Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియన్ మారిటైం యూనివర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కింది ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ప్రకటనను విడుదల చేశారు. బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్), బీటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్), బీఎస్సీ నాటికల్ సైన్స్, బీబీఏ (లాజిస్టిక్, రిటైలింగ్ అండ్ ఈకామర్స్), డీఎన్ఎస్, ఎంబీఏ (పోర్ట్డషిప్పింగ్ మేనేజ్మెంట్), ఎంటెక్ (నేవల్ ఇంజినీరింగ్) తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.imu.edu.inను చూడవచ్చు.