Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాలాపూర్ మండలం బడంగ్‌పేట్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడ్ల శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 8న నల్గొండలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.