Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : క్వార్టర్ ఫైనల్లో జపాన్ షట్లర్ యమగూచిపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ ఘన విజయం సాధించింది. తొలి సెట్‌ను 21- 13తో కైవసం చేసుకున్న ఆమె 22-20తో రెండో సెట్ ను కైవసం చేసుకుంది. దాంతో పీవీ సింధు సెమీ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.