ఒప్పో కంపెనీ సబ్ బ్రాండ్ రియల్ మీ మరో కొత్త ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. రియల్ మీ 2 ప్రో పేరుతో ఈ నెల 27న ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. రియల్ మి 2 తరహాలోనే ఈ డివైస్ ధరను అందుబాటులో ఉంచనున్నట్టు తెలుస్తోంది. వేగవంతమైన పనితీరును అందించడానికి కొత్త సాక్ తో రాబోతోందిట.