1. క్రీ.శ. 1775 - 1818 మధ్య ఆంగ్లేయులకు, మహా రాష్ట్రులకు మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
2. 'సామంత సంబంధ నిరోధ విధానం'ను ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) మార్వ్కస్ ఆఫ్ డల్హౌసీ బి) వారెన్హేస్టింగ్స్
సి) రాబర్ట్ క్లైవ్ డి) విలియం బెంటింక్
3. 'మధ్య ఇండియా గాథలు' గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) మాల్కమ్ బి) కల్నల్టాడ్
సి) లిట్టన్ డి) కెప్టెన్ రీడ్
4. 'దేశంలో చట్టబద్ద ఉద్యోగ వ్యవస్థ'ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1862 బి) 1869 సి) 1879 డి) 1874
5. రెండో కర్మాగార చట్టం ఏ గవర్నర్ జనరల్ కాలంలో అమలులోకి వచ్చింది?
ఎ) లార్డ్ డిఫిన్ బి) ఇర్విన్
సి) రిప్పన్ డి) లార్డ్ లాన్స్‌డౌన్
6. 'గడతేరిన ఉపేక్షా విధానం' లేదా 'కుశలస్తబ్ధ' విధానంను అనుసరించినది ఎవరు?
ఎ) జాన్ లారెన్స్ బి) లార్డ్ కర్జన్
సి) విలియం బెంటింక్ డి) లార్డ్ మెకాలే
7. బాల్య వివాహాలను నిషేధించే 'శారదా' చట్టం ఎప్పుడు వచ్చింది?
ఎ) 1924 బి) 1927 సి) 1930 డి) 1934
8. కుటుంబ నియంత్రణ లీగ్ ఎక్కడ స్థాపించబడింది?
ఎ) బొంబాయి బి) మద్రాసు
సి) కలకత్తా డి) ఢిల్లీ
9. మొట్టమొదటి ఆంగ్ల విద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది?
ఎ) 1883 బి) 1818 సి) 1827 డి) 1854
10. మతైక్యత సాధించాలన్న లక్ష్యంతో శుద్ధి అనే సంస్కా రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) లాలాలజపతిరారు
బి) ఆత్మారాం పాండురంగ
సి) స్వామి దయానంద సరస్వతి
డి) స్వామి వివేకానంద
11. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) హిందూ పేట్రియాట్ - 1853
బి) ఇండియన్ బీన్ - 1875
సి) అమృత బజార్ - 1868
డి) పైవన్నీ సరైనవే
12. పశ్చిమ ఇండియా సంఘం ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1871 బి) 1861 సి) 1877 డి) 1891
13. విప్లవోద్యమంలో పాల్గొన్న అరవిందుని తమ్ముడు ఎవరు?
ఎ) బంకించంద్ర చటర్జీ బి) బరీంద్రఘోష్
సి) జలిన్ముఖర్జీ డి) గణేష్ ఘోష్
14. రోదసీ యుగంలోకి భారతదేశం ఎప్పుడు ప్రవేశించింది?
ఎ) 1971 బి) 1972 సి) 1975 డి) 1977
15. మహాత్మాగాంధీ శిష్యురాలు శ్రీమతి మీరాబెన్ ఎప్పుడు మరణించారు?
ఎ) 1982 జులై 20 బి) 1984 జులై 20
సి) 1982 ఆగస్టు 20 డి) 1984 ఆగస్టు 20
16. భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది?
ఎ) మద్రాసు బి) కలకత్తా
సి) ముంబాయి డి) కేరళ
17. ఈ కింది వాటిలో 'వామదేవుడి'కి సంబంధించి సరైనది ఏది?
ఎ) భక్తి ఉద్యమ ప్రబోధకుడు
బి) విగ్రహారాధన నిరసించినాడు
సి) విఠోభా భక్తిని ప్రబోధించాడు
డి) పైవన్నీ సరైనవే
18. ఈ కింది వాటిలో 'బాబర్' చేసిన యుద్ధం ఏది?
ఎ) గోగా యుద్ధం బి) చౌసా యుద్ధం
సి) కనౌజ్ యుద్ధం డి) కలాంజర్ యుద్ధం
19. 'భట్టిప్రోలు శాసనం' ఎవరికి సంబంధించింది?
ఎ) పాండురంగడు బి) రుద్ర దమనుడు
సి) యక్షరాజు డి) ఖారవేలుడు
20. ఇండియా గేటు వద్ద ఏ సంవత్సరం నుంచి 'అమర్‌జ్యోతి' ఏర్పాటు చేశారు?
ఎ) 1971 బి) 1981
సి) 1974 డి) 1961
21. 'సులేమాన్' అనే అరబ్ యాత్రికుడు ఏ రాజు ఆస్థానంను సందర్శించెను?
ఎ) చంద్రగుప్త విక్రమాదిత్య బి) అమోఘవర్షుడు
సి) మొదటి నరసింహవర్మ
డి) శ్రీకృష్ణ దేవరాయలు
22. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) రాష్ట్రకూట - దంతిదుర్గుడు
బి) కాణ్వ - వాసుదేవుడు
సి) నవీన చోళ - విజయాలయుడు
డి) పైవన్నీ సరైనవే
23. తమిళ సాహిత్యంలో 'పోసాండసత్తాన్' అని పేర్కొన్న శాతవాహన రాజు ఎవరు?
ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి బి) రెండో శాతకర్ణి
సి) హాలుడు డి) శివశ్రీ శాతకర్ణి
24. ద్రావిడ దేశంలో పల్లవ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) రాజగోవింద వర్మ బి) విజయ దేవ వర్మ
సి) సింహ విష్ణువు డి) మొదటి నరసింహ వర్మ
25. హర్షుడిని ఓడించి 'పరమేశ్వర్' అనే బిరుదును కల్పించుకొన్న వ్యక్తి ఎవరు?
ఎ) కుబ్జ విష్ణువర్థనుడు బి) రెండో పులకేశి
సి) మొదటి పులకేశి డి) మాధవ వర్మ
26. కాకతీయుల కాలానికి సబంధించి సరి అయినది ఏది?
ఎ) లెంకలు - రాజు అంగరక్షకులు
బి) గద్వాణాలు - బంగారు నాణేలు
సి) శ్రీ భండారీ - కోశాధికారి డి) పైవన్నీ సరైనవే
27. వివాహ పన్ను పూర్తిగా ఉపసంహరించుకున్న విజయ నగర రాజు ఎవరు?
ఎ) మొదటి దేవరాయలు బి) శ్రీకృష్ణ దేవరాయలు
సి) రెండవ దేవరాయలు డి) అచ్యుత దేవరాయలు
28. ఈ కింది వాటిలో ఆర్యుల రాక గురించి పేర్కొనబడిన శాసనం ఏది?
ఎ) కస్వైట్ బి) మిట్టాని
సి) బోగజ్కారు డి) పైవన్నీ
29. క్రీ.పూ. 6వ శతాబ్దంలో భారతదేశ పరిపాలనా వధానానికి సంబంధించి సరైనది ఏది?
ఎ) గ్రామాలలో భోజకులు ఉండేవారు
బి) శిక్షలు కఠినగంగా ఉండేవి
సి) రాజ ఆస్థానమే న్యాయస్థానం
డి) పైవన్నీ సరైనవే
30. ఈ కింది వాటిలో జంతువులకు వైద్యశాలలు నిర్మించింది ఎవరు?
ఎ) చంద్రగుప్త మౌర్యుడు బి) అశోకుడు
సి) బింబిసారుడు డి) అజాత శత్రువు
31. నూర్జహాన్ లాహోర్ వెళ్ళి తన శేష జీవితాన్ని దైన చింతనలో గుడుపుతూ ఎప్పుడు మరణించాడు?
ఎ) క్రీ.శ. 1645 బి) క్రీ.శ. 1640
సి) క్రీ.శ. 1649 డి) క్రీ.శ. 1611
32. ఎవరి అనుమతితో ఫ్రెంచ్‌వారు పాండిచ్చేరి వర్తకం చేసుకొనుటకు అధికారం సంపాదించారు?
ఎ) ఔరంగజేబు బి) శివాజీ
సి) శంభూజీ డి) అఫ్జల్ఖాన్
33. త్రికూట పర్వత ప్రస్తుత నామం ఏది?
ఎ) కోటప్పకొండ బి) విజయవాడ
సి) శ్రీకాకుళం డి) తిరుపతి
34. అశ్వమేధ యాగం చేసిన శాలంకాయన రాజు ఎవరు?
ఎ) హస్తివర్మ బి) నందివర్మ
సి) విజయ దేవవర్మ డి) కందార రాజు
35. రాగిమతాముతో చేసిన ఇనుప నాణేలు వాడినది ఏవరు?
ఎ) వాకాటకులు బి) విష్ణుకుండినులు
సి) కదంబులు డి) మాతరులు
36. నరేంద్రేశ్వరాలయంను కట్టించింది ఎవరు?
ఎ) రెండో విజయాదిత్యుడు బి) మొదటి కృష్ణుడు
సి) నాలుగో విష్ణువర్ధనుడు
డి) రెండో జయసింహుడు
37. హంటర్ కమిషన్ సూచనలకు సంబంధించి సరికానిది ఏది?
ఎ) ప్రభుత్వ గ్రాంటులు ఇవ్వడం
బి) ప్రాథమిక విద్యకు ప్రోత్సాహం ఇవ్వడం
సి) స్త్రీ విద్యను ప్రోత్సహించడం
డి) మత సంబంధం లేకుండా నీతి బోధన చేయడం
38. ఏ సంవత్సరంలో సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పడ్డాయి?
ఎ) 1932 బి) 1924 సి) 1939 డి) 1920
39. 'రైతు బాంధవుడు' అని పేరుపొందిన వైశ్రారు ఎవరు?
ఎ) లాన్స్‌డౌన్ బి) లార్డ్ కర్జన్
సి) రిప్పన్ డి) మొదటి ఎల్జిన్
40. బర్మా ఆంగ్ల సామ్రాజ్యంలో భాగంగా బ్రిటీష్ - ఇండియాలో ఎప్పుడు విలీనమైంది?
ఎ) 1897 బి) 1931
సి) 1947 డి) 1961
41. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి బ్రిటీష్ రాజప్రతినిధి ఎవరు?
ఎ) లార్డ్ లిన్లిత్గో బి) రెండవ హర్డింజ్
సి) వేవేల్ డి) ఇర్విన్
42. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించాడు?
ఎ) 1911 బి) 1921 సి) 1931 డి) 1941
43. ఆర్య సమాజం ప్రసాదించిన ప్రముఖ జాతీయ నాయ కుడు ఎవరు?
ఎ) వివేకానందం
బి) కందుకూరి వీరేశలింగం పంతులు
సి) లాల లజపతిరారు
డి) రాజారామ్మోహన్రారు
44. దవళేశ్వరంలో మొట్టమొదటి బాలికా పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది?
ఎ) 1874 బి) 1884
సి) 1894 డి) 1864
45. భీతావహోద్యమ కాలంలో ప్రజలతో విప్లవ భావాలను వెదజల్లిన పత్రిక ఏది?
ఎ) యుగంతర్ బి) సంధ్య
సి) వందేమాతరం డి) పైవన్నీ
46. ఎవరి నాయకత్వంలో హిందూస్థాన్ రిపబ్లిక్ ప్రజా సైన్యం నిర్మితమైంది?
ఎ) సూర్యసేన్ బి) భగత్‌సింగ్
సి) సచిన్ సన్యాల్ డి) భటుకేశ్వర దత్
47. వందేమాతర ఉద్యమం ఎప్పుడు ముగిసింది?
ఎ) 1905 బి) 1911
సి) 1916 డి) 1914
48. స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినది ఎవరు?
ఎ) వల్లభారుపటేల్ బి) సరోజినీ నాయుడు
సి) మహమ్మద్ ఇక్బాల్ డి) గాంధీజీ
49. భారత్ - చైనాల మధ్య పంచశీల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
ఎ) 1951 బి) 1964
సి) 1954 డి) 1957
50. మన జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఎంపిక చేసింది?
ఎ) 1950 జనవరి 26 బి) 1950 జనవరి 20
సి) 1950 జనవరి 24 డి) 1950 జనవరి 30
సమాధానాలు
1.బి 2.బి 3.ఎ 4.సి 5.డి
6.ఎ 7.సి 8.ఎ 9.బి 10.సి
11.డి 12.ఎ 13.బి 14.సి 15.ఎ
16.సి 17.డి 18.ఎ 19.సి 20.ఎ
21.బి 22.డి 23.ఎ 24.సి 25.బి
26.డి 27.బి 28.డి 29.డి 30.బి
31.ఎ 32.బి 33.ఎ 34.సి 35.బి
36.ఎ 37.సి 38.ఎ 39.బి 40.ఎ
41.ఎ 42.బి 43.సి 44.ఎ 45.డి
46.ఎ 47.బి 48.ఎ 49.సి 50.సి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580