిలౌనోవ్ 2) మాక్సిమ్ అకిమోవ్
3) సెర్గీ శోగి 4) ఎవెంజీ దిత్రిఖ్
11. ప్రైస్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం?
1) పంజాబ్ 2) కేరళ
3) కర్ణాటక 4) తెలంగాణ
12. ఐసిటి అకాడమీ బ్రిడ్జ్ 2019 కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం?
1) జైపూర్ 2) న్యూఢిల్లీ 3) పుణె 4) చెన్నై
13. భారతీయ సాహిత్యంలో కృషికి గాను మొదటి వర్డ్ స్మిత్ అవార్డు 2019 గ్రహీత?
1) రచిత సేన్ 2) పవన్‌కుమార్ వర్మ
3) రంజన్ కులకర్ణి 4) ఆజాద్ షామ్స్
14. భారత్‌లో నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) అర్జున్ కర్కి 2) దీప్‌కుమార్ ఉపాధ్యాయ
3) నీలాంబర్ ఆచార్య 4) శంకర్ ప్రసాద్ శర్మ
15. ప్రైస్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం?
1) కర్ణాటక 2) కేరళ
3) తెలంగాణ 4) ఆంధ్రప్రదేశ్
16. పశ్చిమ బెంగాల్లో ఇటీవల వెలుగు చూసిన కుంభకోణం?
1) భారత బొగ్గు కేటాయింపు కుంభకోణం
2) అభిషేక్ వర్మ ఆయుధ ఒప్పందాలు
3) శారదా చిట్‌ఫండ్ స్కాం
4) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మరియు యుబి స్కామ్
17. 2019 సీటెల్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న భారతీయ స్క్వాష్ ఆటగాడు ఎవరు?
1) సౌరవ్ ఘోషల్ 2) రామిత్ టాండన్
3) సైరస్ పోంచా 4) హరీందర్‌పాల్ సందు
18.SGS-1 కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏ దేశానికి చెందినది?
1) అమెరికా 2) ఇండియా
3) చైనా 4) సౌదీ అరేబియా
19. ఎయిర్ ఇండియా మొట్టమొదటి ఫ్లైట్ సిమ్యులేటర్ 'బోయింగ్ 747-200' ఎక్కడ ప్రదర్శించారు?
1) న్యూఢిల్లీ 2) నాగ్‌పూర్
3) డెహ్రాడూన్ 4) ముంబై
20. సంజరుగాంధీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్
3) అస్సాం 4) మహారాష్ట్ర
21. భారతదేశంలో దుస్తుల వినియోగం గురించి అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రణాళికను ప్రారంభించింది?
1) ఇండియా మెజర్ 2) ఇండియా సైజ్
3) ఇండియా అప్పెరల్ 4) ఇండియా ఔట్ఫిట్
22. జీరో ఫెటలిటి కారిడార్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిం చింది?
1) అస్సాం 2) ఢిల్లీ
3) ఒడిషా 4) పంజాబ్
23. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు?
1) ఆర్టికల్ 216 2) ఆర్టికల్ 361
3) ఆర్టికల్ 256 4) ఆర్టికల్ 356
24. జీశాట్-31 ఉపగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రయోగించారు?
1) శ్రీహరికోట 2) మాస్కో
3) ఫ్రెంచ్ గయానా 4) ఫ్లోరిడా
25. లాజిస్టిక్స్ పాలసీపై నేషనల్ కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) ముంబై 2) న్యూఢిల్లీ
3) లక్నో 4) అహ్మదాబాద్
26. రాబర్ట్ బాష్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసిన ఐఐటీ?
1) ఐఐటీ బొంబాయి 2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ ఢిల్లీ 4) ఐఐటీ కాన్పూర్
27. 2019 రంజీ ట్రోఫిని ఏ జట్టు కైవసం చేసుకుంది?
1) బెంగాల్ 2) సౌరాష్ట్ర
3) విదర్భ 4) రైల్వేస్
28. చోరీకి గురైన ద్విచక్ర వాహనాలు మరియు సెల్ఫోన్లను ట్రాక్ చేయడానికి ఏ సిటీ పోలీసులు 'డిజికాప్' మొబైల్‌యాప్‌ను ప్రారంభించారు?
1) హైదరాబాద్ 2) చెన్నై
3) బెంగళూరు 4) పుణె
29. ఆసియా ఎల్పీజీ 2019 సమ్మిట్ థీమ్?
1) LPG - Safe for Life
2) LPG - Spirit for Life
3) LPG - Reliable for Life
4) LPG - Energy for Life
30. Parmanu Tech 2019 న్యూక్లియర్ ఎనర్జీ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం?
1) ముంబై 2) లక్నో
3) న్యూఢిల్లీ 4) పాట్నా
31. 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆతిథ్య నగరం?
1) చైనా 2) సింగపూర్
3) ఇండియా 4) యూకే
32. 2వ ఏసియన్-ఇండియా యూత్ సమ్మిట్ థీమ్?
1) Micro Irrigation and Modern Agriculture
2) Shaping a New India
3) Connectivity : Pathway to Shared Pro sperity
4) Hindi Excellence on this Era of Innovation
33. మహిళా సాధికారత కొరకు ఫేస్బుక్ ప్రారంభించిన డిజిటల్ స్కిల్ ప్రోగ్రామ్ పేరు ఏమిటి?
1) GOAL(Going Online As Leaders)
2) Go Digital
3) Digital India for girls
4) Digital Empowerment
34. ఇన్నోవేషన్ ఇన్ డేటా సైన్స్ విభాగంలో 2018 ఏజిస్ గ్రహంబెల్ అవార్డు గెలుచుకున్న బ్యాంక్?
1) ఐసీఐసీఐ బ్యాంక్ 2) కొటక్ మహీంద్రా బ్యాంక్
3) ఐడీబీఐ బ్యాంక్ 4) యస్ బ్యాంక్
35. చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్ టైటిల్ విజేత?
1) కొరింటిన్ మౌటెట్ 2) ఆండ్రూ హారిస్
3) శశికుమార్ ముకుంద్ 4) లారీనాస్ గ్రిగెలిస్
సమాధానాలు
1)4 2)3 3)4 4)3 5)2 6)1 7)4 8)1 9)4 10)3
11)2 12)4 13)2 14)3 15)2 16)3 17)2 18)4 19)4 20)4
21)2 22)2 23)4 24)3 25)2
26)2 27)3 28)2 29)4 30)3
31)3 32)3 33)1 34)4 35)1
- యన్.సంతోష్‌కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270