Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.800 కోట్లు విడుదల చేసింది. అయితే రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆగస్టు 11 చివరి తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులెవరైనా చనిపోతే నామినీకి రూ.5 లక్షల ఈ పథకం ద్వారా ఆర్థిక సాయంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే