సోనీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. సోనీ ఎక్స్పీరియా 10, ఎక్స్పీరియా 10 ప్లస్ పేర్లతో ఫోన్లను లాంచ్ చేయనుంది. సోనీ ఎక్స్పీరియా 10 లో 6 ఇంచుల డిస్ప్లే ఏర్పాటు చేయగా ఎక్స్పీరియా 10 ప్లస్ లో 6.5 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేసారు. ఈ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 9.0 పై తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధరలు సోనీ ఎక్స్పీరియా 10 ధర రూ.27,900 సోనీ ఎక్స్పీరియా 10 ప్లస్ ధర రూ.34,300