1. 'కామెడీ ఆఫ్ ఎర్రర్స్' నాటకాన్ని తెలుగులోకి అనువదిం చింది ఎవరు?
ఎ) వేదం వెంకటరాయ శాస్త్రి
బి) బసవరాజు అప్పారావు
సి) జలిజేపల్లి లక్ష్మీకాంతం
డి) కందుకూరి వీరేశలింగం
2. ఏ ఐఎన్‌సీ సమావేశానికి ప్రథమంగా భారతీయే తరుడు అధ్యక్షుడిగా వ్యవహరించాడు?
ఎ) 1886 - కలకత్తా బి) 1887 - మద్రాస్
సి) 1888 - అలహాబాద్ డి) 1917 - కలకత్తా
3. బంగ్లాదేశ్ జాతీయగీతం 'అమర్ సోనార్ బంగ్లా'ను రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ ఉద్యమ కాలంలో రచించారు?
ఎ) వందేమాతర ఉద్యమం
బి) సహాయ నిరాకరణోద్యమం
సి) ఖిలాఫత్ ఉద్యమం డి) రౌలత్ సత్యాగ్రహం
4. కింది సంఘటనలలో చివరిగా జరిగింది ఏది?
ఎ) దీపావళి ప్రకటన బి) ఇల్బర్ట్బిల్ వివాదం
సి) జలియన్ వాలాబాగ్ దురంతం
డి) ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపన
5. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో మద్రాస్‌లో మరణించిన యువకుడు?
ఎ) ఎర్నేని సుబ్రహ్మణ్యం
బి) బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం
సి) పార్థసారథి
డి) కన్నెగంటి హనుమంతు
6. ఆగస్టు ఉద్యమం అని దేన్ని అంటారు?
ఎ) వందేమాతర ఉద్యమం
బి) సహాయ నిరాకరణోద్యమం
సి) ఉప్పు సత్యాగ్రహం
డి) క్విట్ ఇండియా ఉద్యమం
7. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు అతివాదులుగా, మితవాదులుగా 1907లో ఏ నది సాక్షిగా విడిపోయారు?
ఎ) నర్మదా బి) తపతి సి) గోమతి డి) గంగ
8. పిండారీలను అణిచిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్ బి) విలియం బెంటిక్
సి) లార్డ్ వెల్లస్లీ డి) కారన్‌వాలీస్
9. గదర్ పార్టీని ఎప్పుడు స్థాపించాడు?
ఎ) 1906 బి) 1913 సి) 1919 డి) 1923
10. జవహర్లాల్ నెహ్రూ రాసిన 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' గ్రంథాన్ని 'భారతదేశం' అనే పేరుతో తెలుగులోకి అనువదించింది ఎవరు?
ఎ) చిలకమర్తి లక్ష్మీ నరసింహం
బి) కట్టమంచి రామలింగారెడ్డి
సి) క్రొవ్విడి లింగరాజు డి) విద్వాన్ విశ్వం
11. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) కాంగ్రెస్ అర్థం - కూటమి / కలయిక
బి) థగ్గు అర్థం - మోసం
సి) గదర్ అర్థం - వెలుగు
డి) సర్ధార్ అర్థం - నాయకుడు
12. గాంధీజీతో పాటు ఉప్పు సత్యాగ్రహంలో దండిలో పాల్గొన్న మహిళ ఎవరు?
ఎ) శ్రీమతి నెల్లీసేన్ గుప్తా బి) అరుణా అసఫ్ అలీ
సి) మిథుబెన్ పెటీట్ డి) ఉషా మెహతా
13. 'ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు' అని అన్నది ఎవరు?
ఎ) డా|| బాబూ రాజేంద్రప్రసాద్
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) ఎన్.జి.రంగా డి)సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
14. 'సోవియట్ లాండ్ నెహ్రూ' అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత?
ఎ) క్రొవ్విడి లింగరాజు బి) వెన్నెలకంటి రాఘవయ్య
సి) పాలగుమ్మి రామిరెడ్డి డి) దువ్వూరి రామిరెడ్డి
15. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) 1920 ఆగస్టు 1 - సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం
బి) 1930 మార్చి 12 - దండియాత్ర ప్రారంభం
సి) 1940 అక్టోబర్ 17 వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభం డి) పైవన్నీ
16. జతపరచండి:
వ్యక్తి : బిరుదు
ఎ. జయప్రకాశ్ నారాయణ్ 1. దేశ్ప్రియ
బి. సర్దార్ వలబ్భారు పటేల్ 2. రాజశ్రీ
సి. పురుషోత్తందాస్ టాండన్ 3. లోV్ాపురుష్
డి.జితేంద్ర మోహన్సేన్ గుప్తా 4. లోక్‌నాయక్
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-1, బి-2, సి-4, డి-3
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
17. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరా బాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సీపై తిరుగుబాటు చేసిన నాయకుడు?
