Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తిరుమల, పాపవినాశనం దారిలోని గోగర్భం అటవీశాఖ గార్డెన్ వద్ద చిరుత కనిపించడంతో అందరూ హడలెత్తిపోయారు. ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్లపై చిరుత సంచారం అధికం కావడంతో అటు భక్తులు, ఇటు సిబ్బంది భయాందోళనలు చెందుతున్నారు.