1. ఒడిశా - ఫణి తుఫాన్ బాధితుల కోసం ఏ దేశ ప్రభుత్వం, తమ విపత్తు సహాయ నిధి నుంచి 9,02,278 డాలర్లు మంజూరు చేసింది?
ఎ) హాంకాంగ్ బి) మకావు
సి) షాంఘారు డి) చెంగ్డూ
2. 2.8 మిలియన్ టన్నుల దిగుమతితో ప్రపంచంలోనే అతి పెద్ద పొద్దుతిరుగుడు పూల నూనె దిగుమతి దారైన దేశం?
ఎ) రష్యా బి) అమెరికా
సి) చైనా డి) భారత్
3. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ - 43వ సెషన్ ఎక్కడ జరిగింది?
ఎ) బకు, అజర్బైజాన్ బి) వాషింగ్టన్ డీసీ, అమెరికా
సి) న్యూఢిల్లీ, భారత్ డి) మాస్కో, రష్యా
4. ఏ భారతీయ నగరలానికి దాని నిర్మాణ కౌశలం (ఐరానిక్ ఆర్కిటెక్చరల్ లెగసీ) ఆధారంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటుదక్కింది?
ఎ) గ్రీన్‌సిటీ - గాంధీనగర్ బి) బ్లూసిటీ - జోధ్‌పూర్
సి) పింక్ సిటీ - జైపూర్ డి) వైట్ సిటీ - ఉదరుపూర్
5. యునెస్కో - ప్రపంచ వారసత్వ జాబితాలో 'గొప్ప జీవ వైవిధ్యం' ఆధారంగా ఏ దేశంలోని 'హిర్కానియన్ అడవులు' చేర్చారు?
ఎ) రష్యా బి) ఇరాన్
సి) సిరియా డి) టర్కీ
6. 2024 - 25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం కోసం ఉండాల్సిన భారత జీడీపీ?
ఎ) 8.0% బి) 8.2% సి) 8.4% డి) 8.8%
7. 175 గిగావాట్స్ పునరుత్పాదక ఆధారిత శక్తి వ్యవస్థాపిత సామర్థ్యాన్ని సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు?
ఎ) 2030 బి) 2025
సి) 2024 డి) 2022
8. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) డాక్టర్ నళిన్ సింఘాల్ బి) సందీప్ సింఘానియా
సి) హరీశ్ రాథోడ్ డి) సంతోష్ గులాటీ
9. గ్రీస్ - కొత్త ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) ఆంటోనీస్ సమారస్
బి) వ్యాసిలికి థానౌ - క్రిస్టోఫిలౌ
సి) అలెక్సిస్ ట్సిప్రస్
డి) కిరియాకోస్ మిట్సోటకిస్
10. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)కు నాయ కత్వం వహించే తొలి మహిళగా ఎవరు ఎంపికయ్యారు?
ఎ) క్రిస్టీన్ లగార్డీ బి) మార్గరెట్ థాచెర్
సి) కాజీమిరా ప్రున్స్కీన్ డి) మేరీ రాబిన్సన్
11. ఆర్థిక, సంక్షోభంతో ప్రయివేటుపరం కానున్న భారత తొలి గోసంరక్షణాలయం - 'కామథేను గవ్ అభయా రణ్య' ఎక్కడ ఉంది?
ఎ) మహారాష్ట్ర బి) ఉత్తరప్రదేశ్
సి) హిమాచల్‌ప్రదేశ్ డి) మధ్యప్రదేశ్
12. భారత్‌లో తొలి ఏనుగుల పునరావాస కేంద్రం ఎక్కడ ప్రారంభం కానుంది?
