Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మరికాసేపట్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. హాలియాలో నియోజకవర్గ అభివృద్ధిపై కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఉదయం 10.40కి హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ హాలియాకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.10కి ఎమ్మెల్యే భగత్ నివాసంలో కేసీఆర్ భోజనం చేయనున్నారు.