Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆగస్ట్ 23 వరకూ కరోనా లాక్డౌన్ను పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. లాక్డౌన్ నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి 50 శాతం హాజరుతో తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్ధులకు పాఠశాలలను తిరిగి ఓపెన్ చేసేందుకు తమిళనాడు కసరత్తు సాగిస్తోంది. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 1997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.