Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్టార్ హీరోలతో దిగిన పోటలను హీరో నాని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బాహుబలి స్టార్లు ప్రభాస్, రానాతోపాటు ఆర్ఆర్ఆర్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో కలిసి త్రోబ్యాక్ స్టిల్ ను షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది. రాజస్థాన్ లో రాజమౌళి కుమారుడు కార్తీకేయ డెస్టినేషన్ వెడ్డింగ్ టైంలో ఈ స్టిల్ దిగింది. వీటితోపాటు నాని పలు వెకేషన్లలో కోస్టార్స్ అల్లరి నరేశ్, నివేదా థామస్ ఇతర స్నేహితులతో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.