Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ విమానాశ్రయంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ మేరకు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగిందా? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియరాలేదు. దీనిపై అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది.