1. జైన మతం హిందూ మతానికి ఏ విషయంలో సన్నిహితం?
ఎ) దేవుళ్ళ ఉనికిని గుర్తించింది
బి) వేదాలను ఖండించింది
సి) వర్ణ వ్యవస్థలో నమ్మకం డి) పైవన్నీ
2. మొదటి బౌద్ధ మతస్తులు ఏ భాషలో బోధించారు?
ఎ) పాళి బి) ప్రాకృతం
సి) సంస్కృతం డి) అర్ధమాగధి
3.'బసది' అనునది ఏ మతానికి సంబంధించింది?
ఎ) బౌద్ధం బి) జైనం
సి) చార్వాక డి) భాగవత మతం
4. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తొలి స్త్రీ?
ఎ) అమ్రపాలి బి) సుజాత
సి) గౌతమి డి) మంజుశ్రీ
5. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) శిలప్పాధికారం అనగా పతివ్రత కాలి అందె
బి) మణిమేఘల అనగా ప్రేమ వృత్తాంతం
సి) హిందూ మత ప్రామాణిక గ్రంథం భగవద్గీత
డి) పైవన్నీ
6. ఈ కింది ప్రదేశాలలో చెక్కతో చేసిన శవపేటిక ఎక్కడ బయటపడింది?
ఎ) మొహంజదారో బి) హరప్పా
సి) లోథాల్ డి) కాళిభంగన్
7. సింధు ప్రజలను పురపాలక సంఘాలు పరిపాలించి ఉండవచ్చని అభిప్రాయ పడినవారు ఎవరు?
ఎ) జె.ఎన్.దీక్షిత్ బి) ఫిగట్
సి) డి.డి.కోశాంబి డి) మార్షల్
8. ఋగ్వేద ఆర్యులు దేవతలను పూజించడానికి గల కారణం?
ఎ) పశు సంపద కోసం
బి) యుద్ధాలలో విజయం కోసం
సి) పురుష సంతానం కోసం డి) పైవన్నీ
9. సింధూ నది ముఖ ద్వారం ఈజిప్ట్ వరకు సముద్ర మార్గంలో ప్రయాణించిన నావికుడు ఎవరు?
ఎ) సైరస్ బి) స్కైలాక్స్
సి) డేరియస్ డి) సెల్యుకస్
10. స్త్రీలను వ్యవసాయ రంగంలో పని చేయించడానికి 'బహుభార్యత్వం' అని పేర్కొన్న గ్రంథం ఏది?
ఎ) అర్థశాస్త్రం బి) ఇండిక
సి) మాహవిభాష శాస్త్రం డి) వినయ పేఠిక
11. నాగార్జున కొండలోని గుహలను అజీవకులకు దానం చేసిన మౌర్య చక్రవర్తి?
ఎ) దశరథుడు బి) అశోకుడు
సి) చంద్రగుప్త మౌర్యుడు డి) సంప్రది
12. కనిష్కుడు జరిపిన నాల్గవ బౌద్ధ సంగీతి అధ్యక్షులు ఎవరు?
ఎ) సభకామి బి) మొగలిపుత్త తిస్స
సి) వసు మిత్రుడు డి) మహకశ్యపుడు
13. 'కవి వత్సలుడు' అని ఏ శాతవాహన రాజును పిలిచేవారు?
ఎ) గౌతమి పుత్ర శాతకర్ణి బి) మొదటి శాతకర్ణి
సి) హాలుడు డి) యజ్ఞశ్రీ శాతకర్ణి
14. భారతదేశంలో సంఖ్యాపరంగా ఎక్కువ గుహలు ఉన్న ప్రాంతం?
ఎ) కన్హేరి బి) కార్లే
సి) నాసిక్ డి) భట్టిప్రోలు
15. శిలప్పాధికారం గ్రంథ రచయిత ఎవరు?
ఎ) సత్తలై సత్తవార్ బి) ఇళంగో ఆడంగళ్
సి) తిరువళ్ళువార్ డి) నెడుంజెళియన్
16. సముద్రగుప్తుని భూమిపై నడయాడే దైవమని ప్రశంసిం చిన ఆధారం ఏది?
ఎ) దేవీచంద్ర గుప్తం
బి) మొహరేలీ స్తంభ శాసనం
సి) అలహాబాద్ ప్రశస్తి
డి) ఎరాన్ శాసనం
17. ఈ కింది వాటిలో మొట్టమొదటి లఘు కథానికల సంకలనం ఏది?
ఎ) సేతు బంధం బి) పంచ తంత్రం
సి) నీతి సారం డి) ఊరు భంగం
18. గుప్తరాజుల పేర్లు గల అజంతా గుహ ఎన్నవది?
ఎ) 17 బి) 13 సి) 11 డి) 23
19. విస్ణు భక్తుడైన కుబ్జ విష్ణువర్థనుడు కుంతీమాధవ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతం ఏది?
ఎ) విజయవాడ బి) పిఠాపురం
సి) పాతలూరు డి) తిమ్మాపురం
20.'కోలాటం' అనే నృత్యరీతిలో ప్రసిద్ధిగాంచిన వాడు?
ఎ) చాళుక్య భీముడు బి) నారాయణ భట్టు
సి) 6వ విజయాదిత్య
డి) రెండవ విజయాధిత్యుడు
21. పల్లవుల కాలంలో ఃతొండై మండలంఃగా పిలిచిన ప్రాంతం?
ఎ) కారచీపురం బి) గుంటూరు
సి) మార్కాపురం డి) మహాబలిపురం
22. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) ఆళ్వారుల పవిత్ర గ్రంథం - దివ్య ప్రబంధాలు
బి) పల్లవుల రాజభాష - సంస్కృతం
సి) నయనార్ల పవిత్ర గ్రంథం - ధేవారములు
డి) పైవన్నీ
23. సింహళాన్ని పూర్తిగా జయించిన చోళరాజు ఎవరు?
ఎ) రాజేంద్ర చోళుడు
బి) ఆదిత్య చోళుడు
సి) విజయాలయ చోళుడు
డి) మొదటి రాజరాజు
24. ముస్లిందాడులను ఎదుర్కొవడానికి ఃతురక దండుః అనే పన్ను వసూలు చేసిన రాజపుత్ర వంశం ఏది?
ఎ) సేన వంశం బి) గహద్వాల వంశం
సి) చౌహాను వంశం డి) ప్రతీహర వంశం
25.'లలిత విగ్రహ రాజ నాటకం' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) సోమదేవ బి) పృధ్వీరాజ్ చౌహాన్
సి) ముంజరాజు డి) జయచంద్రుడు
26. ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నట్టు రాజపుత్ర యుగంలో వర్ణాల సంఖ్య ఎంత?
ఎ) 60 బి) 74 సి) 64 డి) 16
27. సైంథ్పై పవిత్ర యుద్ధంను ప్రకటించిన ఖలీసా ఎవరు?
ఎ) ఉమర్ బి) దాహిర్
సి) మహ్మద్‌బిన్ కాశీం డి) వాలీద్
28. భారతదేశంలో స్వతంత్ర ఇస్లాం రాజ్యం స్థాపించిన సంవత్సరం?
ఎ) క్రీ.శ. 1206 బి) క్రీ.శ. 1193
సి) క్రీ.శ. 712 డి) క్రీ.శ. 1026
29. తక్కువ సుల్తాన్లు గల ఢిల్లీ సుల్తాన్ల వంశం ఏది?
ఎ) బానిస బి) తుగ్లక్
సి) లోఢ డి) సయ్యద్
30. రాజరికం దైవదత్తమని సామాన్యులతో రాజుకు పోలికే లేదని భావించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) మహ్మద్ బి) బాల్బన్
సి) అల్లావుద్దీన్ ఖిల్జీ డి) ఇల్టుట్మిష్
31. చిత్తోడ్కు అల్లావుద్దీన్ ఖిల్జీ మార్చిన పేరు?
ఎ) ఖిజిరాబాద్ బి) ఆహ్మదాబాద్
సి) పద్మావత్నగర్ డి) ఖిల్జీపూర్
32. జ్వాలాముఖి ఆలయంలోని 300 సంస్కృత గ్రంథాలను పారశిక భాషలోకి అనువదించిన వారు ఎవరు?
ఎ) ఖిలీద్ఖానీ బి) జాన్ వాలిద్
సి) ఫిరోజ్‌షా తుగ్లక్ డి) మాలిక్ మక్చుల్
33. వంశపారపర్యంగా సైనిక నియామక విధానాలను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?
ఎ) మహ్మద్‌బిన్ తుగ్లక్ బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ఫిరోజ్‌షా తుగ్లక్ డి) ముబారక్ షా
34. పరియత్ అంగీకరించని పన్ను?
ఎ) చరాయి బి) వివాహ పన్ను
సి) ఖామ్స్ డి) జకాత్
35. పండరిపుర పాండు రంగడిని కీర్తిస్తూ ఃఅభంగములుః అనే కీర్తనలు రచించింది ఎవరు?
ఎ) జ్ఞానేశ్వరుడు బి) కబీర్
సి) తుకారాం డి) వామన పండితుడు
36. కాకతీయుల చరిత్రకు ఆధారమైన సాహిత్య గ్రంథం ఏది?
