కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ఉద్యోగాలు భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ (కేహెచ్ఎస్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య: 54(అకడెమిక్ అసి స్టెంట్-1, జూనియర్ స్టెనోగ్రాఫర్-1, ఆడిటర్-1, ప్రూఫ్ రీడర్-1, లైబ్రరీ క్లర్క్-3, లోయర్ డివిజన్ క్లర్క్-15, డ్రైవర్-5, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)-22, ఎంటీఎస్ (సఫాయివాలా)-5. అర్హత: మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియెట్, మాస్టర్స్ డిగ్రీ(హిందీ/లింగ్విస్టిక్స్) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500 దరఖాస్తులకు చివరితేది: 11.10.2019 వివరాలకు వెబ్సైట్: http://khsindia.org/india/hi/