57. భారత్ లో GSTని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ల మెంటులో ప్రవేశపెట్టారు?
ఎ) 120 వ రాజ్యాంగ సవరణ
బి) 121 వ రాజ్యాంగ సవరణ
సి) 122 వ రాజ్యంగ సవరణ
డి) 123వ రాజ్యాంగ సవరణ
58. 2016 - 17 బడ్జెట్ నుంచి రైతుల అభివద్ధికై, అన్ని రకాల సేవలపై కషి కళ్యాణ్ సెస్ (KCC)ను ఎంత శాతం విధిస్తున్నారు?
ఎ) 1.5% బి) 0.5 %
సి) 2 % డి) 1%
59. ఏకీకత వస్తు సేవల పన్ను (GST) అనగా?
ఎ) రాష్ట్రాలు తమంతట తామే విధించే పన్ను
బి) కేంద్రపాలిత ప్రాంతాల పై కేంద్రం విధించే పన్ను
సి) దేశంమంతటా ఒకే రకంగా విధించే ప్రత్యక్ష పన్ను
డి) దేశమంతటా ఒకే రకంగా విధించే పరోక్షపన్ను
60. దేశంలో ఎవరైతే ఆరంభ భారం-అంతిమ భారం రెండింటిని భరిస్తూ పన్ను మొత్తాన్ని చెల్లిస్తారో ఆపన్ను లను ఏమంటారు?
ఎ) ప్రత్యక్ష పన్నులు బి) పరోక్ష పన్నులు
సి) తిరోగమి పన్నులు డి) అనుపాత పన్నులు
61. ఆర్థిక సంఘం చైర్మన్లను వరుస క్రమంలో అమర్చండి?
a) మహావీర్ త్యాగి b) రంగరాజన్
ష) K. సంతానం స) K.C.పంత్
ఎ) c,a,b,d బి) c,a,b,d
సి) c,d,b,a డి) c,b,a,d
62. దేశంలో అన్ని రకాల పన్నులు దీని పరిధిలోకి వస్తాయి?
ఎ) మూలధన రాబడి బి) ప్రభుత్వ వ్యయం
సి) రెవెన్యూ రాబడి
డి) రెవెన్యూ మూలధన వ్యయం
63. ఈ కింది అంశాలను పరిశీలించుము?
a) ప్రభుత్వ విత్తం సామాజిక కోరికలను తప్తి పరుస్తుంది
b) ప్రైవేటు విత్తం వ్యక్తుల కోరికలను త ప్తి పరుస్తుంది
ఎ) a, b లు వాస్తవాలు బి) a నిజం, b తప్పు
సి) a, b అవాస్తవాలు డి) a తప్పు, b నిజం
64. జతపరుచండి.
a) రెవెన్యూ రాబడి 1. ప్రాజెక్టుల నిర్మాణాలు
b) మూలధన రాబడి 2. వేతనాలు
c) రెవెన్యూ వ్యయం 3. రుణాలు
స) మూలధన వ్యయం 4. పన్నులు
d) a-1 b-2 ష-3 స-4
బి) a-1 b-3 ష-2 స-4
సి) a-4 b-3 ష-2 స-1
డి) a-1 b-4 ష-3 స-2
65. వారసులు లేని వారి ఆస్తులను ప్రభుత్వం జప్తు పరుచు కోవడాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) ఎస్టేట్ బి) ఎస్చీట్స్
సి) ఎస్సెస్ డి) ఎక్సైజ్
66. భారత్లో ప్రభుత్వ వ్యయం పెరగడానికి గల కార ణాలను గుర్తించండి?
a) అధిక జనాభావద్ధి b) పట్టణీకరణ
c) సబ్సిడీలు పెరగడం
d) అభివద్ధి ప్రాజెక్టుల నిర్మాణం
ఎ) a,b సరైనవి బి) b, c, d లు సరైనవి
సి) a, c, d సరైనవి డి) a, b, c,d సరైనవి
67. స్వాతంత్రానికి పూర్వం (1920)లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయమని ఏ కమిటీ సూచన చేసింది?
ఎ) నియోగి కమిటీ (Niyogi Committee)
బి) అక్వర్త్ కమిటీ (Acworth Committee)
సి) రతన్ వాటల్ కమిటీ (Ratan Watal Committee)
డి) కరుణాకరన్ కమిటీ (Karunakaran Committee)
68.ఈ కింది అంశాలు పరిశీలించండి:
a) ప్రభుత్వ రంగం - వనరులు అధికం
b) ప్రైవేటు రంగాలు - గరిష్ట లాభార్జన లక్ష్యం
ష) ప్రభుత్వ రంగం - సామాజిక అభివద్ధి లక్ష్యం
స) ప్రైవేటు రంగాలు - ఆదాయాలను బహిర్గతం చేయవు
ఎ) a, b సరైనవి బి) a, b, c సరైనవి
సి) a, b, c, d సరైనవి డి) b, c, d సరైనవి
69. భారత్లో పన్నులు వలన ఏ ప్రయోజనాలు పొందవచ్చు?
a) సామాజిక అభివద్ధి
b) వెనుకబడిన రంగాల అభివద్ధి
c) ఆదాయ అసమానతలు తగ్గుదల
d) సంక్షేమ పథకాల అభివద్ధి
ఎ) a, b, c లు వాస్తవాలు
బి) A, b, c లు అవాస్తవాలు
సి) a, d లు వాస్తవాలు
డి) a, b, c,d లు వాస్తవాలు
70. మంచి పన్నుల వ్యవస్థ లక్షణాలను గుర్తించండి?
a) పన్నుల వ్యవస్థ లో భిన్నత్వం ఉండాలి
b) సమానత్వ భావన ఉండాలి
c) పన్ను ఎగవేతకు అవకాశం ఉండరాదు
d) సౌలభ్యత ఉండాలి
ఎ) a, b, c సరైనవి బి) a, b, c, d సరైనవి
సి) a, b, c సరైనవి డి) b, c, d సరైనవి
71. ఒక దేశం పేదరికంలో ఉండటానికి కారణం ఆ దేశపు పేదరికమే అని చెప్పిన ఆర్థికవేత్త?
ఎ) షుంపీటర్ బి) రికార్డో
సి) నర్క్సే డి) హర్షమన్
72. కేవలం జాతీయోత్పత్తిలో మాత్రమే పెరుగుదల సాధించే ప్రక్రియ?
ఎ) ఆర్థిక వద్ధి బి) ఆర్థికాభివద్ధి
సి) తలసరిఆదాయ వద్ధి
డి) జాతీయాదాయ వద్ధి
73. ఆర్థికవద్ధి బహుముఖమైన అభివద్ధి ప్రక్రియగా పేర్కొన్నదెవరు?
ఎ) మైఖెల్ p తొడరో బి) డెడ్లి శీర్స్
సి) మిర్దాల్ డి) c. ఇబ్లాక్
74. జాతీయ ఆదాయం నుండి గహిణుల సేవలు కలిపి, కాలుష్యం వంటి అసౌకర్యాల విలువను తీసివేసి ఆర్థిక సంక్షేమాన్ని లెక్కించే సూచి?
ఎ) సమీకత అభివద్ధి సూచి
బి) నికర ఆర్థిక సంక్షేమ సూచి
సి) లింగ సంబంధిత అభివద్ధి సూచి
డి) భౌతిక జీవన ప్రమాణ సూచి
75. మానవాభివద్ధి సూచిలో ఆయురార్దంకు ఇచ్చే కనిష్ట గరిష్ట విలువలు?
ఎ) 25 - 75 బి) 85 -25
సి) 25 -85 డి) 75 - 25
76. తక్కువ తలసరి ఆదాయం, ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడడం, తక్కువ మూలధన సంచయనం ఏ దేశ లక్షణాలు?
ఎ) అభివద్ధి చెందుతున్న బి) అభివద్ధి చెందిన
సి) అధిక ఆదాయ దేశాలు డి) ఎ, బి
77. ఒడిదుడుకులు లేని ద్రవ్యోల్బణరహిత వద్ధిని తెలియ జేసేది?