ఎ) ప్రతాపరుద్ర యశోభూషణం
బి) నీతి సార ముక్తావళి
సి) ఏక శిలా నగర చరిత్ర డి) పైవన్నీ
37. 'గజబేలుకార' అనే బిరుదును మొదటిసారిగా ధరించిన విజయనగర చక్రవర్తి ఎవరు?
ఎ) శ్రీకృష్ణ దేవరాయలు
బి) రెండో దేవరాయలు
సి) సాళవ నరసింహ రాయలు
డి) ఇమ్మడి నరసింహరాయలు
38. శ్రీకృష్ణ దేవరాయలు మరణించిన సంవత్సరం?
ఎ) క్రీ.శ. 1529 బి) క్రీ.శ. 1629
సి) క్రీ.శ. 1542 డి) క్రీ.శ. 1539
39. రెండవ వేంకటపతి రాయలను సామంతునిగా ఉండమని హెచ్చరించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) బాబర్ బి) అక్బర్
సి) హుమాయున్ డి) షాజహాన్
40. ఈ కింది వాటిలో గిరిజన జాతుల మూఢ నమ్మకా లను వివరించే వేదం ఏది?
ఎ) ఋగ్వేదం బి) యజుర్వేదం
సి) సామవేదం డి) అధర్వణ వేదం
41. పెళ్ళికి సంబంధించిన శ్లోకం ఏ వేదంలో ఉంది?
ఎ) సామవేదం బి) ఋగ్వేదం
సి) అధర్వణ వేదం డి) యజుర్వేదం
42. భారతదేశంలోని తొలి ఇనుపయుగ నాగరికత ఏది?
ఎ) కల్ సంస్కృతి బి) నల్ సంస్కృతి
సి) ఆర్య డి) సింధు
43. రాజు ధర్మపాలన చేయాలని తెలియజేసే బ్రాహ్మణం ఏది?
ఎ) శతపథ బ్రాహ్మణం బి) చాంద్యోగ్య బ్రాహ్మణం
సి) ఐతరేయ బ్రాహ్మణం డి) విష్ణు బ్రాహ్మణం
44. బహమనీ పాలకులలో 'జాలిమ్'గా పిలువబడిన సుల్తాన్ ఎవరు?
ఎ) హుమాయున్ బి) రెండో అహ్మద్‌షా
సి) ఆదిల్షా డి) గవాన్
45. గోల్కొండను ఆక్రమించిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
ఎ) బహదూర్ షా బి) ఔరంగజేబు
సి) షాజహాన్ డి) అక్బర్
46. షేర్షా జన్మించిన ప్రాంతం ఏది?
ఎ) దౌరా బి) మాండు
సి) లాహోర్ డి) నార్నాల్
47. శివాజీ దోచుకున్న పోర్చుగీసు వారి వర్తక స్థావరం ఏది?
ఎ) పాండిచ్చేరి బి) గోవా
సి) థామస్ డి)లక్షద్వీప్
48. పాల్కేడ్, భోపాల్ యుద్ధాలలో మొదటి బాజీరావు చేతిలో ఓడిన హైదరాబాద్ పాలకుడు ఎవరు?
ఎ) నిజాం - ఉల్ - ముల్క్ బి) నిజాం అలీఖాన్
సి) ససీరుద్దీన్ డి) అప్జలుద్దౌలా
49. రెండో ఆంగ్ల- సిక్కు యుద్ధం జరిగిన సంవత్సరం?
ఎ) 1842 బి) 1849
సి) 1869 డి) 1829
50. ఇంగ్లీషు వారు మొదట భారతదేశంతో ఏ వస్తువుతో వ్యాపారం చేశారు?
ఎ) పత్తి బి) టీ
సి) ఉప్పు డి) ఇండిగో
సమాధానాలు
1.డి 2.ఎ 3.బి 4.సి 5.డి
6.బి 7.ఎ 8.డి 9.బి 10.బి
11.ఎ 12.సి 13.సి 14.ఎ 15.బి
16.సి 17.బి 18.ఎ 19.బి 20.ఎ
21.ఎ 22.డి 23.ఎ 24.బి 25.ఎ
26.సి 27.డి 28.ఎ 29.సి 30.బి
31.ఎ 32.ఎ 33.సి 34.బి 35.సి
36.ఇ 37.బి 38.ఎ 39.బి 40.డి
41.బి 42.సి 43.ఎ 44.ఎ 45.బి
46.డి 47.సి 48.ఎ 49.బి 50.డి
షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580