Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యూపీలో వచ్చే ఎడాది జరగనున్న ఎన్నికల్లో యోగియే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ యోగి అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. అందుకే ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే సీఎం అభ్యర్థి అన్నారు. ఆయనే తమ పార్టీలో పెద్ద లీడర్ అని.. అదిష్టానం కూడా ఆయననే సీఎం అభ్యర్థిగా తుది నిర్ణయిం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.