Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెగసస్ నిఘా వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. పెగసస్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తుండడంతో లోక్ సభ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. అలాగే పెగసస్ నిఘా వ్యవహారంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన చేయడంతో ఆ సభనూ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. అయితే వాయిదాకు మందు పన్ను చట్టాల సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.