ఎ) షేక్ పీర్ సాహెబ్ బి) మౌల్వీ అల్లావుద్దీన్
సి) తుర్రేబాజ్‌ఖాన్ డి) చిడ్డాఖాన్
18. జతపరచండి:
సంవత్సరం సంఘటన
ఎ. 1858 1. వార్ధా విద్యాప్రణాళిక ప్రకటన
బి. 1907 2. జలియన్ వాలాబాగ్ దురంతం
సి. 1919 3. విక్టోరియా మహారాణి అమోఘత్వ ప్రకటన
డి. 1937 4. సూరత్ ఐఎన్‌సీ
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-1, బి-3, సి-4, డి-2
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
19. దక్షిణ భారతదేశంలోని మద్రాస్‌లో సంఘ సంస్క రణల మహాసభ ఎప్పుడు జరిగింది?
ఎ) 1898 బి) 1878 సి) 1891 డి) 1881
20. స్వామి రామానంద్ తీర్థ 'జాయిన్ ఇండియన్ యూనియన్' ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1946 ఆగస్టు 7 బి) 1947 ఆగస్టు 7
సి) 1948 సెప్టెంబర్ 9 డి) 1948 అక్టోబర్ 16
21. రామ్‌లీలా మైదాన్ ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) ముంబై
సి) కోల్‌కతా డి) బెంగుళూరు
22. జలియన్ వాలాబాగ్ సంఘటన స్మారక స్థూపం రూపశిల్పి?
ఎ) హెన్రీ క్లుంబ్ (జర్మనీ)
బి) రఫెల్ కార్మోగా (అమెరికా)
సి) బెంజిమన్ పోల్క్ (అమెరికా)
డి) ఫ్రెఢరిక్ బోరెల్ (ఫ్రాన్స్)
23. 'లైట్ ఆఫ్ ఇండియా' గ్రంథకర్త ఎవరు?
ఎ) జి.ఎస్.ఆరుండేల్ బి) ఎడ్విన్ ఆర్నాల్డ్
సి) వాలంటైన్ చిరోల్ డి) డబ్ల్యూ.డబ్ల్యూ.హంటర్
24. జతపరచండి:
తేది :
ఎ) అక్టోబర్ 31 బి) సెప్టెంబర్ 15
సి) డిసెంబర్ 22 డి) సెప్టెంబర్ 28
జన్మించిన ప్రముఖుడు :
1. భగత్‌సింగ్
2. శ్రీనివాస రామానుజన్
3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
4. సర్ధార్ వల్లబ్భారు పటేల్
ఎ) ఎ-2, బి-4, సి-1, డి-3
బి) ఎ-3, బి-1, సి-4, డి-2
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
25. డా|| బి.ఆర్.అంబేద్కర్ ఆధునిక కాలంలో తన గురువు గా ఎవరిని పేర్కొన్నారు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బి) జ్యోతిరావుపూలే
సి) డి.కె.కార్వే డి) గోపాలకృష్ణ గోఖలే
26. నేతాజీ బోస్ జీవిత చరిత్ర పేరు ఏమిటి?
ఎ) అన్ హ్యాపీ ఇండియా బి) మై జర్నీ
సి) యాన్ ఇండియన్ ఫిలిగ్రిమ్ డి) మై ట్రూత్
27. మహాత్మాగాంధీ 'రుషిరాజు' అని ఏ స్వదేశీ రాజును పిలిచేవారు?
ఎ) జయ చామ రాజ ఒడయార్
బి) నరసరాజ ఒడయార్
సి) కృష్ణరాజ ఒడయార్ - 4 డి) చిక్కదేవ ఒడయార్
28. కింది వానిలో సరైన జత ఏది?
ఎ) ఝాన్సీ లక్ష్మ్బీబాయి - ఇండియన్జోన్ ఆఫ్ ఆర్క్ బి) దవ్వూరి సుబ్బమ్మ - దేశ బాంధవి
సి) సరోజినీ నాయుడు - శాసనోల్లంఘనోద్యమ రాణి
డి) పైవన్నీ
29. ' గో బ్యాక్ టు ఖురాన్' నినాదకర్త ఎవరు?
ఎ) అబ్దుల్ లతీఫ్ బి) ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
సి) షేక్ చాంద్ డి) సర్ సయ్యద్ ఆహ్మద్ ఖాన్
30. దీపావళి డిక్లరేషన్‌ను ఎప్పుడు ప్రకటించారు?
