అన్నా యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులుఅన్నా యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ: 04అర్హత:బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఇన్ ఐటీ /సీఎస్ఈ /సాఫ్ట్వేర్ఇంజనీరింగ్/మల్టీమీడియా/కంప్యూటర్ సిస్టమ్స్/కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇంజనీరింగ్మెకానికల్ ఇంజనీరింగ్: 03అర్హత:బీఈ /ఎంఈ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్/మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్మ్యాథమెటిక్స్: 05అర్హత:ఎంఎస్సీ /ఎంఫిల్ ఇన్ మ్యాథమెటిక్స్/అప్ల్కెడ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్/ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతదరఖాస్తు విధానం: ఆన్లైన్దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 07, 2020వివరాలకు వెబ్సైట్: https://www.annauniv.edu/pdf/Teaching_Post.pdf మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు