1. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన బ్లాక్‌చైన్ ఆధారిత సేవ పేరు?
1) అజుర్ బ్లాక్‌చైన్ సర్వీస్
2) అబ్రా బ్లాక్‌చైన్ సర్వీస్
3) అర్డోర్ బ్లాక్‌చైన్ సర్వీస్
4) బిట్స్విఫ్ట్ బ్లాక్‌చైన్ సర్వీస్
2. భారత పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ బౌద్ధ క్షేత్రం సమీపంలో దేశంలోనే అతిపెద్ద శిల్పాన్ని తవ్వితీశారు?
1) హుబ్లీలోని బెళిగళి, కర్ణాటక
2) సూర్యాపేటలోని ఫణిగిరి, తెలంగాణ
3) కన్నూర్‌లోని మణియూర్, కేరళ
4) బెల్గాంలోని చందూర్, కర్ణాటక
3. 2029 ఏప్రిల్ 13న భూమి దగ్గరగా వెళ్లే అతిపెద్ద ఉల్క?
1) 101955 బెన్ను 2) 4179 టౌటాటిస్
3) 99942 అపోఫిస్ 4) 2062 అటెన్
4. ఏ దేశానికి చెందిన 'కమోవ్ కా 31' అనే ఏయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ హెలీకాప్టర్‌ను భారత్ సైన్యం పొందనుంది?
1) ఇజ్రాయిల్ 2) రష్యా
3) అమెరికా 4) ఫ్రాన్స్
5. 'మొమో-3' అనే తొలి ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం?
1) జపాన్ 2) ఇజ్రాయిల్
3) రష్యా 4) అమెరికా
6. వాతావరణ సంక్షోభంపై చర్చించేందుకు ఉద్దేశించిన జీ7 పర్యావరణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) రోమ్, ఇటలీ 2) మెట్జ్, ఫ్రాన్స్
3) ఒట్టావా, కెనడా 4) ప్యారిస్, ఫ్రాన్స్
7. ఏ రాజకీయ నాయకుని జీవితం, పనులపై భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఓ చలన చిత్రాన్ని రూపొందిం చనున్నాయి?
1) ఒబైదుల్ ఖాదర్
2) షేక్ ముజీబుర్ రెహ్మాన్
3) కాజీ నజ్రుల్ ఇస్లాం
4) హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్
8. 11వ ఆర్కిటిక్ మండలి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) లప్పీ అరీనా, రొవానీమీ, ఫిన్లాండ్
2) ముంబై, మహారాష్ట్ర, భారత్
3) బెర్జెన్, ఓస్లో, నార్వే
4) నఖా, స్టాక్‌హౌం, స్వీడన్
9. ఆర్కిటిక్ మండలి పరిశీలక దేశంగా తిరిగి ఎన్నికైన దేశం?
1) రష్యా 2) అమెరికా
3) భారత్ 4) శ్రీలంక
10. ఇ-మొబిలిటీకి సంబంధించి వివిధ ప్రాజెక్టుల అమలుకు ఎలక్టాన్రిక్స్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ)తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
2) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
3) ఎన్టీపీసీ లిమిటెడ్ 4) గెయిల్ లిమిటెడ్
11. ఇటీవల మతిచెందిన మద్రాస్, కేరళ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి?
1) జస్టిస్ సుభాషణ్ రెడ్డి
2) జస్టిస్ ఎం. పతంజలి శాస్త్రి
3) జస్టిస్ మెహర్ చాంద్ మహాజన్
4) జస్టిస్ బిజన్ కుమార్ ముఖర్జియా
12. ఆసియా అభివద్ధి బ్యాంక్ అంచనా ప్రకారం 2019లో ఆసియా పసిఫిక్ ప్రాంత వద్ధి శాతం?
1) 6.5% 2) 6.2% 3) 5.9% 4) 5.7%
13. 2018లో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్య ధికంగా 52 ప్రాజెక్టులతో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) అమెరికా 2) యూకే
3) చైనా 4) సౌదీ అరేబియా
14. ఆసియా అభివద్ధి బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్ల 52 వ వార్షిక సమావేశంలో ఆరోగ్యకరమైన మహా సముద్రాల కోసం కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. ఈ సమావేశం ఎక్కడ జరిగింది?
1) ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ 2) నాడీ, ఫిజీ
3) మనీలా, ఫిలిప్పీన్స్
4) యొకోహౌమా, జపాన్
15. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఉత్పత్తిపై భారత ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది?
1) స్ప్లెండా (Splenda)2) సాకరైన్
3) స్టీవియా 4) ఐసోమాల్ట్
16. ఇటీవల వార్తల్లో నిలిచిన మావ్మ్లా గుహ, థిరి యాఘాట్ గుహ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మహారాష్ట్ర 2) మణిపూర్
3) మిజోరాం 4) మేఘాలయ
17. సైనో-ఇండియన్ (చైనా-భారత్) సరిహద్దు వాణిజ్యం - 14 వ ఎడిషన్ కోసం తెరిచిన పర్వత మార్గం?
1) మన పాస్, ఉత్తరాఖండ్
2) బరాలాచాలా, హిమాచల్‌ప్రదేశ్
3) నాథులా, సిక్కిం
4) పాస్, హిమాచల్ ప్రదేశ్
18. ఏ ఆధ్యాత్మికవేత్త 750వ జయంతిని పురస్కరించు కుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తపాలా బిళ్లను విడుదల చేశారు?
1) మనవల మమునిగల్ 2) శ్రీ వేదాంత దేశికన్
3) యమునాచారి 4) నాథముని
19. ఇటీవల ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాలను అతలా కుతలం చేసిన పాము అని అర్థం వచ్చే 'ఫణి' తుఫాను పేరును ఏ దేశం సూచించింది?
1) మాల్దీవులు 2) మయన్మార్
3) ఒమన్ 4) బంగ్లాదేశ్
20. సుమారు 246 మెట్రిక్ టన్నుల తేనె ఉత్పత్తికి తోడ్ప డిన లక్ష తేనెటీగల పెట్టెలను ఏ మిషన్ కింద ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పంపిణీ చేసింది?
1) హనీ మిషన్ 2) హనీ బీ మిషన్
3) మధుర్ మిషన్ 4) ఎపికల్చర్ మిషన్
21. ఎం.జయశ్రీ వ్యాస్‌ను తొలి స్వతంత్ర మహిళా డెరైక్టర్‌గా నియమించిన స్టాక్ ఎక్స్ఛేంజ్?
1) ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఐఎన్ఎక్స్)
2) కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్
3) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ఈ)
4) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్( బీఎస్ఈ)
22. నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సుప్రీం ఎలైడ్ కమాండర్ - యూరోప్గా ఎవరు నియమి తులయ్యారు?
1) టాడ్ డి. వోల్టర్స్ 2) జెన్స్ స్టోలెన్బెర్గ్
3) స్టూవర్ట్ పీచ్ 4) జనరల్ ఆండ్రీ లనాటా
23. 15వ ఆర్థిక సంఘం సలహా మండలి సభ్యునిగా నియ మితులైన ప్రధాన ఆర్థిక సలహాదారు పేరు ఏమిటి?
1) సందీప్ నారాయణ్ ఝా
2) హరీశ్ సింగ్
3) డాక్టర్ క ష్ణమూర్తి సుబ్రమణ్యన్
4) సంతోష్ మెహతా
24. ఉత్తర మెసిడోనియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) స్టీవో పెండరోవోస్కీ 2) జార్జీ ఇవనోవ్
3) నికోలా గ్రూవ్స్కీ 4) జొరాన్ జావ్
25. డిజిటల్ పేమెంట్స్ టెక్నాలజీ - వీసా, భారత, దక్షిణా సియా మార్కెటింగ్ హెడ్‌గా ఎవరిని నియమించింది?
1) వసంత్ ఎం.ప్రభు 2) డినైజ్ మోరీసన్
3) రజత్ తనేజా 4) సుజాతా వి. కుమార్
26. మేరీలీబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా నియ మితుడైన తొలి బ్రిటిషేతర క్రికెటర్?
1) క్రిస్ గేల్ 2) సచిన్ టెండూల్కర్
3) కుమార సంగక్కర 4) సునీల్ గవాస్కర్
27. ఆసియా యువ మహిళా హాండ్‌బాల్ ఛాంపియన్ షిప్ 2019 8వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది?
1) చెన్నై, తమిళనాడు 2) ముంబై, మహారాష్ట్ర
3) కోల్‌కత, పశ్చిమ బంగా 4) జైపూర్, రాజస్థాన్
28. రష్యా, డగిస్తాన్లోని కస్పియస్క్లో జరిగిన అలీ అలీవ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత రెజ్లర్?
1) సుశీల్ కుమార్ 2) భజరంగ్ పునియా
3) యోగేశ్వర్ దత్ 4) జీత్ రామ
29. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ తన ఆత్మకథను వజహత్ ఎస్.ఖాన్ అనే పాత్రికేయుడుతో కలిసి రచించారు. దాని పేరు?
1) క్రికెట్ యాజ్ ఐ సీ ఇట్ 2) క్రికెట్ డిలైట్‌ఫుల్
3) స్పిన్నింగ్ రౌండ్ ద వరల్డ్ 4) గేమ్ ఛేంజర్
30.ఏషియన్ ఇండివిడ్యువల్ స్వ్కాష్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది?
1) జకార్తా, ఇండోనేషియా 2) న్యూఢిల్లీ, భారత్
3) కౌలాలంపూర్, మలేషియా 4) బీజింగ్, చైనా
31. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) కి చెందిన 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఇటీవల ఎవరిని 'అంతర్జాతీయ ఉగ్రవాది' గా గుర్తించింది?
1) అహ్మద్ ఒమర్ సయీద్ షేక్
2) మసూద్ అజర్
3) ముస్తాక్ అహ్మద్ జర్గార్
4) మౌలానా మొహమ్మద్ అజర్
32. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశపు జాతీయ చట్టసభ పర్యావరణ, వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
1) యూకే 2) నెదర్లాండ్స్
3) జపాన్ 4) శ్రీలంక
33. ఆసియా సహకార చర్చలు(ఏసీడీ) 16వ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) మాస్కో, రష్యా
2) న్యూఢిల్లీ, భారత్
3) దోహా, ఖతార్
4) జకార్తా, ఇండోనేషియా
34. షాంఘారు సహకార సంస్ధ(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశం - 2019 ఎక్కడ జరిగింది?
1) బిష్కెక్, కిరిజిస్తాన్
2) బీజింగ్, చైనా
3) దుషాన్బీ, తజకిస్తాన్
4) నూర్- సుల్తాన్, కజకిస్తాన్
35.2019 ఆగస్ట్‌లో జరిగే 45వ జీ7 సమ్మిట్‌కు ఆతిథ్య మివ్వనున్న దేశం?
1) జపాన్ 2) ఇటలీ
3) ఫ్రాన్స్ 4) కెనడా
36. ఒక్క ట్రిప్పు కూడా రద్దు కాకుండా లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు?
1) హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
2) తేజస్ ఎక్స్‌ప్రెస్
3) గతిమాన్ ఎక్స్‌ప్రెస్
4) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
37. ఓవర్సీస్ మార్కెట్లో మసాలా బాండ్లను లిస్ట్చేసిన (విక్రయించిన) తొలి రాష్ట్రం?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) కేరళ 4) ఆంధ్రప్రదేశ్
38. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( జీఎస్ఐ) నివేదిక ప్రకారం భారతదేశపు మొత్తం గ్రాఫైట్ నిల్వల్లో 35 శాతం నిల్వలు కలిగిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) అరుణాచల్ ప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) హిమాచల్ ప్రదేశ్
39. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారత తీర ప్రాంత గస్తీ నౌక(ఐసీజీఎస్)ను ఉపసంహరిం చారు. దాని పేరు?
1) ఐసీజీఎస్ రాజ్ధ్వజ్ 2) ఐసీజీఎస్ సమర్థ్
3) ఐసీజీఎస్ సమ్రాట్ 4) ఐసీజీఎస్ విగ్రహ
40. విపత్తు ఉపశమన, పునరుద్ధరణ అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయమని ఐక్యరాజ్యసమితికి విన్నవించుకున్న భారత రాష్ట్రం?
1) తమిళనాడు 2) ఒడిశా
3) పశ్చిమ బంగా 4) ఆంధ్రప్రదేశ్
సమాధానాలు
1.1 2.2 3.3 4.2 5.1
6.2 7.2 8.1 9.3 10.2
11.1 12.4 13.2 14.2 15.2
16.4 17.3 18.2 19.4 20.1
21.4 22.1 23.3 24.1 25.4
26.3 27.4 28.2 29.4 30.3
31.2 32.1 33.3 34.1 35.3
36.4 37.3 38.2 39.4 40.2