- కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ మేయర్లు, చైర్మెన్లు, కమిషనర్లతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రణాళికపై కలెక్టర్లకు, ఎమ్మెల్యే, మున్సిపల్ మేయర్లకు, చైర్మెన్లకు, కమిషనర్లకు సీఎం కేసీఆర్ కర్తవ్యబోధ చేశారు. నగరాలను, పట్టణాలను దేశంలోకెల్ల ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఉందని, ఆ మేరకు అవినీతికి దూరంగా ఉంటూ పారదర్శకంగా పని చేయాలని సూచించారు. -నిజామాబాద్