మొబైల్ హ్యాండ్సెట్ తయారీ సంస్థ శ్యాంసంగ్ ఏప్రిల్ 10న మార్కెట్లోకి మరో సరికొత్త మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ అధికారికంగా మార్కెట్లోకి విడుదల కాకముందే శ్యాంసంగ్ గెలాక్సీ ఏ 90 ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో వీడియో వచ్చేసింది. ఫోన్లో స్లైడింగ్ పాపప్ కెమెరా వ్యవస్థ కనిపిస్తుంది. వీడియోలో కెమెరా పైకి స్లైడ్ అవుతోంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ట్రిపుల్ రియర్ కెమెరా, ఫుల్‌వ్యూ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ పవర్ డెలివరీ వంటి ప్రత్యేకతలున్నట్టు సమాచారం. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7150 ప్రాసెసర్ (క్వాల్కామ్ ఇప్పటిదాకా ఈ ప్రాసెసర్‌ను మార్కెట్లోకి తీసుకురాలేదు) వంటి ప్రత్యేకతతో పాటు 6.1 (16.28 సెం.మీ.) డిస్ప్లే, 1080 %ఞ% 2340 పిక్సల్స్, ఆండ్రాయిడ్ ఙ9.0 (పీ) ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తుంది. ఈ పరికరం ఎనిమిదో కోర్ (2.2 GHz డ్యూయల్ కోర్, కెరియో 360 1.7 GHz, Hexa Core, Kryo 360) 6 ర్యామ్‌తో ప్రాసెసర్, బ్యాటరీ విషయానికి వస్తే 3700 ఎమ్ఏహెచ్ ఉంది32MP 5MP 10MP. కెమెరా ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫుల్‌వ్యూ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
Authorization