Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: పులిచింతల ప్రాజెక్ట్‌లో నీటిమట్టం పెరుగుతోంది. అధికారులు 17 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ఇన్ ఫ్లో 1,84,277 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,11,073 క్యూసెక్కులు. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు, ప్రస్తుతం 21.705 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల పూర్తి నీటిమట్టం 175 అడుగులు, ప్రస్తుత 156.49 అడుగులకు చేరుకుంది.