ఎ) కొత్తూర్, కేరళ బి) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
సి) హైదరాబాద్, తెలంగాణ
డి) కోల్‌కత, పశ్చిమ బంగా
13. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తొలి ఆధార్ సేవా కేంద్రాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
ఎ) ముంబై, విజయవాడ బి) ఢిల్లీ, ముంబై
సి) విజయవాడ, ఢిల్లీ డి) విజయవాడ, బెంగళూరు
14. వీసా ఫ్రీ స్కోర్ల ఆధారంగా 'హెన్లీ పాస్‌పోర్టు సూచీ 2019' లో భారత్ ర్యాంక్?
ఎ) 85 బి) 70 సి) 86 డి) 90
15. పెట్టుబడులతో సహా భారతదేశ విశ్వ ఆశయాలకు మద్దతు ఇస్తామని ఏ మధ్య ప్రాచ్య దేశం హామీ ఇచ్చింది?
ఎ) ఖతార్ బి) కువైట్
సి) ఒమన్ డి) బహ్రెయిన్
16. 2019-20 సంవత్సరానికి నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ)కు డ్రగ్ డీ-అడిక్షన్ చర్యల కోసం ఎంత మొత్తం కేటాయించారు?
ఎ) రూ. 135 కోట్లు బి) రూ. 175 కోట్లు
సి) రూ. 145 కోట్లు డి) రూ. 125 కోట్లు
17. ఏ పథకం కింద భారత దేశం మొత్తం 25 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసింది?
ఎ) ఉదరు జ్యోతి బై అఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ బి) ఉదరు జయతే బై అఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్
సి) ఉన్నత్ జయతే బై అఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్
డి) ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్
18. మార్కెటింగ్ సంస్కరణలు సమర్థంగా అమలు చేసిన ఏ రాష్ట్రం 2019 'అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ ఇండెక్స్'లో అగ్రస్థానంలో నిలిచింది?
ఎ) మధ్యప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) గుజరాత్ డి) రాజస్థాన్
19. జాతీయ స్థాయిలో 2015 - 16లో 923గా ఉన్న జనన లింగ నిష్పత్తి - సెక్స్ రేషియో ఎట్ బర్త్ (ఎస్ఆర్బీ) ప్రస్తుతం ఎంత?
ఎ) 931 బి) 935 సి) 938 డి) 940
20. దేశంలో భారత రైల్వే విద్యుద్దీకరించిన అతి పొడవైన సొరంగం ఎక్కడ ఉంది?
ఎ) భోపాల్ జిల్లా , మధ్య (సెంట్రల్) రైల్వే, మధ్యప్రదేశ్
బి) కోల్హాపూర్, పశ్చిమ రైల్వే, మహారాష్ట్ర
సి) అలప్పూజా జిల్లా, దక్షిణ రైల్వే, కేరళ
డి) నెల్లూరు జిల్లా, దక్షిణ మధ్య రైల్వే, ఆంధ్రప్రదేశ్
21. ఇరాక్‌లోని ఏ మెసొపొటేమియా నగరాన్ని 'మానవ త్వానికి అత్యుత్తమ విలువ' కలిగిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు?
ఎ) నజాఫ్ బి) బస్రా
సి) బాగ్దాద్ డి) బాబిలోన్
22. రూ.1200 మిలియన్ల భారతీయ సహాయంతో నిర్మిం చిన మొదటి మోడల్ గ్రామాన్ని ఇటీవల ప్రారంభించిన దేశం?
ఎ) భూటాన్ బి) నేపాల్
సి) బంగ్లాదేశ్ డి) శ్రీలంక
23. భారత్, మొరాకో మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసే 'ఓవర్సీస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం'లో భాగంగా మొరాకోలోని టాంగియర్ చేరుకున్న భారత నౌక (ఇండియన్నేవీ షిప్ - ఐఎన్ఎస్)?
ఎ) ఐఎన్ఎస్ - తేగ్ బి) ఐఎన్ఎస్ - తబర్
సి) ఐఎన్ఎస్ - తల్వార్ డి) ఐఎన్ఎస్ - తార్కష్
24. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరిన 'దిల్మన్ బరియల్ మాండ్స్' ఏ దేశంలో ఉంది?
