Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదారాబాద్: తెలంగాణ ఐసెట్ కమిటీ ఈరోజు సమావేశంకానుంది. ఈ సందర్భంగా ఐసెట్ కమిటీ షెడ్యూల్‌ను కమిటీ ఖరారు చేయనుంది. వచ్చేనెల 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. 6 నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. ఆగష్టు లో తెలంగాణ ఐసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.