Civics Model Papers
Sub: Civic-I Time: 3.00
Set - A
I. ఈ క్రింది వానిలో ఏవైనా మూడింటికి సమాధానాలు రాయండి.
3x10 =30
1. రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి, దాని పరిధిని వివరించండి?
2. రాజ్యం యొక్క మౌలిక లక్షణాలను చర్చించండి?
3. సామ్యవాదం అంటే ఏమిటి? సామ్యవాదం యొక్క ముఖ్య సూత్రాలు వివరించండి?
4. అధ్యక్ష ప్రభుత్వం అనగానేమి? దాని లక్షణాలను వివరించండి?
5. శాసన నిర్మాణ శాఖ ముఖ్య విధులను తెల్పండి?
II. ఈ కింది వానిలో ఏవైనా ఎనిమిదింటికి సమాధానాలు రాయండి. 8x5=40
6. రాజనీతి శాస్త్రం చరిత్ర మధ్య గల సంబంధాన్ని వివరించండి?
7. వివిధ రకాల సమానత్వాలను వివరించండి?
8. శక్తి, అధికారం మధ్యగల తేడాలను వివరించండి?
9. అహింస సిద్ధాంతాన్ని సూక్ష్మంగా వివరించండి?
10. మానవహక్కుల ఆశయాలు, వర్గీకరణను వివరించండి?
11. రాజ్యంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులను వివరించండి?
12. ఏక కేంద్ర ప్రభుత్వ లాభనష్టాలను చర్చించండి?
18. న్యాయ సమీక్ష ను స్థూలంగా వివరించండి?
14. లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడాలను వివరించండి?
15. కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యత పెరగటానికి గల కారణాలు వివరించండి?
16. లౌకిక రాజ్యం లక్షణాలను వివరించండి ?
17. పౌరసత్వం కోల్పోయే పద్ధతులను వివరించండి?
III. ఈ కింది వాటిలో ఏవైనా పదిహేనింటికి సమాధానాలు రాయండి. 15x2=30
18. సమాజశాస్త్రం
19. ప్రవర్తన వాదం
20. రాజ్యము, సమాజము మధ్య రెండు భేదాలు
21. జాతీయవాదం
22. సమన్యాయపాలన
23. ఆర్థిక సమానత్వం
24. శక్తి, అధికారం?
25. నయా ఉదారవాదం
26. అహింస
27. మిగులు విలువ
28. జాతీయ మానవ హక్కుల కమిషన్
29. బహుసభ్య కార్యనిర్వాహక వర్గం
30. ఉత్తమ పౌరుని నాలుగు లక్షణాలు
31. రీకాల్ (పునరాయనం)
32. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
33. మిత రాజ్యం
34. ధడ రాజ్యాంగం
35. న్యాయశాఖ క్రియాశీలత
36. ప్రధానమంత్రి
37. నిరోధ సమతుల్య సిద్ధాంతం
Sub: Civic-II Time: 3.00
Set - A
I. ఈ కింది వానిలో ఏవైనా మూడింటికి సమాధానాలు రాయండి.
3x10 =30
1. భారత జాతీయోద్యమ దశలను వివరించండి ?
2. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులను వివరించండి ?
3. భారత పార్లమెంటు అధికారాలను వివరించండి?
4. తెలంగాణలో గిరిజన ఉద్యమాల గురించి వివరించండి?
5. తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీల పాత్రను వివరించండి ?
II. ఈ కింది వానిలో ఏవైనా ఎనిమిదింటికి సమాధానాలు రాయండి. 8x5=40
6. భారత జాతీయోద్యమంలో అతివాదుల పాత్రను వివరించండి?
7. ఉపరాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు - విధులను గురించి రాయండి ?
8. రాష్ట్ర గవర్నర్ అధికారాలు - విధుల గురించి రాయండి?
9. సార్క్ అనగానేమి? మరియు దాని లక్ష్యాలు ఏవి?
10. జిల్లా కలెక్టర్ అధికారాలను విధులను వివరింపుము?
11. తెలంగాణలోని మహిళ ఉద్యమాలపై ఒక నోట్ రాయండి?
12. ఎలక్ట్రానిక్ పాలన E. Governance అంటే ఏమిటో దాని సుగుణాలు, లోపాలు వివరించండి?
13. భద్రత మండలి నిర్మాణం, అధికారాలు మరియు విధులను గురించి తెలపండి?
14. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను వివరించండి ?
15. భారతదేశ నేపథ్యంలో వివిధ రకాల ఉగ్రవాద రూపాలను పేర్కొనండి?
16. జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారాలు - విధులు రాయండి?
17. రాజ్యాంగం (73వ సవరణ) చట్టం, 1992 ప్రధానాంశా లను పేర్కొనండి. ?
III. ఈ కింది వాటిలో ఏవైనా పదిహేనింటికి సమాధానాలు రాయండి. 15x2=30
18. 19వ నిబందన
19. ఏవైనా నాలుగు ప్రాథమిక విధులు
20. లోక్సభ కోరం
21. కాస్టింగ్ ఓటు
22. అతివాదుల పద్ధతులు
23. గ్రామసభ
24. మేయర్
25.352వ నిబంధన
26. కంటోన్మెంట్ బోర్డు
27. సుప్రీంకోర్టు న్యాయసమీక్షాధికారం
28. మహాభియోగ తీర్మానం
29. సకల జనుల సమ్మె
30. రజాకార్లు అంటే ఎవరు?
31. పంచశీల సూత్రాలు
32. విటో అధికారం
33. U.N.O కి చెందిన రెండు అనుబంధ సంస్థల పేర్లు సూచించండి?
34. అవినీతి రూపాలు
35. సి.పి.ఐ(యం) పార్టీ
36. ఆకర్షణీయ నగరం
37. బ్రిక్స్ లోని సభ్యదేశాలు ఏవి?