14 Crest Gates of #NagarjunaSagar Dam Lifted and Water Being Released To Downstream On Sunday!
— Hi Hyderabad (@HiHyderabad) August 1, 2021
📸: @XpressHyderabad #TriumphantTelangana #Projects pic.twitter.com/I1RwDOs7KM
Authorization

హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం చేరుకుంటోంది. జలాశయం 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు 14 రేడియల్ క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 5,14,386 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో లక్ష 30 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 300 టీఎంసీలుగా ఉంది.