ఎ) ఒమన్ బి) యమెన్
సి) ఖతార్ డి) బహ్రెయిన్
25. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ప్రకారం, 2015 అణు ఒప్పందం / ఇరాన్ ఒప్పందం ద్వారా నిర్దేశించిన సుసంపన్నమైన యురేనియం నిల్వల పై 300 కి.గ్రా||ల పరిమితిని ఏ దేశం మించిపోయింది?
ఎ) ఇజ్రాయిల్ బి) సిరియా
సి) ఇరాన్ డి) టర్కీ
26. 2019 - 2025 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌కు చెందిన 1800 సివిల్ సర్వెంట్లకు భారత్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) ఎక్కడ శిక్షణ ఇవ్వనుంది?
ఎ) గ్వాలియర్, మధ్యప్రదేశ్
బి) సెగిమారు, ఉత్తరప్రదేశ్
సి) ధర్మశాల, హిమాచల్‌ప్రదేశ్
డి) ముస్సోరి, ఉత్తరాఖండ్
27. జాతీయ కార్యక్రమం - బేటీ బచావో బేటీ పడావో (బీబీబీపీ) పథకాన్ని సమర్థంగా అమలు చేసిన దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఒకటి?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) ఉత్తరాఖండ్
సి) కర్ణాటక డి) కేరళ
28. భారత్‌లో ప్రయివేటు రంగం నిర్వహిస్తోన్న తొలి రైలు?
ఎ) న్యూఢిల్లీ - అలహాబాద్, అలహాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
బి) న్యూఢిల్లీ - ఆగ్రా, గతిమాన్ ఎక్స్‌ప్రెస్
సి) ముంబై - న్యూఢిల్లీ, రాజధాని ఎక్స్‌ప్రెస్
డి) ముంబై - లక్నపు, తేజస్ ఎక్స్‌ప్రెస్
29. ఢిల్లీ పోలీస్క్రైం బ్రాంచ్ ప్రారంభించిన, 333మంది చిన్నారులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించిన ఆపరేషన్ పేరు?
ఎ) ఆపరేషన్ మిలాప్ బి) ఆపరేషన్ విరాట్
సి) ఆపరేషన్ త్రిశూల్ డి) ఆపరేషన్ క్యాక్టస్
30. ఏ ప్రాంతంలో యురేనియం అన్వేషణకు కేంద్ర పర్యా వరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) సూత్రప్రాయ అనుమతికి సిఫార్సు చేసింది?
ఎ) అన్నామలై పులుల అభయారణ్యం, తమిళనాడు
బి) సహ్యాద్రి పులుల అభయారణ్యం, మహారాష్ట్ర
సి) అమ్రాబాద్పులుల అభయారణ్యం, తెలంగాణ
డి) పిలిభిత్ పులుల అభయారణ్యం, ఉత్తరప్రదేశ్
31. పదేళ్ళలో 2018నాటికి భారత టర్నోవర్ నిష్పత్తి 60 శాతం పడిపోయిందని తెలిపిన సంస్థ?
ఎ) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)
బి) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)
సి) ప్రపంచ బ్యాంకు (డబ్ల్యూ బీ)
డి) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
32. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) స్థానే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల రెగ్యులేటర్‌గా మారిన సంస్థ?
ఎ) స్మాల్ ఇండిస్టీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ
సి) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
డి) భారతీయ రిజర్వ్ బ్యాంక్
33. కొత్త సిరీస్ సావరిన గోల్డ్ బాండ్ల ధర, గ్రాముకు ఎంత?
ఎ) రూ. 3,243 బి) రూ. 3,343
సి) రూ. 3,443 డి) రూ. 3,543
34. సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షణ, నియంత్రణ, బలోపేతం కోసం ఆర్బీఐ ఖరారు చేసిన మీడియం -టర్మ్ ఆబ్జెక్టివ్ కోసం మూడేళ్ళ రోడ్ మ్యాప్ పేరు?
ఎ) ఉత్కర్ష్ 2020 బి) ఉత్కర్ష్ 2021
సి) ఉత్కర్ష్ 2022 డి) ఉత్కర్ష్ 2019
35. 2018 - 19 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు?
ఎ) 7.0% బి) 7.2% సి) 6.8% డి) 7.3%
36. 'గగన్‌యాన్' మిషన్ కోసం భారతీయ వ్యోమగాముల ఎంపిక మద్దతు, వైద్య పరీక్షలు, అంతరిక్ష శిక్షణ కోసం ఏ దేశానికి చెందిన 'గ్లావ్కోస్కోస్' అనే సంస్థ ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) జపాన్ బి) ఇజ్రాయిల్
సి) రష్యా డి) చైనా
37. డాక్టర్ప్రదీప్ భరద్వాజ్ ప్రతిపాదించిన 'హై ఆల్టిట్యూడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైన్ మెడిసిన్, శిక్షణ, పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఎ) రుద్రప్రయాగ్ జిల్లా, ఉత్తరాఖండ్
బి) మెయిన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్
సి) షియోపూర్ జిల్లా, మధ్యప్రదేశ్
డి) హమీర్పూర్ జిల్లా, హిమాచల్‌ప్రదేశ్
38. రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిన మూడోతరం యాంటీ ట్యాంక గైడెడ్ క్షిపణి పేరు?
ఎ) ఆకాష్ బి) అగ్ని
సి) త్రిశూల్ డి) నాగ్
39. భారత్‌లో తొలి డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ 'పాష నోవ'ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) గుహవాటి, అసోం బి) సూరత్, గుజరాత్
సి) ముంబై, మహారాష్ట్ర డి) చెన్నై, తమిళనాడు
40. భారత్ తొలి హైవే కారిడార్లు అయిన ఢిల్లీ - జైపూర్, ఢిల్లీ - ఆగ్రాల్లో విద్యుత్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు ఎప్పటికి ఏర్పాటు కానున్నాయి?
ఎ) మార్చి 2021 బి) మార్చి 2020
సి) మార్చి 2022 డి) మార్చి 2023
41. 'ఆపరేషన్ విజరు'కి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత సైన్యం విడుదల చేసిన 'తుఝే భూలేగా నా తేరా హిందూస్తాన్' గీత రచయిత?
ఎ) ఇర్షాద్ కామిల్ బి) జావెద్ అక్తర్
సి) సమీర్ డి) గుల్జార్
42. 3వ ఎడిషన్ - అంతర్జాతీయ పొద్దు తిరుగుడు పూల విత్తు, నూనె సదస్సు -ఐఎస్ఎస్ఓసీ 2019క అతిథ్య నగరం?
ఎ) బెంగుళూరు, కర్ణాటక బి) ముంబై, మహారాష్ట్ర
సి) వారణాసి, ఉత్తరప్రదేశ్
డి) హైదరాబాద్, తెలంగాణ
43. పంజాబ్, జమ్మూ సరిహద్దుల్లో పాక్ చొరబాట్లను అరికట్టేందుకు సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) ప్రారంభించిన ఆపరేషన్ పేరు?
ఎ) ఆపరేషన్ స్టీపుల్‌ఛేజ్ బి) ఆపరేషన్ విజరు
సి) ఆపరేషన్ సుదర్శన్ డి) ఆపరేషన్ పోలో
సమాధానాలు
1)1 2)4 3)1 4)3 5)2
6)1 7)4 8)1 9)4 10)1
11)4 12)1 13)3 14)3 15)2
16)1 17)4 18)2 19)1 20)4
21)4 22)4 23)4 24)4 25)3
26)4 27)2 28)4 29)1 30)3
31)3 32)4 33)3 34)3 35)3
36)3 37)1 38)4 39)2 40)2
41) 3 42)2 43)3