ఆన్లైన్లో మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్లోకి కొత్తగా వింక్ మ్యూజిక్ (షyఅస ఎబరఱష) ప్లేయర్ వచ్చి చేరింది. సుమారు 30 లక్షల జాతీయ, అంతర్జాతీయ పాటలతో మ్యూజిక్ ప్రియులను అలరిస్తోంది. పాప్, రాక్, బాంగ్రా, రొమాంటిక్, డ్యాన్స్, పార్టీ మీ ఫేవరేట్ ఏదైనా సరే ఆ పాటను ఫ్రీగా అంది స్తోంది. 12 భాషాల్లో పాటలు అందుబాటులో ఉన్నాయి. హైక్వాలిటీ స్ట్రీమింగ్, బఫ్ఫర్ ఫ్రీ మ్యూజిక్ ని ఎల్లప్పుడూ ఎంజారు చేయవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ మ్యూజిక్ ప్రియులకు ఈ యాప్, ప్లేయర్ కొత్త అనుభూతిని ఇస్తుంది. 75 మిలియన్ల నెటిజన్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు.https://goo.gl/zBECeW