#WATCH PV Sindhu and her coach welcomed at the Delhi airport; Sindhu bagged a bronze medal in women's singles badminton at #TokyoOlympics pic.twitter.com/6UORPFX851
— ANI (@ANI) August 3, 2021
Authorization
#WATCH PV Sindhu and her coach welcomed at the Delhi airport; Sindhu bagged a bronze medal in women's singles badminton at #TokyoOlympics pic.twitter.com/6UORPFX851
— ANI (@ANI) August 3, 2021
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ తాను సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహా తనను ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది.