1) సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2005 నవంబర్ 16 2) 2005 ఆక్టోబర్ 12
3) 2005 డిసెంబర్ 13 4) 2005 సెప్టెంబర్ 11
2) స్వదేశీ సంస్థానాల విలీనంలో ప్రముఖపాత్ర వహించిన వారు ?
1) గాంధీ 2) తిలక్
3) సర్ధార్ వల్లభారు పటేల్ 4) నెహ్రు
3) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహినూర్ వజ్రం మన రాష్ట్రం లో ఎక్కడ లభించింది?
1) తుంగభద్ర లోయ ప్రాంతం
2) గోదావరి లోయ ప్రాంతం
3) పెన్నా బేసిన్ 4) కష్ణ నదీ లోయ
4) దేశ విస్తీర్ణంలో అడవుల కింద ఎంత భూమి ఉండాలి ?
1) 1/2 వ వంతు 2) 1/3 వ వంతు
3) 1/4 వ వంతు 4) 3/4 వ వంతు
5) ఆంధ్రప్రదేశ్‌లో సబ్సిడీ బియ్యం పధకం ఏ సంవత్స రంలో ప్రారంభించారు ?
1) 1980 2) 1983 3) 1989 4) 2004
6) చీమల్లో ఉండే ఆమ్లం ?
1) హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2) సల్ఫ్యూరిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) నైట్రిక్ ఆమ్లం
7) వీటిలో అత్యంత తియ్యని చక్కెర ఏది ?
1) సుక్రోజ్ 2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్
8) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయితీ రాజ్‌ను సూచించింది ?
1) నాలుగు 2) ఒకటి 3) రెండు 4) మూడు
9) బారోమీటార్ రీడింగ్ అకస్మాతుగా తగ్గడం దేన్నీ సూచిస్తుంది?
1) తుఫాన్ వాతావరణం
3) చల్లని, అనార్ద్ర వాతావరణం
2) నిశ్చల వాతావరణం
4) వేడి, ప్రకాశమైన వాతావరణం
10) సూర్యకిరణాలు మానవ శరీరంలో కలుగజేసే విటమిన్?
1) A 2) B 3) C 4) D
11) ఏ రెండు దేశాలను మెక్ మోహన్ రేఖ విడదీస్తుంది ?
1) పాకిస్తాన్ - ఇండియా 2) ఇండియా - బాంగ్లాదేశ్
3) ఇండియా - టిబెట్ 4) చైనా - ఇండియా
12) గోబర్‌గ్యాస్‌లో ప్రధానంగా ఉండేది ?
1) ప్రొపేన్ 2) మీథేన్ 3) ఇథేన్ 4) పెంటేన్
13) భారత కాలమానం గ్రీనిచ్ కాలమానం కంటే ఎన్ని గంటలు ముందు ఉంటుంది?
1) 3½ గంటలు 2) 4½ గంటలు
3) 5½ గంటలు 4) 6½ గంటలు
14) 2011 జన గణన ప్రకారం ఇండియా మొత్తం జనాభాలో గ్రామ జనాభా ఎంత శాతం ?
1) 66.84 % 2) 67.84%
3) 68.84% 4) 69.84%
15) డిస్కవరీ అఫ్ ఇండియా పుస్తక రచయిత?
1) మహాత్మా గాంధీ 2) ఇందిరా గాంధీ
3) జవహర్ లాల్ నెహ్రు 4) రవీంద్రనాథ్ టాగోర్
16) భాషా ప్రాతిపదికను అనుసరించి ఇండియా రాష్ట్రాల పునర్ వ్యవస్తీకరణ జరిగిన సంవత్సరం ?
1) 1950 2) 1955 3) 1956 4) 1962
17) మన దేశంలో నైరుతి రుతు పవన కాలం?
1) సెప్టెంబర్ నుంచి జూన్ వరకు
2) మర్చి నుంచి సెప్టెంబర్ వరకు
3) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు
4) జూన్ నుంచి అక్టోబర్ వరకు
18) మానవ శరీర కోణంలో క్రోమోజోముల సంఖ్య ?
1) 43 2) 44 3) 45 4) 46
19) వ్యవసాయ ఉత్పాదకతను పెంచిన విప్లవం?
1) బ్లాక్ రెవల్యూషన్ 2) బ్లూ రెవల్యూషన్
3) గ్రీన్ రెవల్యూషన్ 4) వైట్ రెవల్యూషన్
20) భారతదేశ అతి పెద్ద 'న్యూక్లియర్ రియాక్ట్రర్?
1) అప్సర 2) సైరస్ 3) ధ్రువ 4) పూర్ణిమ
21) 'ఆంధ్ర పితామహుడు'గా ఎవరిని కీర్తించారు?
1) పొట్టి శ్రీరాములు
2) దుగ్గిరాల గోపాల క ష్ణయ్య
3) మాడపాటి హనుమంతరావు
4) సి రాజగోపాలాచారి
22) ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ?
1) జులై 5 2) జూన్ 5 3) మే 15 4) జూన్ 15
23) మన రాష్ట్రంలో పొడవైన రహదారి ?
1) NH5 2) NH4 3) NH9 4) NH17
24) అథ్లెట్ ఫుట్ (Athlete Foot) వ్యాధికి కారణం ?
1) బ్యాక్టీరియా 2) ఫంగస్ (శిలింద్రాలు)
3) వైరస్ 4) ఆల్గె
25) మన దేశంలో జాతీయాదాయ గణనలో అవలంబించే పద్ధతి?
1) ఉత్పత్తి మదింపు పద్ధతి
2) ఆదయ మదింపు పద్ధతి
3) వ్యయ మదింపు పద్ధతి 4) మిశ్రమ పద్ధతి
26) గ్రామీణ పేద కుటుంబాలు తమ జీవితాలను, జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకునేలా చేయడం ఏ పధక లక్ష్యం ?
1) ఇందిరా ప్రభ 2) ఇందిరా క్రాంతి
3) రాజీవ్ క్రాంతి పధకం 4) పైవేవీ కాదు
27) వీటిలో దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు?
1) గోదావరి 2) క ష్ణ
3) కావేరి 4) పెన్నా
28) గ్రామీణాభివద్ధికి పాలనా పరమైన ఏర్పాట్ల కోసం నియమించిన కమిటీ?
1) హనుమంతప్ప 2) దంత్యాల
3) ఎల్.ఎం.సింఘ్వి 4) జి. వి.కె.రావు
29) స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు?
1) కేంద్ర జాబితా 2) రాష్ట్ర జాబితా
3) ఉమ్మడి జాబితా 4) పైవేవీ కాదు
30) డెసిబెల్ దేని ప్రమాణం?
1) విద్యుచ్ఛక్తి 2) క్రాంతి
3)ఉష్ణం 4) శబ్ద తీవ్రత
31) స్వచ్ఛమైన బంగారం అంటే?
1) 22 క్యారట్ లు 2) 23 క్యారట్ లు
3) 24 క్యారట్ లు 4) 25 క్యారట్ లు
32) భూ వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు?
1) ఆర్గాన్ 2) నైట్రోజన్ 3) ఆక్సిజన్ 4) క్రిప్టాన్
33) జాతీయ గ్రామీణాభివద్ధి సంస్థ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) కోల్ కతా
3) హైదరాబాద్ 4) లక్నో
34) బ్రహ్మ సమాజ స్థాపకుడు?
1) స్వామి దయానంద సరస్వతి
2) స్వామి వివేకానంద
3) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
4) రాజారామోహన్ రారు
35) ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ?
1) క్రీ. శ. 1753 2) క్రీ. శ. 1757
3) క్రీ. శ. 1756 4) క్రీ. శ. 1754
36) ఆకుపచ్చ కాంతిలో ఎరుపు పుష్పం ఎలా కన్పిస్తుంది?
1) ఎరుపు 2) ఆకుపచ్చ 3) నలుపు 4) తెలుపు
37) ఎయిడ్స్ రోగిలో ఏ కణాలు విచ్ఛిత్తి చెందుతాయి?
1) మెనో సైట్లు 2) న్యూట్రోఫిల్
3) లింఫో సైట్లు 4) ఆర్ బిసి
38) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు ఉపాధి కల్పిస్తుంది ?
1) 365 2) 100 3) 200 4) 180
39) ప్రింటింగ్ మెషిన్‌ను కనిపెట్టినవారు?
1) జె .జె.థామస్ 2) రూథర్ ఫర్డ్
3) జాన్ గుటెన్ బర్గ్ 4) జేమ్స్ వాట్
40) రామన్ మెగసెసె అవార్డును ఏ దేశ మాజీ అధ్యక్షుడి పేరు మీదగా ఏర్పాటు చేశారు?
1) జపాన్ 2) పిలిప్పీన్
3) థాయ్ లాండ్ 4) ఇండోనేషియా
41) ఇత్తడి వీటి మిశ్రమం?
1) రాగి, తగరం 2) కార్బన్, ఐరన్
3) రాగి, జింక్ 4) తగరం, సీసం
42) జూరాల ప్రాజెక్టుపై ఏర్పాటై ఉన్న జిల్లా?
1) మహబూబ్ నగర్ 2) నల్గొండ
3) ఆదిలాబాద్ 4) నిజామాబాద్
43) ప్రాధమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
1) పార్లమెంట్ 2) సుప్రీంకోర్టు
3) రాష్ట్రపతి 4) ప్రధాన మంత్రి
44) రిక్టర్ స్కేలును దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?
1) వాతావరణ పీడనం 2) భూకంపం
3) వర్షపాతం 4) వాయు వేగం
45) వర్ణ రహితమైన రక్తం ఉన్న జీవులు ఏవీ?
1) బొద్ధింకలు 2) వానపాములు
3) చీమలు 4) తేనేటీగలు
46) వేదాల్లో అతి ప్రాచీనమైంది?
1) సామవేదం 2) అధర్వణ వేదం
3) యజుర్వేదం 4) రుగ్వేదం
47) మొట్టమొదటిగా మన దేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు?
1) గుప్తులు 2) మౌర్యులు
3) అరబ్బులు 4) పల్లవులు
48) అమ్మహస్తం పధకం కింది ఎన్ని రకాలైన నిత్యావసర వస్తువులను పేదలకు అందిస్తారు?
1) 7 2) 8 3) 9 4) 12
49) రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆల్ ఉమెన్ పోస్టాఫీస్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) విజయవాడ 2) హైదరాబాద్
3) తిరుపతి 4) విశాఖపట్నం
50) బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు?
1) పైలిన్ 2) హెలెన్
3) లెహర్ 4) ఏది కాదు
51) ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు?
1) విజయవాడ 2) చీరాల
3) బాపట్ల 4) రాజమండ్రి
52) వరల్డ్ వైడ్ వెబ్ (www)ను అభివద్ధి చేసిన వ్యక్తి?
1) C J లారెన్స్ 2) ఎఫ్. బి మోర్స్
3) టీమ్ బెర్నెర్స్ లీ 4) బిల్ గేట్స్
53) ఆంధ్రప్రదేశ్ లోని జల జలయజ్ఞం పధకం కింది చేపట్టి న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ప్రయోజనాన్ని పొందే జిల్లాలు?
1) కర్నూలు, కడప 2) అనంతపురం, కడప
3) కర్నూలు, అనంతపురం
4) అనంతపురం, చిత్తూరు
54) వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా సౌక ర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన తేదీ?
1) 12 జూన్ 2004 2) 14 జూన్ 2004
3) 14 మే 2004 4) 21 మే 2004
55) మహాకుంభా మేళా జరిగిన ప్రదేశం?
1) బుద్ధగయ 2) అలహాబాద్
3) వారణాసి 4) అమర్ నాథ్
56) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదో వేతన సవరణ సంఘం కమిషనర్‌గా నియమితులైనవారు ?
1) సందీప్ కుమార్ అగర్వాల్
2) విజయ్ కుమార్ అగర్వాల్
3) అనిల్ కుమార్ అగర్వాల్
4) ప్రదీప్ కుమార్ అగర్వాల్
57) 'లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' ఎవరి ఆత్మకథ?
1) హిల్లరీ క్లింటన్ 2) బరాక్ ఒబామా
3) నెల్సన్ మండేలా 4) ఆర్థర్ సి క్లార్స్
58) ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన వారు?
1) అన్న హజారే 2) రమణ్ సింగ్
3) గోపాల్ రామ్ 4) అరవింద్ క్రేజీవాల్
59) లోకసభ స్పీకర్ అక్టోబర్ 18న సీమాంధ్ర లోకసభ సభ్యుల రాజీనామాలను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద తిరస్కరించారు ?
1) ఆర్టికల్ 56 2) ఆర్టికల్ 85
3) ఆర్టికల్ 101 4) ఆర్టికల్ 122
60) ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఆధార్ నంబర్‌తో అకౌంట్ ఓపెన్ చేయడానికి తొలిసారిగా అవకాశ మిచ్చిన బ్యాంక్?
1) హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ 2) ఐసీఐసిఐ బ్యాంక్
3) ఎస్ బి ఐ బ్యాంక్ 4) యాక్సిస్ బ్యాంక్
సమాధానాలు
1)2 2)3 3)4 4)2 5)2
6)3 7)3 8)4 9)1 10)4
11)4 12)3 13)3 14)3 15)3
16)3 17)3 18)4 19)3 20)3
21)3 22)2 23)1 24)2 25)4
26)2 27)1 28)8 29)2 30)4
31)3 32)2 33)3 34)4 35)2
36)3 37)3 38)2 39)3 40)2
41)3 42)2 43)3 44)2 45)1
46)4 47)2 48)3 49)4 50)2
51)3 52)3 53)2 54)3 55)2
56)4 57)3 58)4 59)3 60)4
Authorization