1. తమ వైఫై ఫుట్‌ప్రింట్‌ను విస్తరించడానికి గూగుల్‌తో భాగస్వామ్యం తీసుకున్న టెలీకమ్యూనికేషన్ కంపెనీ?
1) రిలయన్స్ జియో 2) వొడాఫోన్
3) బీఎస్ఎన్ఎల్ 4) భారతీ ఎయిర్టెల్
2. పీఎస్ఎల్వీ సీ-46ను ఉపయోగించి ఇస్రో ఇటీవల ప్రయోగించిన ఎర్త్ అబ్జ్ర్వేషన్ శాటిలైట్ పేరు?
1) మైక్రోశాట్-ఆర్ 2) రీశాట్-2బీ
3) ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ 4) కార్టోశాట్-2
3. ఏ అంతరిక్ష సంస్థ పరిశోధకులు 'అల్టీమా థూలే' ఉపరితలంపై మిథనాల్, నీటి మంచు, సేంద్రీయ అణువుల మిశ్రమాన్ని కనుగొన్నారు?
1) నాసా 2) ఇస్రో
3) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
4) జపాన్ ఎరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ
4. 'జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మెజర్స్' (సీజీపీఎం) సందర్భంగా కిలోగ్రామ్‌కు దేన్ని స్థిరాంకంగా పునర్నిర్వ చించారు?
1) బోల్‌ట్జ్‌మెన్ స్థిరాంకం 2) ప్లాంక్స్ స్థిరాంకం
3) అవగాడ్రో స్థిరాంకం 4) క్యారెక్టర్ స్థిరాంకం
5. ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు-శస్త్రచికిత్స కోసం శరీరాన్ని కత్తరించకుండా సూక్ష్మదర్శినిని (మెక్రో స్కోప్) అభివ ద్ధి చేశారు?
1) యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా (యూబీసీ)
2) మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
3) యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ
4) హార్వర్డ్ యూనివర్సిటీ
6. దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) కోసం ఒక సంస్థాగత ప్రణాళికను రూపొందించడానికి నీతీ ఆయోగ్ స్థాపించిన క్లౌడ్ కంప్యూటింగ్ వేదిక పేరు?
1) ఐరావత్ 2) క్లౌడ్-కంప్
3) ఎయిర్-క్లౌడ్ 4) ఏఐక్లౌడ్
7. యూనెస్కో ఇటీవలి 'ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా'లో స్థానం దక్కించుకున్న భారత పర్వతం?
1) అనైముడి పర్వతం 2) మౌంట్ అబు
3) మహేంద్రగిరి పర్వతం 4) కైలాస పర్వతం
8. వచ్చే పదేళ్లలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్ని మెగా మిషన్లను ప్రారంభించనుంది?
1) ఏడు 2) ఆరు 3) ఎనిమిది 4) ఐదు
9. ఇస్రో ఎక్స్‌పోశాట్‌తో పాటు ఏ మిషన్‌ను 'డిఫైన్డ్ మిషన్స్'గా వర్గీకరించింది?
1) లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ ఎక్సోవరల్డ్స్
2) వీనస్ మిషన్
3) మంగళ్యాన్-2 4) ఆదిత్యా ఎల్-1
10. ప్రిసిషన్ మెడిసిన్ అభివద్ధికి తోడ్పడే ఏ కంప్యూ టర్ ప్రోగ్రామ్‌ను ఆస్ట్రేలియన్ నేషనల్ యూని వర్సటీ అభివ ద్ధి చేసింది?
1) రికూవా 2) ఫ్లైయి
3) నినైట్ 4) జీఐఎంపీ
11.కొందరు బహిష్క తులు రియల్ ఎస్టేట్స్‌ను సొంతం చేసుకొనేందుకు అనుమతిస్తూ వారికి శాశ్వత నివాసం కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకం?
1) 'ప్రివిలేజ్డ్ మజా' 2) 'ప్రివిలేజ్డ్ తలో'
3) 'ప్రివిలేజ్డ్ హుయిస్' 4) 'ప్రివిలేజ్డ్ ఇఖామా'
12. వికీపీడియా అన్ని భాషల ఎడిషన్లను బ్లాక్ చేసిన దేశం?
1) రష్యా 2) ఉత్తర కొరియా
3) చైనా 4) సౌదీ అరేబియా
13. ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్(5వ ఎడిషన్)లో భాగమైన 5వ ఆర్మీ ఇంటర్నేషనల్ స్కౌట్ మాస్టర్స్ కాంపిటీషన్‌కు తొలిసారి ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) రష్యా 2) చైనా
3) అజర్బైజాన్ 4) భారత్
14. ఆన్లైన్ తీవ్రవాదం, ఉగ్రవాదంపై పోరుకు, అంత ర్జాలాన్ని సురక్షితం చేసేందుకు అనేక దేశాలతో కలిసి ప్యారిస్‌లో భారత్ తీసుకున్న చొరవ (ఇనీషియేటివ్) పేరు?
1) 'కాల్ టు బ్యాన్ టైజం'
2) 'కాల్ ఫర్ యాక్షన్ అగైన్స్ట్ ఆన్లైన్ టైజం అండ్ ఎక్స్‌ట్రీమిజం'
3) 'క్రైస్ట్‌చర్చ్ కాల్ టు యాక్షన్'
4) 'అబాలిష్ టైజం'
15. ఆర్బీఐ డేటా ప్రకారం 2018 - 19 ఆర్థిక సంవ త్సరంలో బ్యాంక్ క్రెడిట్ ఏ రంగంలో 18.5 శాతం పెరిగి 10.55 లక్షల కోట్లకు చేరింది?
1) మౌలిక వసతుల రంగం 2) ఉత్పత్తి రంగం
3) సేవా రంగం 4) ఆరోగ్య రంగం
16. ఆర్ ఎఫ్ఐడీ ఆధారిత యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేయడానికి భారత నౌకాదళంతో 300 కోట్లు రూపాయల రక్షణ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన సంస్థ?
1) టెక్ మహీంద్ర
2) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)
3) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్( బీఈఎల్)
4) ఇన్ఫోసిస్ లిమిటెడ్
17. 2020 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికాభివద్ధిని ఐక్యరాజ్య సమితి ఎంత శాతంగా అంచనా వేసింది
1) 7.5% 2) 7.4% 3) 7.2% 4) 7.1%
18. రెవెన్యూ పరంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ను అధిగమించి భారత్‌లో అతిపెద్ద సంస్థగా ఆవిర్భ వించింది ఏది?
1) హిందుస్తాన్ యూనీలివర్
2) లార్స్న్ - టుబ్రో
3) రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)
4) టాటా గ్రూప్
19.ఆర్బీఐ డేటా ప్రకారం డెబిట్ కార్డ్ స్వైప్‌ల ద్వారా గత ఏడాది కంటే మార్చి 2019లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) టెర్మినల్స్ ఎంత శాతం పెరిగాయి?
1) 45% 2) 37%
3) 30% 4) 27%
20. 'లిబ్రా నెట్వర్క్స్ ఎల్ఎల్సీ' అనే కొత్త క్రిప్టో కరెన్సీ ఫిర్మని ఫేస్బుక్ గ్లోబల్ హౌల్డింగ్స్ ఎక్కడ రిజిస్టర్ చేసుకుంది?
1) వియన్నా, ఆస్ట్రియా 2) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
3) జెనీవా, స్విట్జర్లాండ్ 4) ప్యారిస్, ఫ్రాన్స్
21.ఇటీవల వెస్ట్రన్ సీబోర్డ్ వద్ద పరీక్షించిన మధ్య శ్రేణి ఉపరితలం నుంచి గాలిలోకి వెళ్లే మిసైల్ స్ట్రైక్ రేంజ్ ( ఛేదన సామర్థ్యం)?