ఎ) అసంతులిత వద్ధి బి) సంతులిత వద్ధి
సి) నవకల్పనలు సిద్ధాంతం డి) పైవేవీ కావు
78. ఒక రంగం వద్ధి ఫలాలను మరొక రంగం వద్ధికి వినియోగించవచ్చు అని తెలిపే సిద్ధాంతం?
ఎ) కీలక కనీస ప్రయత్నం సిద్ధాంతం
బి) బిగ్ పుష్ సిద్ధాంతం
సి) సంతులిత వద్ధి సిద్ధాంతం
డి) అసంతులిత వద్ధి సిద్ధాంతం
79. ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలపై చేసే పెట్టుబడి?
ఎ) స్వయం ప్రేరిత పెట్టుబడి (Autonomous Inve stment)
బి) సాంఘిక వ్యవస్థాపన మూలధనం(Social Over head Capital)
సి) అపసరించి పెట్టుబడులు (Divergent Invest ment)
డి) అభిసరించే పెట్టుబడులు (Convergent Investment)
80. కనీస కనిష్ట ప్రయత్న సిద్ధాంతం ప్రకారం అల్ప దశ సమతౌల్య ను ఛేదించక పోవడానికి కారణం?
ఎ) తలసరి ఆదాయం పెరిగి జనాభా పెరగడం
బి) ఆదాయం పెరగడం వలన మరణాల రేటు తగ్గడం
సి) వైద్య సౌకర్యాలు పెరగడం డి) పైవన్నీ
81. ఈ కింది వానిలో సరికాని జత ఏది?
ఎ) జనాభా, ఆహార సరఫరా మధ్య గల సంబంధాన్ని తెలియజేసే సిద్ధాంతుం మాల్థస్ జనాభా సిద్ధాంతం
బి) జనాభా రేటుకు, ఆర్డికాభివద్దికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే సిద్ధాంతం - జనాభా పరిణామ సిద్ధాంతం
సి) అభిలషణీయ జనాభా, తలసరి ఆదాయం మధ్య గల సంబంధాన్ని తెలియజేసే సిద్ధాంతుం అభిలషణీయ జనాభా సిద్ధాంతం
డి) సంతులిత వద్ధి సిద్ధాంతం - హర్ష్మెన్
82. శ్రమ విభజన ఏర్పడడానికి మూలం?
ఎ) శ్రమ సప్లై ఎక్కువగా ఉండడం
బి) శ్రమ డిమాండ్ ఎక్కువగా ఉండడం
సి) సాంకేతిక పరిజ్ఞానం
డి) మార్కెట్ విస్త్రృతి
83. వద్ధి నమూనాలలో ప్రముఖ పాత్ర పోషించేది?
ఎ) పొదుపు బి) ఆదాయం
సి) మూలధనం సంచయనం డి) వడ్డీ రేటు
84. ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ (OCC)కు లాభాల రేటుకు ఎటువంటి సంబంధం ఉంటుంది?
ఎ) అనులోమ బి) విలోమ
సి) సహసంబంధం డి) రుణాత్మక సంబంధం
85. కారల్ మార్క్స్ ప్రకారం వర్గ సంఘర్షణ ఏ రెండు వర్గాల మధ్య ఏర్పడుతుంది?
ఎ) పెట్టుబడిదారులు- ధనిక వర్గాల మధ్య
బి) భూస్వామ్య వర్గం -శ్రామిక వర్గం
సి) పెట్టుబడిదారులు - కార్మికులు
డి) భూస్వాములు - పెట్టుబడిదారులు
86. హెక్సర్ - ఒహీలిన్ ప్రకారం, సాపేక్ష వస్తువుల ధరలు మరియు దేశాల మధ్య వాణిజ్యం యొక్క వ్యత్యాసానికి అతి ముఖ్యమైన కారణం ఏది?
ఎ) ఫాక్టర్ ఎండోమెంట్ బి) టెక్నాలజీ
సి) అభిరుచులు డి) డిమాండ్ పరిస్థితులు
87. రికార్డు ఉదాహరణల ద్వారా సూచించబడిన ఉత్పత్తి అవకాశ వక్రరేఖలు కలిగి ఉన్న ప్రత్యేక ప్రమేయం ఏది?
