ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)- దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య: 12,075 తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-777, తెలంగాణ 612 అర్హత: ఏదైనా డి గ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎంపిక విధానం: ఆన్లైన్ విధా నంలో జరిగే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 17.09.2019 దరఖాస్తులకు చివరి తేది: 09.10.2019 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్లోడ్: నవంబర్ 2019 ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు:డిసెంబర్ 7, 8, 14, 21 తేదీల్లో ఆన్లైన్ మెయిన్ పరీక్ష: 19.01.2019 వివరాలకు వెబ్సైట్: https://www.ibps.in/