1) 70 కి.మీ 2) 50 కి.మీ
3) 60 కి.మీ 4) 80 కి.మీ
22. ఏ జంతువుల ఆక్రమణలను అణిచివేసేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కొత్త డీఎన్ఏ డేటా బేస్‌ను తయారుచేస్తోంది?
1) గాంజిటిక్ డాల్ఫిన్
2) ఇండియన్ మార్ష్ క్రోకడైల్
3) ఇండియన్ రైనో 4) బెంగాల్ టైగర్
23. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ ఘోష్ 2) నితిన్ చుగ్
3) హరిశ్ పటేల్ 4) సంతోష్ సర్దా
24. ఆసియా కప్పు 2019 ఇండియన్ వీల్‌ఛైర్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ)ను స్పాన్సర్ చేసిన భారత సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్?
1) సులేఖ 2) హలో
3) ఖోరా 4) లింక్డ్ఇన్
25. 'బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్' (బీడబ్ల్యూఎఫ్) ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్ ఫార్మాట్లు?
1) ఎయిర్ బ్యాడ్మింటన్ - క్వాట్రెట్
2) క్వాట్రెట్ - ట్రిపుల్స్
3) ఎయిర్ బ్యాడ్మింటన్ - ట్రిపుల్స్
4) క్వాట్రెట్ - సింగిల్స్
26.'ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ 2019' నేపథ్యం?
1) 'బయోడైవర్సిటీ అండ్ సస్టైన్‌బుల్ టూరిజం'
2) 'సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ బయోడైవర్సిటీ
3) 'అవర్ బయోడైవర్సిటీ, అవర్ ఫుడ్, అవర్ హెల్'్త
4) 'మెయిన్‌స్ట్రీమింగ్ బయోడైవర్సిటీ- సస్టైనింగ్ పీపుల్ అండ్ దెయిర్ లైవ్లీహుడ్'
27. ఏటా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) మే 24 2) మే 23
3) మే 21 4) మే 22
28. 'వరల్డ్ మెట్రాలజీ డే- 2019' నేపథ్యం?
1) 'కాన్స్టెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్'
2) 'మెజర్మెంట్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్'
3) 'మెజర్మెంట్స్ ఇన్ ఎ డైనమిక్ వరల్డ్'
4) 'ది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ -ఫండమెంటల్లీ బెటర్'
29.'ప్రపంచ తేనెటీగల దినోత్సవం 2019' నేపథ్యం?
1) 'ప్రిజర్వ్ హనీ' 2) 'ప్రొటెక్ట్ బీస్'
3) 'సేవ్ ది బీస్'
4) 'సేవ్ బీస్ అండ్ యుటిలైజ్ హనీ'
30. 'కమింగ్ రౌండ్ ది మౌంటెన్' పుస్తక రచయిత?
1) ఆర్.కె. నారాయణ్ 2) రస్కిన్ బాండ్
3) కుష్వంత్ సింగ్ 4) ముల్క్‌రాజ్ ఆనంద్
31. పెట్టుబడిదారులు, అసాధారణ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కళాకారులకు శాశ్వత నివాసాన్ని మంజూరు చేసేందుకు శాశ్వత నివాస పథకాన్ని ప్రవేశపెట్టిన దేశం?
1) యూఏఈ 2) ఖతార్
3) ఒమన్ 4) కువైట్
32. టీఏపీఐ (తుర్క్మెనిస్తాన్-అఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్-భారత్) గ్యాస్ పైప్‌లైన్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?
1) ఇస్లామాబాద్, పాకిస్తాన్
2) అష్గాబట్, తుర్క్మెనిస్తాన్
3) కాబుల్, అఫ్ఘనిస్తాన్
4) న్యూఢిల్లీ, భారత్
33. ఇటీవల భారత్‌ను సందర్శించిన అఫ్ఘనిస్తాన్ హై పీస్ కౌన్సిల్ సెక్రటరీ పేరు ఏమిటి?