ఎ) నిజ వ్యయం బి) మొత్తం వ్యయం
సి) అవకాశ వ్యయం
డి) నామమాత్రపు వ్యయం
88. కింది వాటిలో మర్కంటలిస్టులు(Mercantilists) అభ్యంతరం వ్యక్తం చేసింది?
ఎ) దిగుమతులను పరిమితం చేయడం
బి) ఎగుమతులను ఉత్తేజపరచడం
సి) సుంకాలు పెంచడం డి) స్వేచ్ఛా వ్యాపారం
89. రెండు దేశాల మధ్య వ్యాపారానికి అవసరమైన మరియు తగిన పరిస్థితి ?
ఎ) సమ వ్యయంలో తేడాలు
బి) అభిలషణీయ వ్యయంలో తేడాలు
సి) తులనాత్మక వ్యయంలో తేడాలు
డి) ఏది కాదు
90. స్వేచ్ఛా వ్యాపారం వివిధ దేశాల ధర నిష్పత్తులను....?
ఎ) Divergent (అపసరిస్తుంది)
బి) Convergent (అభిసరిస్తుంది)
సి) Stable (స్థిరంగా ఉంటుంది)
డి) Fluctuations (హెచ్చుతగ్గులకు గురిచేస్తుంది)
91. జతపరచుట:
1. వాణిజ్యంలో రవాణా ఖర్చులులేవు
a. కారకాల అభిలషణీయ కేటాయింపు
2. కారకాల మార్కెట్లో సంపూర్ణ పోటీ
b. రెండు దేశాలలో వస్తువుల ధర
3. కారకాల సాంద్రత రెండు దేశాల మధ్య విభిన్నంగా ఉంటుంది
c. ఉత్పత్తి పద్ధతులు రెండువస్తువులకు భిన్నంగా ఉంటాయి
4. రెండు దేశాల్లో ఉత్పత్తి ఫలాలు ఒకే విధంగా ఉంటాయి
d. రెండు వస్తువులకు ఉత్పత్తి
పద్ధతులు ఒకే విధంగా ఉంటాయి
ఎ) 1-a, 2-b, 3-d, 4-c
బి) 1-a, 2-d, 3-b, 4-c
సి) 1-d,2-c, 3-b, 4-a
డి) 1-b, 2-a, 3-c, 4-d
92. దేశీయ వినియోగదారులు డిమాండ్ పూర్తి వ్యాకోచత్వంగా ఉండి, విదేశీ ఉత్పత్తిదారుల సప్లై పూర్తి అవ్యాకోచత్వం(0) ఉంటే మొత్తం సుంకం ఏమవుతుంది?
ఎ) దేశీయ వినియోగదారులచే చెల్లించబడాలి.
బి) విదేశీ ఉత్పత్తిదారు చెల్లించాలి.
సి) దేశీయ వినియోగదారులు మరియు విదేశీ ఉత్పత్తిదారు సమానంగా పంచుకోవాలి
డి) రెవెన్యూను లేదా రక్షణను ఇవ్వరు
93. ఏ రకమైన కోటా విధానం కింద ఒకటి లేదా అంత కంటే ఎక్కువ దేశాలతో ఒప్పందం ద్వారా కోటా నిర్ణయించబడుతుంది?
ఎ) సుంకాల కోటా బి) దిగుమతి లైసెన్సింగ్
సి) ద్విపక్ష కోటా డి) మిక్సింగ్ కోటా
94. సరళరేఖ ఆకార ఆఫర్ కర్వ్ పూర్తి వ్యాకోచత్వం కలిగి ఉంటే అభిలషనీయ సుంకం ?
ఎ) సున్నా బి) అనంతం
సి) ఒకటి డి) వీటిలో ఏదైనా ఒకటి
95. విదేశీ ఆఫర్ కర్వ్ యొక్క వ్యాకోచత్వం ఒకటి కన్నా తక్కువగా ఉన్నప్పుడు అభిలషణీయ సుంకం విలువ ఎంత ఉంటుంది?
ఎ) సున్నా బి) అనంతం
సి) ఒకటి డి) వీటిలో ఏదైనా ఒకటి
96. అంతర్జాతీయ వ్యాపారంలో అవకాశ వ్యయం ఏమి తెలియజేస్తుంది?
ఎ) అవకాశాలను పొందడంలో అయ్యే ఖర్చు
బి) అవకాశాన్ని పొందకపోవడం వల్ల డబ్బు కోల్పోవడం
సి) అవకాశవాద వస్తువుపై ఖర్చు
డి) మరొక వస్తువును పొందడానికి ఒక వస్తువును వదులుకోవాలి
97. అతి ముఖ్యమైన సుంకేతర వ్యాపార అవరోధాలు?
ఎ) కోటాలు బి) ఆరోగ్య నియంత్రణ
సి) కాలుష్య ప్రామాణికత డి) లేబులింగ్ & ప్యాకేజింగ్
98. జతపరచుట
a) ఆఫర్ కర్వ్ 1) హెబర్లల్
b) అంతర్జాతీయ వ్యాపారంలో అవకాశంవ్యయం
2). ఎడ్జ్ వర్త్ & మార్షల్
c) 3. పరస్పర డిమాండ్ సిద్ధాంతం 3) మిల్
d) వాణిజ్య ఉదాసీనత వక్రరేఖ 4) మీడ్
ఎ) a-1 b-2 c-3 d-4 బి) a-2 b-1 c-3 d-4
సి) a-2 b-1 c-4 d-3 డి) a-1 b-2 c-4 d-3
99. విదేశీ వ్యాపారంలో దష్య అంశాలతో పాటు అదష్య అంశాలను గూడా చేర్చితే ఏమంటారు?
ఎ) వ్యాపార సంతులనం (Balance of trade)
బి) వ్యాపార చెల్లింపుల శేషం (Balance of payments)
సి) కరెంట్ ఖాతా సంతులనం (Balance on current account)
డి) మూలధన ఖాతా సంతులనం (Balance on capital account)
100. జత పరచండి.
A. Effective Rate of Protection i. Vanek
B. Factor Price Equalization ii. Samuelson
C. General Equilibrium approach to the theory of custom union iii. Mead
D. Trade Indifference Curve iv. Corden
ఎ) A-i, B-ii, C-iii, D-iv
బి) A-iv, B-ii, C-i, D-iii
సి) A-ii, B-iii, C-iv, D-i
డి) A-i, B-iii, C-iv, D-ii
సమాధానాలు
1.ఎ 2.బి 3.ఎ 4.సి 5.బి
6.డి 7.ఎ 8.ఎ 9.సి 10.సి
11.డి 12.డి 13.ఎ 14.సి 15.ఎ
16.సి 17.సి 18.సి 19.సి 20.సి
21.డి 22.డి 23.డి 24.ఎ 25.ఎ
26.డి 27.సి 28.బి 29.ఎ 30.ఎ
31.సి 32.సి 33.సి 34.బి 35.ఎ
36.సి 37.సి 38.బి 39.సి 40.ఎ
41.బి 42.సి 43.ఎ 44.ఎ 45.సి
46.బి 47.ఎ 48.డి 49.సి 50.డి
51.సి 52.బి 53.ఎ 54.బి 55.సి
56.డి 57.డి 58.బి 59.డి 60.ఎ
61.బి 62.సి 63.ఎ 64.సి 65.బి
66.డి 67.బి 68.సి 69.డి 70.బి
71.సి 72.ఎ 73.ఎ 74.బి 75.సి
76..ఎ 77.బి 78.డి 79.డి 80.డి
81.డి 82.డి 83.సి 84.బి 85.సి
86.ఎ 87.సి 88.డి 89.సి 90.బి
91.ఎ 92.బి 93.సి 94.ఎ 95.డి
96.డి 97.ఎ 98.బి 99.బి 100.బి
- డాక్టర్.అక్కెనపల్లి మీనయ్య
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, నల్లగొండ
రిటైర్డ్ (ఎచ్.ఓ.డి) ఎకనామిక్స్ నాగార్టున ప్రభుత్వ కళాశాల
ఫోన్:9490138118