Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సముద్రంలో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో తీరంలో ఉన్న రెండంతస్తుల భవనం సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన అర్జంటీనాలోని బ్యునోస్ ఎయిర్స్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.పూర్తి వివరాల్లోకెళ్తే.. జులై 28న సముద్రంలో ఎగిసిపడిన అలలతో ఇంటి పునాదులు దెబ్బతిన్నాయి. దాంతో రెండంతస్తుల భవనం సముద్రంలో కూలిందని నిపుణులు చెబుతున్నారు.