Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయి లాభాలతో దూసుకు పోతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 560 పాయింట్ల లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 53,509 వద్ద ట్రేడవుతోంది. దాదాపు 150 పాయింట్లు పెరిగి.. జీవనకాల గరిష్ఠమైన 16,033 వద్ద కొనసాగుతోంది.