ఎ) 1927 బి) 1929 సి) 1931 డి) 1933
31. 'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' ను రాసింది ఎవరు?
ఎ) వెబ్మిల్లర్, బెంజిమన్ ఫోల్క్
బి) డబ్ల్యూ.డబ్ల్యూ.హంటర్, హార్నిసన్
సి) లారీకొలిన్, డొమినిక్ లాపెర్రీ
డి)లాయక్ అలీ, సదర్ నవాబ్ యార్ జంగ్
32. భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
ఎ) 1932 బి) 1933 సి) 1934 డి) 1935
33. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తొలి భారత బ్రిటీష్ వైశ్రారు?
ఎ) లార్డ్ లిట్టన్ బి) లార్డ్ రిప్పన్
సి) లార్డ్ కర్జన్ డి) లార్డ్ వెవేల్
34. స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి?
ఎ) రామచంద్ర పాండురంగ బి) దొండూ పండిట్
సి) నరేంద్రనాథ్ దత్ డి) భూపేంద్రనాథ్ దత్
35. 'జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి' గేయకర్త?
ఎ) దేవులపల్లి కృష్ణశాస్త్రి
బి) శ్రీరంగం శ్రీనివాసరావు
సి) ఆరుద్ర డి) గురజాడ అప్పారావు
36. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) లార్డ్ కర్జన్ - రైతు బాంధవుడు
బి) లార్డ్ రీడింగ్ - యూదుల వైశ్రారు
సి) లార్డ్ ఇర్విన్ - క్రిస్టియన్ వైశ్రారు
డి) పైవన్నీ
37. భగవద్గీతను ఆంగ్లీకరించింది ఎవరు?
ఎ) మాక్స్ ముల్లర్ బి) జేమ్స్ ప్రిన్సెస్
సి) సర్ విల్కిన్స్ డి) సర్ విలియం జోన్స్
38. 'సిల్క్ లేఖ'ల సృష్టికర్త ఎవరు?
ఎ) ఒబైదుల్లా బి) లాలా హరదయాళ్
సి) రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్
డి) సోహన్ సింగ్ బక్నా
39. మహాగుజరాత్ ఉద్యమాన్ని నిర్వహించిందెవరు?
ఎ) స్వామి సహజానంద బి) ఇందులాల్ యాజ్ఞిక్
సి) శరద్‌జోషి డి) రామ్లాల్సింగ్
40. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1937 బి) 1936
సి) 1935 డి) 1934
41. 1912లో నిర్మితమైన మైసూర్ ప్యాలెస్‌ను నిర్మించిన ఇంజినీర్ ఎవరు?
ఎ) ఫాదర్ మాంరిక్యు బి) ఎడ్విన్ ల్యూటెన్స్
సి) కెప్టెన్ ఓర్ డి) హెన్రీ ఇర్విన్
42. 'నాగరికత దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకుందాం' అన్నది ఎవరు?
ఎ) సర్ అర్ధర్ కాటన్ బి) సర్ థామస్ మన్రో
సి) సర్ సి.పి.బ్రౌన్ డి) సర్ హెన్రీ లారెన్స్
43. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) ముత్యాల నగరం -హైదరాబాద్
బి) గులాబీల నగరం - చండీగఢ్
సి) పండుగల నగరం - మధురై డి) పైవన్నీ
44. జతపరచండి:
జాబితా 1
ఎ) అఖ్రాస్ వ్యాయామశాల బి) ది కామ్రేడ్ పత్రిక
సి) హిత సూచిని గ్రంథకర్త
డి) భారతదేశపు రైతుల విజేత
జాబితా 2
1. చౌదరి చరణ్ సింగ్
2. సామినేని ముత్తు నరసింహం
3. బాలగంగాధర్ తిలక్
4) మౌలానా మహ్మద్ అలీ
ఎ) ఎ-1, బి-3, సి-1, డి-4
బి) ఎ-3, బి-1, సి-4, డి-2
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
సమాధానాలు
1.డి 2.సి 3.ఎ 4.ఎ 5.సి
6.డి 7.బి 8.ఎ 9.బి 10.సి
11.సి 12.సి 13.బి 14.ఎ 15.డి
16.సి 17.సి 18.సి 19.ఎ 20.బి
21.ఎ 22.సి 23.బి 24.సి 25.బి
26.సి 27.సి 28.డి 29.డి 30.బి
31.సి 32.ఎ 33.బి 34.సి 35.ఎ
36.డి 37.సి 38.ఎ 39.బి 40.ఎ
41.డి 42.బి 43.డి 44.సి
Authorization