1) అదిల్ అబ్దుల్ - మహ్దీ 2) ఉమర్ దౌడ్జారు
3) అష్రాఫ్ ఘని 4) బర్హమ్ సాలీV్‌ా
34. చట్టబద్ధమైన శాశ్వత నివాసం కోసం 'మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్'ను ప్రవేశపెట్టిన దేశం?
1) ఆస్ట్రేలియా 2) అమెరికా
3) కెనడా 4) యూఏఈ
35. జెరూసలేం చలన చిత్రోత్సవం 2020లో ఫోకస్(దష్టి కేంద్రం) దేశంగా ఇజ్రాయిల్ ప్రతిపాదించిన దేశం?
1) భారత్ 2) ఇటలీ
3) అమెరికా 4) సౌదీ అరేబియా
36. తొలి దఫా ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్లను భారత్ నుంచి అందుకున్న దేశం?
1) నేపాల్ 2) అఫ్ఘనిస్తాన్
3) ఇరాన్ 4) శ్రీలంక
37. భారత్ - ఇరాన్, 11వ 'జాయింట్ కాన్సులార్ కమిటీ మీటింగ్' (జేసీసీఎం) ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) హైదరాబాద్
38. 'ది కాంప్రహెన్సివ్ న్యూక్లియార్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్' పరిశీలక దేశ హౌదాతో పాటు అంతర్జాతీయ పర్యవేక్షక వ్యవస్థ(ఐఎంఎస్) డేటాను పొందే అవకాశం లభించిన దేశం?
1) ఇజ్రాయిల్ 2) ఉత్తర కొరియా
3) పాకిస్తాన్ 4) భారత్
39. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం?
1) చైనా 2) ఫిలిప్పీన్స్
3) తైవాన్ 4) జపాన్
40.'గ్లోబల్ డ్రగ్ సర్వే 2019' 8వ ఎడిషన్ ప్రకారం తమ మద్యపాన సేవనాన్ని తగ్గంచుకునేందుకు సహాయాన్ని అర్థిస్తున్న దేశం?
1) థారులాండ్ 2) భారత్
3) మలేషియా 4) సింగపూర్
41. భారత్ - మయన్మార్ సమన్వయ పహారా (ఐఎంసీ ఓఆర్) 8వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1) వెస్ట్రన్ నేవల్ కమాండ్, ముంబై
2) ఈస్ట్రన్ నేవల్ కమాండ్, విశాఖపట్నం
3) సదరన్ నేవల్ కమాండ్, కొచ్చి
4) అండమాన్ - నికోబార్ కమాండ్, పోర్ట్‌బ్లెయిర్
42. భారత్ - మయన్మార్ సమన్వయ పహారా (ఐఎంసీ ఓఆర్) 8వ ఎడిషన్‌లో పాల్గొన్న భారత నౌక
1) ఐఎన్ఎస్ సుమేధ 2) ఐఎన్ఎస్ సునయన
3) ఐఎన్ఎస్ సరయు 4) ఐఎన్ఎస్ సుమిత్ర
43. న్యూఢిల్లీలో జరిగిన 7వ ఆర్ధిక గణన(7వ ఈసీ)ను నిర్వహించిన మంత్రిత్వ శాఖ?
1) పర్సనెల్ (సిబ్బంది) మంత్రిత్వ శాఖ
2) స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ
3) ఆర్థిక మంత్రిత్వ శాఖ
4) మానవ వనరుల అభివ ద్ధి మంత్రిత్వ శాఖ
సమాధానాలు
1.3 2.2 3.1 4.2 5.1
6.1 7.4 8.1 9.4 10.2
11.4 12.3 13.4 14.3 15.1
16.1 17.4 18.3 19.4 20.3
21.1 22.3 23.2 24.2 25.3
26.3 27.3 284 29.3 30.2
31.1 32.2 33.2 34.2 35.1
36.2 37.3 38.4 39.3 40.2
41.4 42.3 43.2 44.1
Authorization